Desa Sanchari Lyrics is a Telugu song from the movie Rao Bahadur (2026), sung by Hemachandra and Priyanka Gajanan. The lyrics are written by Rehman, with music composed by Smaran Sai. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Desa Sanchari |
|---|---|
| Movie | Rao Bahadur (2026) |
| Starring | Satyadev, Vikas Muppala, Deepa Thomas |
| Director | Venkatesh Maha |
| Music | Smaran Sai |
| Lyrics | Rehman |
| Singers | Hemachandra, Priyanka Gajanan |
| Song Release | 20 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Desa Sanchari Lyrics in Telugu
ఎన్నెన్నో ఎత్తుపల్లాలు
చూసే ఉంటాయి నీ కళ్ళు
ఈ రాత్రిరి ఓ బాటసారి
ఈ రహదారి చూసే ఓ సారి
మనిషన్న వాడు
తిరగక చెడతాడే
తెలిసి తెలిసి
వలలో పడతాడే
కట్టుబాటులంటూ చుట్టూ ఉన్న లోకం
ఆపినా ఆగునా ఆకలైన దేహం
హేయ్ తప్పు ఒప్పులంటూ నీళ్ళు చల్లుతున్నా
చల్లారెదా నిప్పులాంటి దాహం
అందాల తెరలే తెరిచేస్తా
కౌగిళ్ళ చెరలో బంధిస్తా
దేశ సంచారి
నా దేహ సంచారం చదువా
హహ ఓ..
హే విశ్వ సుందరి
నీపై వీరవిహారం చేస్తానే
రాక్ అండ్ రోల్
హే రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్
రాక్ అండ్
రాక్ అండ్ రోల్
హహ..
కొండా కోణా నదులు దాటి
శిఖరాలెన్నెన్నో ఎక్కి
అలుపంటూ రాలేదా కాస్తైనా
అడవుల్లోనా తిరిగే గుర్రం
ఆశ శ్వాస ఉండే ప్రాణం
ఆచి తూచి అడుగే వేసేనా
ఏ స్వేచ్ఛ లేకపోతే భూమి మీద
ఎన్నాళ్ళు ఉంటే ఇంకా ఏమిటంట
ఈ సత్యం తెలిసి కూడా
ఆగిపోతే ఎంతంట లాభం
రయ్యంటూ రంకెలేసే గుర్రమైనా
ఆగాలోయ్ అందమైన తోటలోనా
సేదతీరాలి ఆ… ఆశ తీరాలి
హేయ్ కట్టుబాటులంటూ చుట్టూ ఉన్న లోకం
ఆపినా ఆగునా ఆకలైన దేహం
హే పంజరంలో పెట్టి పట్టుకున్న గాని
చల్లారెదా నిప్పులాంటి దాహం
అందాల తెరలే తెరిచేస్తా
కౌగిళ్ళ చెరలో బంధిస్తా
దేశ సంచారి
నా దేహ సంచారం చదువా
హే విశ్వ సుందరి
నీపై వీరవిహారం చేస్తానే
హే విశ్వ సుందరి
నీపై వీరవిహారం చేస్తానే
రాక్ అండ్ రోల్
హే రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్
రాక్ అండ్
రాక్ అండ్ రోల్
Desa Sanchari Lyrics in English
Yennenno Yetthupallaalu
Chusey Untaayi Nee Kallu
Ee Raathiri O Baatasaari
Ee Rahadhaari Chusey O Saari
Manishanna Vaadu
Thiragaka Chedathaadey
Thelisi Thelisi
Valalo Padathaadey
Hey Kattubaatulantu Chuttu Unna Lokam
Aapina Aaguna Aakalaina Dheham
Hey Thappu Oppulantu
Neellu Challuthunna
Challaaredha Nippulaanti Dhaaham
Andhaala Therale Therichesthaa
Kaugilla Cheralo Bandhisthaa
Dhesa Sanchari
Naa Dheha Sancharam Chedhuva
Haha O
Hey Viswa Sundari
Neepayi Veeravihaaram Chesthaaney
Rock And Roll
Hey Rock And Roll
Rock And Roll
Rock And Roll
Rock And
Rock And Roll
Haha
Kondaa Konaa Nadhulu Dhaati
Sikharaalennenno Yekki
Alupantu Raaleda Kasthaina
Adavullona Thirige Gurram
Aasa Swaasa Unde Praanam
Aachi Thoochi Aduge Vesena
Ye Sweccha Lekapothe
Bhoomi Meedha
Yennallu Unte Inka Yemitanta
Ee Satyam Telisi Kuda
Aagipothe Entantaa Laabham
Rayyantu Rankelesey Gurramaina
Aagaloy Andhamaina Thotalona
Sedhatheeraali Aa… Aasa Theeraali
Kattubaatulantu Chuttu Unna Lokam
Aapina Aaguna Aakalaina Dheham
Hey Panjaramlo Petti Pattukunna Gaani
Challaaredha Nippulaanti Dhaaham
Andhaala Theraley Therichesthaa
Kaugilla Cheralo Bandhisthaa
Desa Sanchari
Naa Dheha Sancharam Chedhuvaa
Hey Viswa Sundari
Neepayi Veeravihaaram Chesthaaney
Hey Viswa Sundari
Neepayi Veeravihaaram Chesthaaney
Rock And Roll
Hey Rock And Roll
Rock And Roll
Rock And Roll
Rock And
Rock And Roll