Turbulence Lyrics is a Telugu song from the movie JetLee featuring Satya and Rhea Singha. It is sung by Aditya Lyengar and Sindhuja Srinivasan. The lyrics for the song are written by P.V. Sai Somayajulu, and music is composed by Kaala Bhairava. Read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Turbulence |
|---|---|
| Movie | JetLee (2026) |
| Starring | Satya, Rhea Singha |
| Director | Ritesh Rana |
| Music | Kaala Bhairava |
| Lyrics | P.V. Sai Somayajulu |
| Singers | Aditya Lyengar, Sindhuja Srinivasan |
| Song Release | 27 April 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Turbulence Lyrics in Telugu
ప్రయాణికులకు విజ్ఞప్తి
ప్లీజ్ ఫాజిన్ యువర్ సీట్ బెల్ట్స్
అండ్ మీమీ దేవుళ్ళకి మొక్కుకోండి
స్టార్మ్ ఈజ్ కమింగ్
శ్రీ ఆంజనేయం శ్రీ మంజునాథ
సమ్మక్క సారక్క షిరిడి సాయి
ఆదిపురుష మై ఫ్రెండ్ గణేశా
మహావతార్ నారసింహ
అల్హమ్దులిల్లా హల్లెలూయా
ఓ పరమేశా పెద్ద తప్పే చేశా
నమ్ముకుండా నిన్ను
నవ్వుతూ హేళన చేశా
ఈశ్వరుడో యేసో అల్లా నో
తెలియదు పైన ఎవరు ఉన్నారో
ఎవరున్నా నా మొరవినరా
మారే అవకాశం నాకియ్యరా
మన్నించవ దేవా
నన్ను బతికించేయ్ వా
కొచ్చి లో సేఫ్ గా ల్యాండ్ చెయ్యవా
డైరెక్ట్ నీ దర్శనం కొచ్చేస్తా
వారం మొత్తం నాన్-వెజ్ మెక్కినా
నీకోసం శనివారం మానేస్తా
బస్ కర్ లే వాహెగురు ఆజ్ బచాలే మైను
చేసిన పాపాలు చూసి పరలోకం పంపకు
హలాల్ కాని షవర్మా తిన్నందుకు చంపకు
మురుగా ఎన్ పావత్తై మన్నిత్తు వాళవైదు
వంద కోకోనట్స్ నీకు బ్రేక్ చేసి సమర్పిస్తా
108 టైమ్స్ నేను నీ చుట్టూ రౌండ్స్ వేస్తా
వంద కోకోనట్స్ నీకు బ్రేక్ చేసి సమర్పిస్తా
108 టైమ్స్ నేను నీ చుట్టూ రౌండ్స్ వేస్తా
కొచ్చి సేఫ్ ల్యాండ్ చేసేయ్
ఒక్క సారి ఎక్స్క్యూజ్ చేసేయ్
మళ్ళీ తప్పు చేస్తే వేసేయ్
వాట్ సే జెట్లీ ఈజ్ ఆన్ బోర్డ్
ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు తీర్చేస్తా మొక్కు
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా
ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు తీర్చేస్తా మొక్కు
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా
కెరీర్ బాగుండాలని ఎప్పుడూ మొక్కనే లేదు
టిఎఫ్ఐ బావుంటే చాలు అని కోరే బానిసనే నేను
మా హీరో కి భజనలు చాలా చేశాలే కానీ
ఒక్కసారైనా నీ భజనలు మాత్రం విననే విననేలేదు
కటౌట్ ల కి పాల అభిషేకం చేశా లే కానీ
కనీసం నీకోసం ఒక పాల ప్యాకెట్ కొనలేదు
చాలా సినిమా రీ-రిలీజ్ లు వెళ్ళానే కానీ
ఒక్క సారైనా నీ దర్శనం కి గుడికే రాలేదు
ఇప్పుడు డెత్ దగ్గరికి కి వస్తే అర్థం అవుతుంది
హీరో వర్షిప్ అంటూ తిరిగే లైఫ్-ఏ వ్యర్థం అవుతుంది
ఆ రోజే పది మందికి వాట్సాప్ లో
నీ ఫోటో షేర్ చేసి ఉంటే సరిపోయేది
మొక్కినట్టు ఉపవాసం చేసి ఉండుంటే
ఈ రోజు ఈ ముప్పు తప్పేది
ఈ ఒక్క సారి కాపాడితే చర్చి కట్టిస్తా
ప్రతి సండే వస్తా ప్రేయర్స్ చేపిస్తా
ఈ ఒక్క గట్టు ఎక్కించేయ్ వాటికన్ వస్తా
కన్ఫెషన్ ఇస్తా ప్రైజ్ ది లార్డ్
గాడ్ యూ గొట్టా బి కిడ్డింగ్
దిస్ ఈజ్ స్కిబిడి డెలూలూ
రిలీజ్ కాని పార్ట్ 2 ల మధ్యలోనే ఆపకు
నల్ల కోడి బలి బదులు
నర బలి నువ్వు కోరకు
ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు తీర్చేస్తా మొక్కు
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా
ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు తీర్చేస్తా మొక్కు
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా
Turbulence Lyrics in English
Prayaanikulaki Vignyapthi
Please Pause In Your Seatbelts
And Mee Mee Devullaki Mokkukondi
Storm Is Coming
Sri Anjaneyam Sri Manjunatha
Sammakka Sarakka Shirdi Sai
Adipurusha My Friend Ganesha
Mahavatar Narasimha
Alhamdulillah Halleluyah
O Paramesha Pedda Thappe Chesa
Nammukunda Ninnu
Navvutu Helana Chesa
Eeshwarudo Yeso Allah No
Teliyadu Paina Evaru Unnaro
Evarunna Na Moravinara
Maare Avakasham Naakuiyara
Manninchava Deva Nannu-Batikincheyva
Kochi Lo Safe Ga Land Cheyyava
Direct Nee Darshanam Kochesta
Vaaram Motham Non-Veg Mekkina
Neekosam Shanivaaram Maaneshta
Bhas Kar Le Waheguru Aaj Bachale Mainu
Chesina Papalu Chusi Paralokam Pampaku
Halal Kani Shawar Ma Tinnanduku Sampaku
Muruga En Pavatthai Mannithu Vazhavaidu
Vanda Coconuts
Neeku Break Chesi Samarpista
108 Times Nenu
Nee Chuttu Rounds Vesta
Vanda Coconuts
Neeku Break Chesi Samarpista
108 Times Nenu
Nee Chuttu Rounds Vesta
Kochi Safe Land Chesey
Okka Saari Excuse Chesey
Malli Thappu Chesthe Yesey
What Say Jetlee Is On Board
Innallu Pattu Patti Penchina Juttu
Ichesta Ottu Teerchesta Mokku
Dargah Ki Vellamana Vellani Nenu
Ventane Vellosta Chadar-Lu Parichesta
Innallu Pattu Patti Penchina Juttu
Ichesta Ottu Teerchesta Mokku
Dargah Ki Vellamana Vellani Nenu
Ventane Vellosta Chadar-Lu Parichesta
Career Bagundalani Eppudu Mokkane Ledu
TFI Baavunte Chalu Ani Kore Baanisane Nenu
Ma Hero Ki Bhajanalu Chaala Chesale Kani
Okasaraina Ne Bhajanalu Mathram
Vinane Vinaneledu
Cut-Out La Ki Paal Abhishekam
Chesa Le Kani
Kanisam Nekosam Oka
Paala Packet Konaledu
Chala Cinema Re-Release Lu Vellane Kani
Okka Saaraina Nee Darshanam Ki
Gudike Raledu
Ippudu Death Deggariki Ki Vaste
Ardham Autundi
Hero Worship Antu Tirige Life-Ey
Vyartham Autundi
Aa Roje Padi Mandiki Whatsapp Lo
Ne Photo Share Chesi Unte Saripoyedi
Mokkinattu Upavasam Chesi Undunte
Ee Roju Ee Muppu Tappedi
Ee Okka Saari Kapadite Church Kattista
Prathi Sunday Vasta Prayers Chepista
Ee Okka Gattu Ekkinchey Vatican Vasta
Confession Ista
Praise The Lord
God You Gotta Be Kidding
This Is Skibidi Delulu
Release Kani Part 2 La
Madhyalone Aapaku
Nalla Kodi Bali Badulu
Nara Bali Nuvu Koraku
Innallu Pattu Patti Penchina Juttu
Ichesta Ottu Teerchesta Mokku
Dargah Ki Vellamana Vellani Nenu
Ventane Vellosta Chadar-Lu Parichesta
Innallu Pattu Patti Penchina Juttu
Ichesta Ottu Teerchesta Mokku
Dargah Ki Vellamana Vellani Nenu
Ventane Vellosta Chadar-Lu Parichesta