This post features the Hunter Entry song lyrics in Telugu and English from the Telugu movie Vettaiyan (2024). This powerful hero elevation song, composed by Anirudh Ravichander, features electrifying lyrics by Srinivasa Mouli and dynamic vocals by Siddarth Basrur. Starring the legendary Rajinikanth, the song is an anthem of style, charisma, and unparalleled energy, perfectly highlighting the Superstar’s larger-than-life persona.
With lines like “Look Maa Check Check Maa, Kadalika Heartu Beatu Lo Rage Le,” the song celebrates Rajinikanth’s magnetic presence and his timeless impact on generations. The pulsating beats and energetic composition amplify the goosebumps-worthy moments, making it a perfect tribute to the Superstar’s swag and iconic moves. It’s not just a song but an experience that captures the essence of Rajinikanth’s unmatched legacy.
లుక్ మా చెక్ చెక్ మా
కదలిక హార్టు బీటు లో రేజ్ లే
లుక్ మా చెక్ చెక్ మా
కదలిక హార్టు బీటు లో రేజ్ లే
తగ్గు మా సర్ థగ్ మా
జనమిక గూస్‌బంప్స్ తో ఊగేనే
తన స్టైలు కల
జనరేషన్ యే రజినేషన్ అయినదే
తన చూపుకల యువ నేషన్-యే
విజిలేసి ఆడేనే
హే సూపర్ స్టార్ రా
హంటర్ ఎంట్రీ చూడరా
మాగ్నెటిక్ స్టైల్ రా
మానవాడురా మొనగాడురా
హే సూపర్ స్టార్ రా
వన్ అండ్ ఓన్లీ యార్ రా
బ్యాడీ గాళ్ల డాడ్ రా
తనవారికి పసి వాడురా
రణమా నీ తరమా
జరగరా నేమ్ ఫ్లేమ్ లా మారేనే
గగనం సరి సమమా
శిఖరము కాలి కిందకే చేరేనే
మది మిణుకుమని
ఏ మూలనో ఒక తార మొలిచెలే
తన ఘన చరిత చాటేందుకే
ధృవతార నిలిచెలే
హే సూపర్ స్టార్ రా
హంటర్ ఎంట్రీ చూడరా
మాగ్నెటిక్ స్టైల్ రా
మానవాడురా మొనగాడురా
హే సూపర్ స్టార్ రా
వన్ అండ్ ఓన్లీ యార్ రా
బ్యాడీ గాళ్ల డాడ్ రా
తనవారికి పసి వాడురా
హే సూపర్ స్టార్ రా
హంటర్ ఎంట్రీ చూడరా
హే సూపర్ స్టార్ రా
Hunter Entry Lyrics in English
Look Maa Check Check Maa
Kadhalika Heartu Beatu Lo Rage Le
Look Maa Check Check Maa
Kadhalika Heartu Beatu Lo Rage Le
Thaggu Maa Sir Thug Maa
Janamika Goosebumps Toa Oogene
Thana Style-u Kalaa
Generation Ye Rajination Ainade
Thana Choopukalaa Yuva Nation-ye
Vijilesi Aadene
Hey Superstar Raa
Hunter Entry Choodaraa
Magnetic Style-u Raa
Manavaaduraa Monagaaduraa
Hey Superstar Raa
One And Only Yaar Ra
Baddie Gaalla Dad Raa
Thanavaariki Pasi Vaaduraa
Ranamaa Nee Tharamaa
Jaragara Nameu Flameu Laa Maarene
Gaganam Sari Samamaa
Sikharamu Kaali Kindake Cherene
Madhi Minukumani
Ye Moolanoa Oka Thaara Molichele
Thana Ghana Charitha Chaatendhuke
Dhruvathaara Nilichele
Hey Superstar Raa
Hunter Entry Choodaraa
Magnetic Style-u Raa
Manavaaduraa Monagaaduraa
Hey Superstar Raa
One And Only Yaar Ra
Baddie Gaalla Dad Raa
Thanavaariki Pasi Vaaduraa
Hey Superstar Raa
Hunter Entry Choodaraaa
Hey Superstar Raa