God Mode Lyrics in Telugu – VeeraBhadrudu (2026) | Suriya

God Mode Lyrics is a Telugu song from the movie VeeraBhadrudu (2026), sung by Kaala Bhairava. The lyrics are written by Kasarla Shyam, with music composed by Sai Abhyankkar. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

God Mode Lyrics in Telugu – VeeraBhadrudu

Song Details

Song God Mode
Movie VeeraBhadrudu (2026)
Starring Suriya, Trisha, Indrans, Natty
Director RJ Balaji
Music Sai Abhyankkar
Lyrics Kasarla Shyam
Singer Kaala Bhairava
Song Release 10 June 2026
Link Watch video on YouTube
Download Lyrics PDF

God Mode Lyrics in Telugu

షాలిబండ బంపులు దండేద్దుమా
శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా
పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా
శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా
ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా

ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుళ్ళే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి

ముందొచ్చేది శబ్దాలే
సింగం వచ్చు వెనకాలే
పంజా గొట్టి పోద్ది గురువా
ఇక అడ్డం వస్తే కుందేళ్లే
తోకాడిస్తే నక్కల్లే
పంటి గాటు పాట విన్నావా

ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి

సురసుర కత్తి వేటులా కండ్లు చూడరా
తొడగొట్టేనంటే వేటరా అమ్మ తోడురా
పరపర పట్టి చీల్చగా పరవశమా
ఎరుపు రంగుల నెత్తురు పూసినా చందనమా

వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి నీ చూపే మాకు హామీ
వీరభద్ర సామి నవ్విందే తాకి భూమి
వీరభద్ర సామి మా పాపం కడగవేమీ

వీరభద్ర సామి వీరభద్ర సామి
నీ చూపే మాకు హామీ
మా పాపం కడగవేమీ
వీరభద్ర సామి వీరభద్ర సామి
వీరభద్ర సామి వీరభద్ర సామి

మదమెక్కిన వాడు బలి
బొక్కలు మొత్తం పొడి పొడి
ఒక్కడన్న పక్కకున్నా
నరుకుతుంటే నరకమన్న
బరిని కాస్త దాటినా
కొరికి మరి చంపునా
కొబ్బరి మట్ట విరిచినట్టు
తెల్లారి పొంగానే దినం బెట్టు

వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ
రెండు కన్నా తప్పులు ఉన్నా
వేటగాళ్ళం ఆటగాళ్ళం
వేట అన్నది ఆట ఇక్కడ
కొట్టుకుంటా పోత వచ్చి దడ

ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి

షాలిబండ బంపులు దండేద్దుమా
శానా శానా లారీల మంటెద్దుమా
కల్లుసక నిండారా పోసేద్దుమా
పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా
గోలుకొండ బోనాల దారెద్దుమా
శివశక్తి సిగాల ఊగేద్దుమా
ఊరునిండా దండోరా మొగిద్దుమా
ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా

ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి

ఇది గాడ్ మోడ్ కోసేటి సప్పుల్లే
గళ్ళుమంటూ గిల్లుమంటూ
భళ్ళుమంటూ ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి

God Mode Lyrics in English

Shalibanda Bampulu Dandedduma
Shana Shana Lorry La Mantedduma
Kallusaka Nindara Posedduma
Pandagela Pottella Vindudduma
Golukonda Bonala Daredduma
Shivasakti Sigala Ugedduma
Uruninda Dandora Mogidduma
Ura Natu Upedo Rappidduma

Idi God Mode Koseti Sappulle
Gallumantu Gillumantu
Bhallumantu Ghollumantu
Rahu Ketu Rastalo Ravoddhe
Gilligilli Talladilli Okkadoste Savu Malli

Mundocchedi Shabdale
Singam Vacchu Venakale
Panja Gotti Poddi Guruva
Ika Addam Vaste Kundelle
Tokadiste Nakkalle
Panti Gatu Pata Vinnavaa

Idi God Mode Koseti Sappulle
Gallumantu Gillumantu
Bhallumantu Ghollumantu
Rahu Ketu Rastalo Ravoddhe
Gilligilli Talladilli Okkadoste Savu Malli

Surasura Katti Vetula Kandlu Chudara
Thodagottenantte Vetara Amma Todura
Parapara Patti Chilchaga Paravashama
Erupu Rangula Netturu Pusina Chandhanama

Veerabhadra Sami Navvinde Taki Bhumi
Veerabhadra Sami Ni Chupe Maku Hami
Veerabhadra Sami Navvinde Taki Bhumi
Veerabhadra Sami Ma Papam Kadagavemi

Veerabhadra Sami Veerabhadra Sami
Ni Chupe Maku Hami
Ma Papam Kadagavemi
Veerabhadra Sami Veerabhadra Sami
Veerabhadra Sami Veerabhadra Sami

Madamekkina Vadu Bali
Bokkalu Mottam Podi Podi
Okkadanna Pakkakunna
Narukutunte Narakamanna
Barini Kasta Datina
Koriki Mari Champuna
Kobbari Matta Virichinattu
Tellari Pongane Dinam Bettu

Vetagallam Atagallam
Veta Annadi Ata Ikkada
Rendu Kanna Tappulu Unna
Vetagallam Atagallam
Veta Annadi Ata Ikkada
Kottukunta Pota Vacchi Dada

Idi God Mode Koseti Sappulle
Gallumantu Gillumantu
Bhallumantu Ghollumantu
Rahu Ketu Rastalo Ravoddhe
Gilligilli Talladilli Okkadoste Savu Malli

Shalibanda Bampulu Dandedduma
Shana Shana Lorry La Mantedduma
Kallusaka Nindara Posedduma
Pandagela Pottella Vindudduma
Golukonda Bonala Daredduma
Shivasakti Sigala Ugedduma
Uruninda Dandora Mogidduma
Ura Natu Upedo Rappidduma

Idi God Mode Koseti Sappulle
Gallumantu Gillumantu
Bhallumantu Ghoullumantu
Rahu Ketu Rastalo Ravoddhe
Gilligilli Talladilli Okkadoste Savu Malli

Idi God Mode Koseti Sappulle
Gallumantu Gillumantu
Bhallumantu Ghoullumantu
Rahu Ketu Rastalo Ravoddhe
Gilligilli Talladilli Okkadoste Savu Malli

God Mode Video Song from VeeraBhadrudu (Telugu)

God Mode - Video Song | VeeraBhadrudu | Suriya | RJ Balaji | @Sai Abhyankkar | Dream Warrior Pictures
Share Your Thoughts / Comments / Lyrics Mistake