Oh My Baby Song Lyrics Telugu – Guntur Kaaram (2024) | Shilpa Rao

This post features the Oh My Baby song lyrics in Telugu and English from the Telugu movie Guntur Kaaram (2024). This melodious track is composed by Thaman S, sung by Shilpa Rao, with heartfelt lyrics by ‘Saraswati Putra’ Ramajogayya Sastry. In the song, Ammu (played by Sreeleela) expresses her love and affection for her love interest Ramana (Mahesh Babu) in a playful and romantic way. She sings lines like, “Oh my baby oh oh, I want to pinch your cheeks, Oh my baby oh oh, I want to kiss you, Oh my baby oh oh, I want to tie my scarf around your neck,” reflecting her deep emotions and admiration.

Oh My Baby Song Lyrics in Telugu - Guntur Kaaram (2024) | Shilpa Rao
Song Oh My Baby (ఓ మై బేబీ)
Movie Guntur Kaaram
(గుంటూరు కారం)
Starring Mahesh Babu, Sreeleela, Meenakshi Chaudhary
Movie Director Trivikram
Music Thaman S
Lyrics Ramajogayya Sastry
Singer Shilpa Rao
Movie Release Date 12 January 2024
Video Link Watch on YouTube

Oh My Baby Song Lyrics in Telugu

నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబు నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పెర్ఫ్యూమల్లే చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ ఓ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు (x2) నా వేకప్ కాల్ అయి వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే ఓ మై బేబీ ఓ ఓ నీ పక్కన వాలాలి ఓ మై బేబీ ఓ ఓ నీతో చుక్కలు చూడాలి ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ నీ కౌగిలి ఖాళీ పూరించాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు (x2) ఓ మై బేబీ ఓ ఓ ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ ఓ మై బేబీ ఓ ఓ తాన నన్నా నన్నానా హ బేబీ బేబీ ఓ తాన నన్నా నన్నా నన్నా నన్నా

Oh My Baby Lyrics in English

Naa Coffee Cup Lo Sugar Cube Nuvve Nuvve Naa Kantireppallo Kaatuka Muggu Nuvve Nuvve Naa Chempalakantina Chaamanthi Siggu Nuvve Nuvve Naa Oopiri Gaalini Perfume Alle Chuttesthaave Oh My Baby O O Nee Siggulu Pindaali Oh My Baby O O Neeku Muddhulu Pettaali Oh My Baby O O Naa Chunni Neeku Tie Kattaali Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu (x2) Naa Wake Up Call Ayi Vechhaga Thaake Suryudu Nuvvele Naa Balcony Godalu Dhooke Vennela Chandrudu Nuvvele Ye Nootiko Kotiko Naakai Puttina Okkadu Nuvvele Ne Puttina Ventane Guttuga Neeku Pellaam Ayyaale Oh My Baby O O Nee Pakkana Vaalaali Oh My Baby O O Neetho Chukkalu Choodaali Oh My Baby Baby Baby O O Nee Kougili Khaali Poorinchaali Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu (x2) Oh My Baby O O Oh My Baby Baby Baby Baby O Oh My Baby O O Taana Nanna Nannana Ha Baby Baby O Taana Nanna Nanna Nanna Nanna

Oh My Baby Video Song from Guntur Kaaram


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top