Ori Jeevuda Lyrics is a Telugu song from the movie Sing Geetham (2026), sung by Shankarr Babu. The lyrics are written by Sreemani, with music composed by Devi Sri Prasad (DSP). You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Ori Jeevuda |
|---|---|
| Movie | Sing Geetham (2026) |
| Starring | Ahilya Bamroo, Ayaan Khan, Shalini Kondepudi |
| Director | Singeetham Srinivasa Rao |
| Music | Devi Sri Prasad (DSP) |
| Lyrics | Sreemani |
| Singer | Shankarr Babu |
| Song Release | 07 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Ori Jeevuda Lyrics in Telugu
ఓరి జీవుడా జీవుడా జీవుడా
ఆ నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
ఓరి జీవుడా జీవుడా జీవుడా
నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
ఉన్న సమస్యలకే సొల్యుషన్స్
ఈడ తెలీక సస్తుంటే
ఉన్న సమస్యలకే సొల్యుషన్సు
తెలీక సస్తుంటే
అరే పెనం మీద అట్టుముక్క
పొయ్యిలోకి జారినట్టు
వింత వింత కస్టమొచ్చి కొంప ముంచే
ఓరి జీవుడా జీవుడా జీవుడా
నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
జీవుడా జీవుడా జీవుడా
నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
అబ్బా పెద్ద సిక్కే వచ్చినాది రో
పోటు నా రాటు వాటే
పోటు నా రాటు వాటే
బాధలన్నవి వచ్చినప్పుడే
దేవుడన్న వాడు గుర్తుకొస్తాడుగా
మొక్కులన్నవి తీర్చినా సరే
మనసు పెట్టకుంటే ఎంత చేసి దండగ
పక్కోడికి వచ్చే కస్టాలనీ
మస్తు పైసల్ గా
మార్చుకునే మనుషులుండగా
సొమ్మెంతున్న సరిపోదనే
అత్యాశే అందర్లో నిండి ఉండగా
లాభమేది లేకపోతే
సాయమేది చెయ్యనంటే
రాత రాసే వాడు ఏదో కోత పెట్టడా
జీవుడా జీవుడా జీవుడా
నీకు ఎంత సిక్కు వచ్చినాది రో ఓహో
ఆహా పెద్ద సిక్కే వచ్చినాది రో
ఓరి జీవుడా జీవుడా జీవుడా జీవుడా
ఎంత సిక్కు వచ్చినాది రో
అబ్బా పెద్ద సిక్కే వచ్చినాది రో
పోటు నా రాటు వాటే
పోటు నా రాటు వాటే
Ori Jeevuda Lyrics in English
Ori Jeevuda Jeevuda Jeevuda
Aa Neeku Entha Sikku Vachinaadi Ro
Pedha Sikke Vachinaadi Ro
Ori Jeevuda Jeevuda Jeevuda
Neeku Entha Sikku Vachinaadi Ro
Pedha Sikke Vachinaadi Ro
Unna Samasyalake Solutions
Eeda Telika Sasthunte
Unna Samasyalake Solutionsu
Telika Sasthunte
Arey Panam Meeda Attumukka
Poyyiloki Jaarinattu
Vinta Vinta Kastamochi
Kompa Munche
Ori Jeevuda Jeevuda Jeevuda
Neeku Entha Sikku Vachinaadi Ro
Pedha Sikke Vachinaadi Ro
Jeevuda Jeevuda Jeevuda
Neeku Entha Sikku Vachinaadi Ro
Abba Pedha Sikke Vachinaadi Ro
Potu Na Raatu Vaate
Potu Na Raatu Vaate
Badhallannavi Vachinappude
Devudanna Vadu Gurthukosthaduga
Mokkulannavi Teerchina Sare
Manasu Pettakunte
Entha Chesi Dhandaga
Pakkodiki Vache Kastalani
Masthu Paisal Ga
Marchukune Manushulundaga
Sommenthunna Saripodhane
Athyase Andarlo Nindi Undaga
Labham Edhi Lekapothe
Sayamedi Cheyyanante
Raatha Rase Vadu Edho
Kotha Pettada
Jeevuda Jeevuda Jeevuda
Neeku Entha Sikku Vachinaadi Ro Oho
Aha Pedha Sikke Vachinaadi Ro
Ori Jeevuda Jeevuda Jeevuda Jeevuda
Entha Sikku Vachinaadi Ro
Abba Pedha Sikke Vachinaadi Ro
Potu Na Raatu Vaate
Potu Na Raatu Vaate