Dammunna Annathammullu Lyrics is a Telugu song from the movie KD: The Devil (2026), sung by Sid Sriram. The lyrics are written by Chandra Bose, with music composed by Arjun Janya. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Dammunna Annathammullu |
|---|---|
| Movie | KD: The Devil (2026) |
| Starring | Dhruva Sarja, Sanjay Dutt, Nora Fatehi, Reeshma Nanaiah, Shilpa Shetty |
| Director | Prem |
| Music | Arjun Janya |
| Lyrics | Chandra Bose |
| Singer | Sid Sriram |
| Song Release | 26 December 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Dammunna Annathammullu Lyrics in Telugu
ఆకాశం లోనా లేదు
భూలోకం లోనా లేదా
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
ఏ దిష్టి రానే రాదు
ఏ కీడు రానే రాదు
ఏ నాడు వీడిపోదంట
ఈ బంధం అనుబంధం
ఓ తల్లికి అందరూ పుడతారు
తల్లిని సాకేందుకు
వంతులు పెడతారు
ఓ ఇంట్లో అందరూ పెరిగారు
ఇంటిని విడదీసి గోడలు కడతారు
నాది నాది అంటూ లేదిక్కడ
నేను అన్న మాటే రాదిక్కడ
అందరూ కలిసి ఒకటే నీడ
ఈడ అందరూ కలిసి ఒకటే నీడ
ఆకాశం లోనా లేదు
భూలోకం లోనా లేదా
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
దమ్మున్న అన్నదమ్ములు
వీళ్ళు ఈ బండికి బంగారు చక్రాలు
ప్రేమున్న ఇద్దరు చెల్లెళ్ళు
బండికి ఇరు వైపులా
రత్నపు దీపాలు
ఎగుడూ దిగుడులేక పరుగెత్తాలి
ఎపుడూ ఆగిపోక పయనించాలి
ఆగే వాళ్ళకు ఆశలు వెలిగించాలి
బ్రతుకున ఆగే వాళ్ళకు
ఆశలు వెలిగించాలి
ఆకాశం లోనా లేదు
భూలోకం లోనా లేదా
స్వర్గాన లేనే లేదంట
ఈ బంధం అనుబంధం
Dammunna Annathammullu Lyrics in English
Aakasham Lona Ledhu
Bhoolokam Lona Ledha
Swargaana Lene Ledhanta
Ee Bandham Anubandham
Ye Dhishti Rane Radhu
Ye Keedu Rane Radhu
Ye Naadu Veedipodhanta
Ee Bandham Anubandham
O Thalliki Andaru Pudathaaru
Thallini Saakenduku
Vanthulu Pedatharu
O Intlo Andaru Perigeru
Intini Vidatheesi Godalu Kadatharu
Naadhi Naadhi Antoo Ledhikkada
Nenu Anna Maate Radhikkada
Andaru Kalisi Okate Needa
Eeda Andaru Kalisi Okateneeda
Aakasham Lona Ledhu
Bhoolokam Lona Ledha
Swargaana Lene Ledhanta
Ee Bandham Anubandham
Dammunna Annathammullu
Veellu Ee Bandiki Bangaru Chakraalu
Premunna Iddharu Chellellu
Bandiki Iru Vaipula
Rathnapu Deepaalu
Egudoo Diguduleka Parugettaali
Epudoo Aagipoka Payaninchaali
Aage Vaallaku Aaselu Veliginchali
Brathakuna Aage Vaallaku
Aaselu Veliginchaali
Aakasham Lona Ledhu
Bhoolokam Lona Ledha
Swargaana Lene Ledhanta
Ee Bandham Anubandham