My Dear Markandeya Song Lyrics in Telugu – BRO (2023) | Revanth

This post features the My Dear Markandeya song lyrics in Telugu and English from the Telugu movie BRO (2023). This song, composed by Thaman S, with lyrics by Ramajogayya Sastry and vocals by Revanth and Snigdha Sharma, is the first single from the film. Released on July 8, 2023, it marked the beginning of the movie’s musical promotions and received a warm response from the audience.

My Dear Markandeya Song Lyrics in Telugu - BRO (2023) | Revanth, Snigdha Sharma
Song My Dear Markandeya
(మై డియర్ మార్కండేయ)
Movie BRO (బ్రో)
Starring Pawan Kalyan,
Sai Dharam Tej
Movie Director Samuthirakani
Music Thaman S
Lyrics Ramajogayya Sastry
Singers Revanth, Snigdha Sharma
Movie Release Date 28 July 2023
Video Link Watch on YouTube

My Dear Markandeya Song Lyrics in Telugu

ఇంట్రో ఆపు.. దుమ్ము లేపు

డాన్స్ బ్రో.. లైక్ బ్రో..

హే.. కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే.. రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చ పీక్సు బ్రో
మనల్ న్నాపే మగాడెవడు బ్రో

అరె లెంగ్త్ చూస్తే ప్రతి లైఫ్
వెరీ షార్టు ఫిల్మూ
యహె.. కూసింతైనా దాని సైజు
పెంచలేవు నమ్ము

కానీ నువ్వు గాని తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేము
భలే కలర్ ఫుల్లుగా మార్చగలవు బ్రో

మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

ఓయ్.. పక్క దిగి నిదర్ లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో

అరె కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే.. రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్సు బ్రో
మనల్ నాపే మగాడెవడు బ్రో

ఆయారే ఏఏఏ.. ఆయారే
ఆయారే ఏఏఏ.. ఆయారే
(సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్ర మంజరి
ఊ హ ఊ హ)

మే హు సిత్ర మంజరి
రయ్యాంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరీ
చాన చాన చాకిరీ
పొద్దంత మీరు చేస్తిరి
కంపల్సరీ చిల్లవ్వాలి చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్మెంటుకు ఇస్తా గ్యారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ
మీ ఆహా ఓహోలే గా నాకు నచ్చే కామేంటరి
మీరు మళ్ళీ మళ్ళీ రారమ్మన్న ఇస్తా రీ ఎంట్రీ

హేయ్ ఆయారే ఏఏఏ.. ఆయారే
ఆయారే ఏఏఏ.. ఆయారే
(సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్ర మంజరి)

యహ.. లైఫన్నాక ఉండాలిగా రీలీఫన్న మాట
యహ.. మూడొచ్చాకా ఆడాలిగా హుషారైన ఆట
యహ.. బిజీ పన్ల గజిబిజి ఎక్కువైన పూట
రవ్వంత కుషీ రాంగే కాదటా

మై డియర్.. మై డియర్ మార్కండేయ
మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

ఓయ్.. పక్క దిగి నిదర్ లేచే
ప్రతి రోజు పండగ చేసుకో ఓఓ
ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో ఓఓ

My Dear Markandeya Lyrics in English

Intro Aapu.. Dummu Lepu

Dance BRO.. Like BRO..

Hey.. Come On Come On Dance BRO
Yamma Yamma Beats BRO
Zindagine Juke-u Box BRO
Hey.. Rachho Rachha Rocks BRO
Majaa Pichha Peaks-u BRO
Manalnaape Magaadevadu BRO

Are Length-u Choosthe
Prathi Life Very Shortu Film-u
Yahe.. Koosinthaina Daani Size-u
Penchalevu Nammu

Kaani Nuvvu Gaani Thaluchukunte
Prathi Okka Frame-u
Bhale Color Fullugaa
Maarchagalavu BRO

My Dear Markandeya
Manchi Maata Chepthaa Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Ye Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko
Arey Unna Kaastha Timelone
Antho Intho Anubhavinchi Po

Are.. Come On Come On Dance BRO
Yamma Yamma Beats BRO
Zindagine Juke-u Box BRO
Hey.. Rachho Rachha Rocks BRO
Majaa Pichha Peaks-u BRO
Manalnaape Magaadevadu BRO

Aayaare Ye Ye Ye.. Aayaare
Aayaare Ye Ye Ye.. Aayaare
(Sitra Manjari Sitra Manjari
Manjari Manjari
Silipi Sitra Manjari Ooha Oo Ha)

Mai Hun Sitra Manjari
Rayyanta Saraasari
Rekkala Gurram Ekki
Ittaa Vacha Mesthiri
Chaana Chaana Chaakiri
Poddhantha Meeru Chesthiri
Compulsary Chillavvaali
Cheekati Raathiri

Mee Entertainmentuku Istha Gurantee
Meeru Happy Ayithe
Anthe Chaalu Adhe Royality
Mee Aaha Oholegaa
Naaku Nachhe Commentary
Meeru Malli Malli Raarammanna
Isthaa Re-Entry

Aayaare Ye Ye Ye.. Aayaare
Aayaare Ye Ye Ye.. Aayaare
(Sitra Manjari Sitra Manjari
Manjari Manjari
Silipi Sitra Manjari Ooha Oo Ha)

Yaha.. Life Annaaka Undaaliga
Relief Anna Maata
Yaha.. Moodochaaka Aadaaligaa
Hushaaraina Aata
Yaha.. Busy Panla Gajibiji
Ekkuvaina Poota
Ravvantha Kushi Wrong Ye Kaadhataa

My Dear…
My Dear Markandeya
Manchi Maata Chepthaa Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Oye.. Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko.. O O
Arey Unna Kaastha Timelone
Antho Intho Anubhavinchi Po.. O O;

My Dear Markandeya Video Song from BRO


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *