Neowa Hummke Ya Lyrics is a Telugu song from the movie Korean Kanakaraju (2026), sung by Sruthi Ranjani and D. Dheeraj. The lyrics are written by Sreejo, with music composed by Thaman S. The song features Varun Tej and Ritika Nayak.

Song Details
| Song | Neowa Hummke Ya |
|---|---|
| Movie | Korean Kanakaraju (2026) |
| Starring | Varun Tej, Ritika Nayak |
| Director | Merlapaka Gandhi |
| Music | Thaman S |
| Lyrics | Sreejo |
| Singers | Sruthi Ranjani, D Dheeraj |
| Song Release | 06 August 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Neowa Hummke Ya Lyrics in Telugu
నేవా హమ్‌కే యా
నోవా హుమ్కే యా
నా నేవా హమ్‌కే యా
యే నిమిషం ఏమైందో
నచ్చించే నీ మాయ
నేవా హమ్‌కే యా
నా నేవా హమ్‌కే యా
మతిపోయే ఊహల్లో
నేన్ నన్నే విడిపోయా
నీతో పాటే ఉంటే కాలం కదిలేనా
నువ్వు చేసే వింతలన్నీ నిజమేనా
ప్రేమ అంచుల్లో మంచు మంటల్లో
ఎప్పుడు లేని హాయి మనదేగా
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
డోంట్ వాన్నా సీ యువర్ ఐ టర్న్ బ్లూ
ఖంసామ్నిదా చీకట్లో
రంగు తెచ్చే తుమ్మెద
ఖంసామ్నిదా ఆరాటం పెంచి
దోచే నా ఎద
ఖంసామ్నిదా ఈ కొత్త మత్తు
బాగుందే పదా
ఖంసామ్నిదా ఇట్టాగే నీతో
ఉండిపోయేదా
కళ్ళముందే నువ్వు దగ్గరవుతుంటే
ఊపిరల్లే ప్రాణం వచ్చి పోతుంటే
మాటకో ముద్దే బదులవుతుంటే
నన్ను నిలువెల్లా నీలో ముంచేస్తుంటే
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
డోంట్ లెట్ మై ఐ గో టర్నింగ్ బ్లూ
నేవా హమ్‌కే యా
లా లా లా లా లా
ఐ నెవర్ షో యు మై బ్లూ ఐ
మా మా మై బ్లూ, బ్లూ ఐ
మే నాట్ ఐ విల్ కీప్ యు హై
నేవా హమ్‌కే యా
లా లా లా లా లా
ఐ నెవర్ షో యు మై బ్లూ ఐ
ఐ విల్ నెవర్ షో మై బ్లూ ఐ
ఐ విల్ ట్రై టు కీప్ యు ఆల్ నైట్ హై
Neowa Hummke Ya Lyrics in English (Romanized)
Neowa Hummke Ya
Na Neowa Hymmke Ya
Ye Nimisham Emaindho
Nachindhe Nee Maaya
Neowa Hummke Ya
Na Neowa Hymmke Ya
Mathipoye Oohallo
Nen Nanne Vidipoya
Neetho Paate Unte Kaalam Kadhilena
Nuvvu Chese Vinthalanni Nijamena
Prema Anchullo Manchu Mantallo
Eppudu Leni Haayi Manadega
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Don’t Wanna See Your Eye Turn Blue
Khamsamnida Cheekatlo
Rangu Theche Thummedha
Khamsamnida Aaratam Penchi
Doche Naa Yedha
Khamsamnida Ee Kotha Mathu
Baagundhe Padha
Khamsamnida Ittage Neetho
Undipoyeda
Kallamundhe Nuvvu Daggaravthunte
Oopiralle Pranam Vachi Pothunte
Maatako Muddhe Badhulavthunte
Nannu Niluvella Neelo Munchesthunte
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Don’t Let My Eye Go Turning Blue
Neowa Hummke Ya
La La La La Laa
I Never Show You My Blue Eye
Ma Ma My Blue, Blue Eye
May Not I Will Keep You High
Neowa Hummke Ya
La La La La Laa
I Never Show You My Blue Eye
I’ll Never Show My Blue Eye
I’ll Try To Keep You All Night High