This post features the Marriages are Made in Heaven song lyrics in Telugu and English from the Telugu movie Utsavam (2024). This track composed by Anup Rubens, features lyrics by Anantha Sriram and is sung by Armaan Malik. Starring Dilip Prakash and Regina Cassandra, the song emphasizes that marriages are destined and made in heaven. The lyrics reflect the inevitability of two people coming together, regardless of time or place, with lines like “Marriages are made in heaven, even if we are apart, we will unite as a pair.” The melody beautifully complements the theme of love and destiny.

Song | Marriages are Made in Heaven |
Movie | Utsavam (ఉత్సవం) |
Starring | Dilip Prakash, Regina Cassandra |
Movie Director | Arjun Sai |
Music | Anup Rubens |
Lyrics | Anantha Sriram |
Singer | Armaan Malik |
Movie Release Date | 13 September 2024 |
Video Link | Watch on YouTube |
Marriages are Made in Heaven Song Lyrics in Telugu
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
ఓ సరే సరే నువ్వు ఏ లోకాన ఉన్నా
ఓ సరే సరే నేనే లోకాన ఉన్నా
ఒకరికి ఒకరం నేడు
చూడకుండా ఉన్నా సరే
నువ్వు నేను జంటై తీరుతామే
కాలం ఆపినా సరే
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
హో, మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్.. ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్
ఓ సరే సరే ఓఓఓ సరే సరే
పెదాలతో అనే నిజం
నిజానికో మాయ
మరో నిజం మనసులో ఉందా, ఓ ఓ
తగువులే బిగించకా
ఇలా జతై పోయా
చెరో సగం అనేంతగా
నువ్వో అన్నా సరిపోమన్నా
విడిపోదామన్నా వీల్లేదే కన్నా
ముడేసేటి గుండె అదో పైన ఉందే
అదే అదే సాగిస్తాదే
సన్నాయి మొగిస్తాదే
మ్యారేజేస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఓ ఓ
మ్యారేజేస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
ఏదో ఏదో అనేసినా
తెగేసి పోతున్నా
యధా యధా పెనేసుకుంటాయే
హో, విరహమే వరించినా
విరోధులం అయినా
ఏదో బలం నెలేస్తదే
పదవి చదువు సిరులు పేరు
సొంతిల్లు కొలువు ఏదైనా కోరూ
ప్రతొక్కటీ నీకు
తలొంచు తాదేమో
ఇదొక్కటి మాత్రం
నీ చేతుల్లో లేనే లేదే బంగారు
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మేడిన్ హేవెన్
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
హో, నన న్నా ర తా రా
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
Marriages are Made in Heaven Lyrics in English
Marriages Are Made In Heaven
Marriages Are Made In Heaven
Oo Sare Sare
Nuvvu ee Lokaana Vunnaa
Oo Sare Sare
Nene Lokaana Vunnaa
Okariki Okaram Nedu
Choodakundaa Vunnaa Sare
Nuvvu Nenu Jantai Theeruthaame
Kaalam Aapinaa Sare
Marriages Are Made In Heaven, O O
Marriages Are Made In Heaven
O Marriages Are Made In Heaven, O O
Marriages Are Made In Heaven
Oo Sare Sare Ooo Sare Sare
Pedaalatho Ane Nijam
Nijaaniko Maayaa
Maro Nijam Manasulo Vundhaa
Thaguvule Bhiginchaka
Elaa Jathai Poyaa
Chero Sagam Anenthagaa
Nuvvo Anna Saripomanna
Vidipodhamanna Veeledhe Kanna
Mudeseti Gunde
Adho Paina Unde
Adhe Adhe Saagistaade
Sannaayi Mogistaade
Marriages Are Made In Heaven, O O
Marriages Are Made In Heaven
Edho Edho Anesinaa
Thegesi Pothunnaa
Yadhaa Yadhaa Penesukuntaaye
Viraahame Varinchina
Virodhulam Ayina
Yedo Balam Nelestaade
Padhavi Chadhuvu Sirulu Peru
Sonthillu Koluvu Edhainaa Koroo
Prathakkatee Neeku
Thalonchu Thaadhemo
Edhokkati Maathram
Nee Chethullo Lene Ledhe Bangaaru
Marriages Are Made In Heaven
Marriages Are Made In Heaven
Marriages Are Made In Heaven
Marriages Are Made In Heaven