Grandma song lyrics from the movie Sabdham (శబ్దం), starring Aadhi, Lakshmi Menon, Simran, and Laila, are penned by Ramajogayya Sastry, composed by Thaman S, and sung by Sahithi Chaganti. Directed by Arivazhagan, this eerie track was released on February 23, 2025, capturing the horror essence of the film with its spine-chilling melody and haunting lyrics.

Song Information
Song | Grandma Song (గ్రాండ్మా సాంగ్) |
---|---|
Movie | Sabdham (శబ్దం) |
Starring | Aadhi, Lakshmi Menon, Simran, Laila |
Director | Arivazhagan |
Music | Thaman S |
Lyrics | Ramajogayya Sastry |
Singer | Sahithi Chaganti |
Song Release | 23 February 2025 |
Video Link | Watch on YouTube |
Grandma Song Lyrics in Telugu
పాడుబడ్డ బావి పక్క దెయ్యాల చింత చెట్టు
గంట పది కొట్టింది ఎవరు పోరు ఆ తట్టు
చేతబల్ల చెరువు గట్టు పిశాచాలే దాని చూట్టు
తలుచుకుంటే ఆ చోటు వెన్నులోన వణుకు పుట్టు
శబ్దం
అమావాస్య రాతిరది వీధులన్నీ ఖాళీ ఖాళీ
చూరుమీద గెంతినాది మెల్లకన్ను నల్లపిల్లి
సంబరణి వాసనతో గుంపుమంది హోరు గాలి
దీపమార్పి నిద్దరోయే గ్రామదేవి పైడితల్లి
శబ్దం
మసీదు వాకిలిలో సైతాను కెవ్వుకేక
కల్వరి గుడి వెనక అక్కుపక్షి తయ్య తక్క
తయ్య తక్క
కోట గోడ అంచు మీద గుడ్లగూబ రోదనయ్యే
గుంపు కుడి వంత పాడి కందిరీగల రోదయే
వళ్లకాటి సమాధిపై ఒంటి కాకి కావుమనే
గుక్క తిప్పుకోకుండా గుంట నక్క గొల్లుమనే
కప్పు కింద బల్లి శబ్దం
తాటాకు రాలిన శబ్దం
వీధి కుక్క మొరిగే శబ్దం
తెలియని ఏదో శబ్దం
ఆమడంతా దూరంలో
పురిటి తల్లి మూలుగు శబ్దం
పలుపు తాడు తెంచుకున్న
ఆబోతు రంకె శబ్దం
పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం
జామురేయి ఎవరిదో
చావు డప్పు మోగే శబ్దం
మంత్రాల ఫకీరు చెప్పే
మాయ మంత్రం కథ కాదే
చంటోళ్లను భయపెట్టే బూచోడి కథ కాదే
తాత ముత్తాతమ్మల భూతాల కథ కాదే
విక్రమాదిత్యుడు చెప్పిన బేతాళుడి కథ కాదే
దీపము నుండి దెయ్యం వచ్చే
అల్లావుద్దీన్ కథ కాదే
ఇది ముడత చర్మం ముసలి చెప్పే
కథలాంటి నిజమేలే
నిజమేలే
శబ్దం శబ్దం శబ్దం
Grandma Song Lyrics in English
Paadubadda Baavi Pakka
Deyyaala Chintha Chettu
Ganta Padi Kottindi
Evaru Poru Aa Thattu
Chetaballa Cheruvu Gattu
Pishaachale Daani Chuttu
Taluchukunte Aa Chotu
Vennulona Vanuku Puttu
Shabdam
Amaavasya Rathiradi
Veedhulanni Khaali Khaali
Choorumeeda Gethinadi
Mellakannu Nallapilli
Sambharani Vasanatho
Gumpumandi Hooru Gaali
Deepamaarpi Niddaroye
Graamadevi Paiditalli
Shabdam
Maseedu Vaakililo
Saitaanu Kevvukeka
Kalvari Gudi Venaka
Akkupakshi Thayya Thakka
Thayya Thakka
Kota Goda Anchu Meeda
Gudlagooba Rodanayye
Gumpu Kudi Vanta Paadi
Kandireegala Rodaye
Vallakaati Samaadhi Pai
Otti Kaaki Kaavumane
Gukka Tippukokunda
Gunta Nakka Gollumane
Kappu Kinda Balli Shabdam
Taataku Raalina Shabdam
Veedhi Kukka Morige Shabdam
Teliyani Edo Shabdam
Aamadantha Dooramlo
Puriti Thalli Moolugu Shabdam
Palupu Taadu Thenchukunna
Aabothu Ranke Shabdam
Paakalo Meekalanni
Kakaavikalaina Shabdam
Jamureyi Evarido
Chaavu Dappu Moge Shabdam
Mantraala Fakeeru Cheppe
Maaya Mantram Katha Kaade
Chantollanu Bhayapette
Boochodi Katha Kaade
Taata Muttaatammala
Bhootaala Katha Kaade
Vikramadithyudu Cheppina
Betaaludi Katha Kaade
Deepamu Nundi Deyyam Vache
Allaavuddeen Katha Kaade
Idi Mudatha Charma Musali Cheppe
Katha Lanti Nizamele
Nizamele
Shabdam Shabdam Shabdam