This post features the Swathi Reddy song lyrics in Telugu and English from the Telugu movie Mad Square (2025). This high-energy mass beat song, composed by Bheems Ceciroleo, features dynamic lyrics by Suresh Gangula and powerful vocals by Bheems Ceciroleo and Swathi Reddy UK. The track showcases the vibrant energy of the cast, including Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, and Reba Monica John. Reba Monica John stands out with her stunning presence and impressive dressing style, adding a sizzling touch to the visuals. With its pulsating beats and true mass appeal, this song is a perfect treat for fans who love energetic dance numbers and captivating performances.
Song | Swathi Reddy (స్వాతి రెడ్డి) |
Movie | Mad Square (మ్యాడ్ స్క్వేర్) |
Starring | Narne Nithiin, Sangeeth Shobhan, Ram Nithin |
Movie Director | Kalyan Shankar |
Music | Bheems Ceciroleo |
Lyrics | Suresh Gangula |
Singers | Bheems Ceciroleo, Swathi Reddy UK |
Song Release Date | 28 December 2024 |
Video Link | Watch on YouTube |
Swathi Reddy Song Lyrics in Telugu
జామ చెట్టుకు కాస్తాయ్ జామ కాయలో
జామ కాయలో (జామ కాయలో)
మామిడి చెట్టుకు కాస్తాయ్
మామిడి కాయలో
మామిడి కాయలో
(మామిడి కాయలో)
అరె మల్లె చెట్టుకు పూస్తాయ్
మల్లె పువ్వులో
మల్లె పువ్వులో (మల్లె పువ్వులో)
బంతి చెట్టుకు పూస్తాయ్
బంతి పువ్వులో
బంతి పువ్వులో (బంతి పువ్వులో)
జడలోన పెడతారు మల్లె చెండులు
మెడలోన వేస్తారు పూల దండలు
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు
మోజు పెంచుతుంటాయి ములక్కాయలు
ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని
నేనే నేనే నేనే డీ డీ డీ
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు)
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది
పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే
వచ్చి ఎక్కు బండి
నీకు నేమ్ ఉంటాది
నాకు ఫేమ్ ఉంటాది
నీకు ఫిగర్ ఉంటాది
మాకు పొగరు ఉంటాది
ఎయ్ ఎయ్ ఎయ్
తిరగని దేశం లేదు
ఎయ్యని వేషం లేదు
నడవని ఖండం లేదు
పెట్టని దండం లేదు
(అయ్ బాబోయ్)
నా ముద్దుపేరు (హ నీ ముద్దు పేరు)
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది
పచ్చ ఎండుగడ్డి
స్వాతిరెడ్డే
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే
వచ్చి ఎక్కు బండి
వస్తున్న వస్తున్న వస్తున్న
నా ముద్దుపేరు
నా ముద్దుపేరు
నా ముద్దుపేరు
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది
పచ్చ ఎండుగడ్డి
సెల్ కేమో సిగ్నెల్ ఉంటది
పెళ్లి కేమో లగ్గం ఉంటది
హే పిల్ల కేమో సిగ్గు ఉంటది
దాన్ని గిల్లినమో
లొల్లి పెడతది
లొల్లి లొల్లి
నాకే లేంది తొందర ఏందీ
రెచ్చిపోయే రోజింకా
ముందు ముందు ఉన్నది
నికేముంది బాధల బంది
దొరికినమో జజ్జినక జామయిపోతాది
నా ముద్దుపేరు
(వచ్చిందయ్యా వయ్యారి)
నా ముద్దుపేరు
అబ్బాబ్బాబ్బా బ్బా
నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే బగ్గుమంది
పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దుపేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే
వచ్చి ఎక్కు బండి
పచ్చ ఎండుగడ్డి
వచ్చి ఎక్కు బండి
Swathi Reddy Lyrics in English
Jaama Chittuku Kasthayi
Jaama Kayalu
Jaama Kayalu Jaama Kayalu
Mamidi Chettuku Kasthayi
Mamidi Kayalu
Mamidi Kayalu
Mamidi Kayalu
Arey Malle Chettuku Pusthayi
Malle Puvvulu Malle Puvvulo
Banthi Chettuku Pusthayi
Banthi Puvvulo
Banthi Puvvulo
Banthi Puvvulo
Jada Lona Pedatharu
Malle Chendulu
Meda Lona Vestharu
Poola Dhandalu
Mudiripothu Untayi Bendakayalu
Moju Penchukuntayi Mulakkayalu
Yedhemaina Gaani
Yevaremanna Gaani
Nee Nee Nee Di Di Di
Na Mudhu Peru
Nee Mudhu Peru
Naa Mudhu Peru
Pettukunna Swathi Reddy
Ne Muttukunte Bhaggumandi
Pachcha Yendu Gaddi
Nee Mudhu Peru Baagunde
Swathi Reddy
O Muddhu Pettu Kuntame
Vacchi Ekku Bandi
Neeku Name Untaadi
Naaku Fame Untaadi
Neeku Figure Untaadi
Maaku Pogaruntaadi
Ey Ey Ey
Thiragani Desham Ledhu
Yeyyani Yesham Ledhu
Gadavani Gandam Ledhu
Pettani Dhandam Ledhu
Ayy Baboyy
Naa Mudhu Peru
Haa Nee Mudhu Peru
Naa Mudhu Peru Pettukunna
Swathi Reddy
Ne Muttukunte Bhaggumandi
Pachcha Yendu Gaddi
Swathi Reddy
Nee Mudhu Peru
Baagunde Swathi Reddy
O Mudhu Pettu Kuntame
Vacchi Ekku Bandi
Vasthunna Vasthunna Vasthunnanu
Naa Mudhu Peru
Na Muddhu Peru
Naa Muddhu Peru
Naa Mudhu Peru Pettukunna
Swathi Reddy
Ne Muttukunte Bhaggumandi
Pachcha Yendu Gaddi
Cell Kemo Signal Untadi
Pelli Kemo Laggam Untadi
He Pilla Kemo Siggu Untadi
Daani Gillinamo
Lolli Peduthadi
Lolli Lolli
Naake Lendi Thondara Endhi
Rechhipoye Rojinka
Mundu Mundu Unnadi
Nikemundi Baadala Bandhi
Dorkinammo Jajjinaka
Jamayipothadhi
Na Muddu Peru
(Vachindayya Vayyari)
Na Muddu Peru
Abbabbaa Abbabba
Na Muddu Peru Petukunna
Swathi Reddy
Ne Muttukunte Baggumandi
Pachha Endugaddi
Nee Muddu Peru
Bagunde Swathi Reddy
O Muddu Pettukuntame
Vachi Ekku Bandi
Pachha Endugaddi
Vachi Ekku Bandi