Ee Chinni Kadhalo Lyrics is a Telugu song from the movie Godari Gattupaina (2026), sung by Kaala Bhairava. The lyrics are written by Dinesh Kakkerla, with music composed by Naga Vamshi. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Ee Chinni Kadhalo |
|---|---|
| Movie | Godari Gattupaina (2026) |
| Starring | Sumanth Prabhas, Nidhi Pradeep, Jagapathi Babu |
| Director | Subash Chandra |
| Music | Naga Vamshi |
| Lyrics | Dinesh Kakkerla |
| Singer | Kaala Bhairava |
| Song Release | 27 May 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Ee Chinni Kadhalo Lyrics in Telugu
ఈ చిన్ని కధలో
ప్రతి పాత్ర యదలో
గాయమంతా ప్రేమవలనేగా
ఈనాటి కధలో
కన్నీటి తడిలో
దాగి ఉంది ప్రేమ అలనేగా
తప్పేమి లేదు
ఒప్పేమి లేదు
ఈ త్యాగాలలో
వీడింది ప్రేమే
వెంటుంది ప్రేమే
ఈ మౌనాలలో
ఒక ప్రేమ గెలవాలంటూ
ఇంకో ప్రేమ ఓడాలంటూ
రాసే విధి రాతే చూడు
ప్రేమ నిన్నే గా నిందించాలి
ఓ ప్రేమా నిన్నేగా శిక్షించాలి
ఈ బాధ్యతెందుకు భారమవ్వాలి
ప్రేమ నిన్నేగా దూషించాలి
ఓ ప్రేమ నిన్నేగా దండించాలి
ఈ జంట ఎందుకు బాధమోయాలి
ఏ వైపెళ్తూ ఉందో ఈ పయనం
ఆలోచిస్తూ ఉంటే తెలియని మౌనం
ప్రాణం తీసే ప్రశ్నై సందేహం
దహించుతుందిగా
అన్ని ఇచ్చే చెయ్యి ఏకొంచెం
ఇష్టాలేంటో అంటూ అడగని స్వార్థం
బంధం చాటుల్లోని అధికారం
అమానుషం కదా
ముందే ఉంది ఈ నిజమూ
ముగ్గురికుంది కారణమూ
ఎవరికి వారి నిర్ణయమూ
పెరిగే దూరమూ
విడిపోయీ విడలేని వైనం
ప్రేమ నిన్నే గా నిందించాలి
ఓ ప్రేమా నిన్నేగా శిక్షించాలి
ఈ బాధ్యతెందుకు భారమవ్వాలి
ప్రేమ నిన్నేగా దూషించాలి
ఓ ప్రేమ నిన్నేగా దండించాలి
ఈ జంట ఎందుకు బాధమోయాలి
Ee Chinni Kadhalo Lyrics in English
Ee Chinni Kadhalo
Prathi Paatra Yadhalo
Gaayamanthaa Premavalanegaa
Eenati Kadhalo
Kanneeti Thadilo
Dhaagi Undhi Prema Alanegaa
Thappemi Ledhu
Oppemi Ledhu
Ee Thyagalalo
Veedindhi Preme
Ventundhi Preme
Ee Mounalalo
Oka Prema Gelavaalantu
Inko Prema Oodalantu
Raase Vidhi Raathe Choodu
Prema Ninne Ga Nindhinchaali
Oo Premaa Ninnega Shikshinchaali
Ee Bhadyathenduku Bhaaramavvali
Prema Ninnega Dhushinchaali
Oo Prema Ninnega Dhandinchaali
Ee Janta Enduku Bhaadhamoyyali
Ye Vaipelthu Undho Ee Payanam
Alochisthu Unte Theliyani Mounam
Praanam Theese Prashnai Sandheham
Dhahichuthundhiga
Anni Iche Cheyyi Yekonchem
Istaalento Antoo Adagani Swaardham
Bandham Chaatulloni Adhikaaram
Amaanusham Kaadhaa
Mundhe Undhi Ee Nijamoo
Muggurikundhi Kaaranamoo
Yevariki Vaari Nirnayamoo
Perige Dhooramoo
Vidipoyee Vidalenee Vainam
Prema Ninne Ga Nindhinchaali
Oo Premaa Ninnega Shikshinchaali
Ee Bhadyathenduku Bhaaramavvali
Prema Ninnega Dhushinchaali
Oo Prema Ninnega Dhandinchaali
Ee Janta Enduku Bhaadhamoyyali