Yem Cheymantave Lyrics is a Telugu song from the movie Gedelaraju Kakinada Taluka, sung and composed by Raghu Kunche. The lyrics are written by Giridhar Ragolu. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Yem Cheymantave |
|---|---|
| Movie | Gedelaraju Kakinada Taluka (2026) |
| Starring | Raghu Kunche, Vikas, Ravi Chinnibilli, Tina Sravya |
| Director | Chaitanya Moturi |
| Music | Raghu Kunche |
| Lyrics | Giridhar Ragolu |
| Singer | Raghu Kunche |
| Song Release | 20 March 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Yem Cheymantave Lyrics in Telugu
ఉరికే చిరుగాలి ఏం చేయ్యమంటవే
తొణికే సెలయేరా ఏం చేయ్యమంటవే
పొడిచె తొలి వెలుగా ఏం చేయ్యమంటవే
ఎగిరే తూనీగా ఎం చేయ్యమంటవే
తరిమే అశకి ఉరిమే ఊహవే
పసిడి ఇసుకపై కడలి నువే
నదిలో నావకి దారైనావులే
ముసిరే రాతిరి వేకువవే
వల వేసావు ఏకంగా
హృదయానికి గోరింక
నన్ను దోచింది చాలింక
దొంగల్లే జోరీగా
ఉరికే చిరుగాలి ఏం చేయ్యమంటవే
తొణికే సెలయేరా ఏం చేయ్యమంటవే
పొడిచె తొలి వెలుగా ఏం చేయ్యమంటవే
ఎగిరే తూనీగా ఎం చేయ్యమంటవే
మనసా ఇది చాలే ఈ వేళకి
కరిగే కౌగిలివే మునివేళ్లకి
స్వర్గం వాలిందే ఈ చోటికి
ఇద్దరిదొక ప్రాణం ముమ్మాటికి
నను మార్చినా మెరుగా
తొలి ఆశకు వెలుగా
కను రెప్పల నడిగా
కరగని కలగా
తొలకరికే మది పూసిన
పూవుల అలగా
ఉరికే చిరుగాలి ఏం చేయ్యమంటవే
తొణికే సెలయేరా ఏం చేయ్యమంటవే
పొడిచె తొలి వెలుగా ఏం చేయ్యమంటవే
ఎగిరే తూనీగా ఎం చేయ్యమంటవే
వేసవి గాలుల్లో చలి మంచువో
తూరుపు తల వాల్చే మలి పొద్దువో
తుమ్మెద రాగంలో నాట్యానివో
రంగులు విరజిల్లే హరివిల్లువో
చిరుగాలికి వెలిగా ఒక దీపపు ఝరిగా
తొలి రెక్కలు తొడిగా మబ్బుల ఒదిగా
అందాలను అర చేతితో తడుముతూ అడిగా
ఉరికే చిరుగాలి ఏం చేయ్యమంటవే
తొణికే సెలయేరా ఏం చేయ్యమంటవే
పొడిచె తొలి వెలుగా ఏం చేయ్యమంటవే
ఎగిరే తూనీగా ఎం చేయ్యమంటవే
ఎం చేయ్యమంటవే
Yem Cheymantave Lyrics in English
Urike Chirugaali Em Cheyyamantave
Thonike Selayeraa Em Cheyyamantave
Podiche Tholi Velugaa Em Cheyyamantave
Egire Thuneega Em Cheyyamantave
Tharime Aashaki Urime Oohave
Pasidi Isukapai Kadali Nuve
Nadhilo Naavaki Dhaarainaavule
Musire Raathiri Vekuvave
Vala Vesaavu Ekangaa
Hrudhayaaniki Gorinka
Nannu Dhochindhi Chaalinka
Dongalle Joreegaa
Urike Chirugaali Em Cheyyamantave
Thonike Selayeraa Em Cheyyamantave
Podiche Tholi Velugaa Em Cheyyamantave
Egire Thuneega Em Cheyyamantave
Manasaa Idhi Chaale Ee Velaki
Karige Kougili Ve Munivellaki
Swargam Vaalindhe Ee Chotiki
Iddharidhoka Praanam Mummaatiki
Nanu Maarchina Merugaa
Tholi Aashaku Velugaa
Kanu Reppala Nadigaa
Karagani Kalagaa
Tholakarike Madhi Poosina
Poovula Alagaa
Urike Chirugaali Em Cheyyamantave
Thonike Selayeraa Em Cheyyamantave
Podiche Tholi Velugaa Em Cheyyamantave
Egire Thuneega Em Cheyyamantave
Vesavi Gaalullo Chali Manchuvo
Thoorupu Thala Vaalche Mali Poddhuvo
Thummedha Raagamlo Naatyaanivo
Rangulu Virajille Harivilluvo
Chirugaaliki Veligaa
Oka Dheepapu Jharigaa
Tholi Rekkalu Thodigaa
Mabbula Odigaa
Andhaalanu Ara Chethitho
Thadumuthoo Adigaa
Urike Chirugaali Em Cheyyamantave
Thonike Selayeraa Em Cheyyamantave
Podiche Tholi Velugaa Em Cheyyamantave
Egire Thuneega Em Cheyyamantave
Em Cheyyamantave