This post features the Konda Devara song lyrics in Telugu and English from the Telugu movie Game Changer (2025). This powerful and energetic song, sung by Thaman S and Sravana Bhargavi with music composed by Thaman S and lyrics written by Kasarla Shyam, beautifully showcases Ram Charan’s larger-than-life persona. The song is infused with a strong sense of pride and celebration, encapsulating the essence of determination and valor.
The powerful rhythm, along with Thaman’s music, enhances the intensity of the track, creating an anthem of pride and heroism. The song mirrors the protagonist’s spirit—unstoppable, fierce, and deeply rooted in his origins. It is a celebration of courage, a tribute to the warrior who stands tall in the face of challenges, ready to lead and protect his people.
నెత్తురంతా ఉడుకుతున్న
ఊరువాడ జాతర
వాడు వీడు పడ్డదంటే
ఊచ ఊచ కోతరా
కొండ దేవర, కొండ దేవర
ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల
దండు ఉప్పు పాతర
తన్ని తన్ని దుండగుల్ని
తరుముదాము పొలిమేర
కొండ దేవర, కొండ దేవర
కొండ దేవర, కొండ దేవర
కొండ దేవర, నేల గాలి మాది
కొండ దేవర, మట్టి తల్లి మాది
కొండ దేవర, నీరు నిప్పు మాది
కొండ దేవర, కొండ కోన మాది
ఎర్ర ఎర్ర సుర్యునేమో బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకున
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఉయ్యాలూపినావు జోలన
మా నిన్న మొన్న మనమంటే నువ్వే
వేయి కన్నులున్న బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా ఇయ్యాల రేపు
మా వెన్నుదండు మార్గం చూపే
పాడు కళ్ళుచూడు
తల్లి గుండేదాకా ఇడకొచ్చినయిరా
హే ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటూ దూకదా
కొండ దేవర, కొండ దేవర
కొండ దేవర
కొండ దేవర, నేల గాలి మాది
కొండ దేవర, మట్టి తల్లి మాది
కొండ దేవర అండ నీవురా
కొండ దేవర గుండె నీదిరా
కొండ దేవర అండ నీవురా
కొండ దేవర గుండె నీదిరా