Irumudi Kattu Lyrics is a Telugu song from the movie Irumudi (2026), sung by Ananthu. The lyrics are written by Shiva Nirvana and Kalyan Chakravarthy, with music composed by G. V. Prakash Kumar. The song features Ravi Teja, Priya Bhavani Shankar, and Baby Nakshathra.

Song Details
| Song | Irumudi Kattu |
|---|---|
| Movie | Irumudi (2026) |
| Starring | Ravi Teja, Priya Bhavani Shankar, Baby Nakshathra |
| Director | Shiva Nirvana |
| Music | GV Prakash Kumar |
| Lyrics | Shiva Nirvana, Kalyan Chakravarthy |
| Singer | Ananthu |
| Song Release | 29 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Irumudi Kattu Lyrics in Telugu
స్వామియే శరణమయ్యప్ప
పల్లి కట్టు శబరిమలైక్కు
కల్లుం ముల్లుం కాలికి మెత్తై
స్వామియే శరణం
అయ్యప్ప శరణం
హే, అయ్యప్ప శరణం
స్వామియే శరణం
మండల దీక్ష ముగిసింది
మాలకు అర్థం తెలిసింది
శబరికొండ పిలిచింది
మణికంఠుని చేరగా పదమంది
కట్టు కట్టు
హే, ఇరుముడి కట్టు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
హే కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
కొత్తని కొబ్బరి కాయ (అయ్యప్పో)
వెచ్చని నెయ్యిని పోసి (అయ్యప్పో)
కర్పూర ధూపం వేసి (అయ్యప్పో)
ఇష్టంగా ఇరుముడి కడతాం (అయ్యప్పో)
నిన్ను ఎత్తుకుంటే చాలు
ఎన్ని పూనకాలు
కంఠమెత్తి పాడుకోగా
కన్నె స్వామి కదలిరాగా
కట్టు కట్టు
హే, ఇరుముడి కట్టు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్పో అయ్యప్పో
అయ్యప్పో అయ్యప్పో
ఎరుమేలి దాటి వస్తాం (అయ్యప్పో)
పంబలోన మునకే వేస్తాం (అయ్యప్పో)
అప్పాచిమేడు ఎక్కేస్తాం (అయ్యప్పో)
ఆపదలో ఆదుకోమంటాం (అయ్యప్పో)
చిక్కుముడులన్నీ
మొక్కుబడులన్నీ
చింతలన్నీ మూటగట్టి
గురు స్వామి కాళ్ళు మొక్కి
కట్టు కట్టు
హే, ఇరుముడి కట్టు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
హే కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
పల్లి కట్టు శబరిమలెక్కు
ఇరుముడి కట్టు శబరిమలెక్కు
ఇరుముడి కట్టు శబరిమలెక్కు
ఇరుముడి కట్టు శబరిమలెక్కు
ఇరుముడి కట్టు శబరిమలెక్కు
ఇరుముడి కట్టు శబరిమలెక్కు
Irumudi Kattu Lyrics in English (Romanized)
Swamiye Saranamayappa
Palli Kattu Sabarimalaikku
Kallum Mullum Kaaliki Metthai
Swamiye Saranam
Ayyappa Saranam
Hey, Ayyappa Saranam
Swamiye Saranam
Mandala Deeksha Mugisindi
Maalaki Artham Thelisindi
Sabarikonda Pilichindi
Manikantuni Cheraga Padamandi
Kattu Kattu
Hey, Irumudi Kattu
Kattu Kattu Kattu Kattu Irumudi Kattu
Ekku Ekku Ekku Ekku Sabarimala Ekku
Kattu Kattu Kattu Kattu Irumudi Kattu
Ekku Ekku Ekku Ekku Sabarimala Ekku
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Kotthani Kobbari Kaya (Ayyappo)
Vechchani Neyyini Posi (Ayyappo)
Karpura Dhoopam Vesi (Ayyappo)
Istamga Irumudi Kadatham (Ayyappo)
Ninnu Eththukunte Chalu
Enni Poonakalu
Kantametthi Paadukoga
Kanne Swamy Kadaliragaa
Kattu Kattu
Hey, Irumudi Kattu
Kattu Kattu Kattu Kattu Irumudi Kattu
Ekku Ekku Ekku Ekku Sabarimala Ekku
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappo Ayyappo
Ayyappo Ayyappo
Yerumeli Daati Vastham (Ayyappo)
Pambalona Munake Vestham (Ayyappo)
Appachimedu Ekkestham (Ayyappo)
Aapadalo Aadhukomantaam (Ayyappo)
Chikkumudulanni
Mokkubadulanni
Chinthalanni Mootagatti
Guru Swami Kaallu Mokki
Kattu Kattu
Hey, Irumudi Kattu
Kattu Kattu Kattu Kattu Irumudi Kattu
Ekku Ekku Ekku Ekku Sabarimala Ekku
Kattu Kattu Kattu Kattu Irumudi Kattu
Ekku Ekku Ekku Ekku Sabarimala Ekku
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Swamiye Ayyappo Ayyappo Swamiye
Palli Kattu Sabarimalaikku
Irumudi Kattu Sabarimalaikku
Irumudi Kattu Sabarimalaikku
Irumudi Kattu Sabarimalaikku
Irumudi Kattu Sabarimalaikku
Irumudi Kattu Sabarimalaikku