This post features the Tiragabadara Saami Title Song lyrics in Telugu and English from the Telugu movie Tiragabadara Saami (2024). This powerful title track, written by Suddala Ashok Teja and composed by JB (Jeevan Babu), is sung by Sai Charan, Lokeshwar Edara, and Chaitu Satsangi, and plays during Raj Tarun’s intense fight against the rowdies.
Song | Tiragabadara Saami Title Song |
Movie | Tiragabadara Saami (తిరగబడర సామీ) |
Starring | Raj Tarun, Malvi Malhotra |
Movie Director | Ravi Kumar Chowdary |
Music | JB (Jeevan Babu) |
Lyrics | Suddala Ashok Teja |
Singers | Sai Charan, Lokeshwar Edara, Chaitu Satsangi |
Song Release Date | 24 July 2024 |
Video Link | Watch on YouTube |
Tiragabadara Saami Title Song Lyrics in Telugu
ధర్మేచ అర్థేచ కామేచ
నాతిచరామి ఇస్తీవి హామీ
కత్తులు దిగని నెత్తురు తోని
తడపర భూమి తెగబడవేమీ
హేయ్.. కత్తులు దిగని నెత్తురు తోని
తడపర భూమి తెగబడవేమీ
ఉంటాడు తోడు ఏడుకొండలోడు
ఎంకన్న సామీ.. సామీ
తిరగబడరా సామీ
తెంపరి కుక్కల కంఠ
నరాలను తెంపేమంటున్నది
మాంగళ్యం తంతునానే మంత్రం
మాంగళ్యం తతునానేనా
మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవమ్ శరదాసతమ్
కిరాయి యమకింకరులను నరకగా
వెయ్యి అడుగులు వేయమంటున్నది
ఎడడుగులు నిన్ను నడిపిన సూబ్తం
ఏకమిషే విష్ణు స్త్వాన్వేతు
ద్వేర్జే విష్ణు స్త్వాన్వేతు
త్రిణివ్రతాయ విష్ణు స్త్వాన్వేతు
చత్వారి మయోభవాయ విష్ణు స్త్వాన్వేతు
పంచ పశుభ్యో విష్ణు స్త్వాన్వేతు
షడ్రుతుభ్యో విష్ణు స్త్వాన్వేతు
సప్త బహోత్రభ్యో విష్ణు స్త్వాన్వేతు
కడు కొడుకులను మట్టు పెట్టమని
కాలి మెట్టే ధ్వని వినపడలేదా
సైతాన్ గాళ్ళను తొక్కి పుడ్చమని
సన్నికల్లు ఘడియంటున్నది కదా
రుదిర వర్కు రుచి చూచి ఉంచమనే
మధు పర్కం వ్యధ అర్ధం కాదా
ప్రాణగ్రహణమే శుభస్య శీఘ్రం
పాణిగ్రహణ పంచాంగం భోద
భార్యతో కొంగుముడి అనే పేరుతో
బ్రహ్మ ముడిని వేయించిన
బ్రహ్మే పెట్టిన ముహూర్త సంహారం చల్
Tiragabadara Saami Title Song Lyrics in English
Dharmecha Arthecha Kamecha
Naticharami Istivi Haami
Kattulu Digani Netturu Thoni
Tadapara Bhoomi Tegabadavemi
Hey.. Kattulu Digani Netturu Thoni
Tadapara Bhoomi Tegabadavemi
Untaadu Todu Yedukondalodu
Yenkanna Saami.. Saami
Tiragabadara Saami
Tempari Kukkala
Kanta Naralanu
Tempeimantunnadi
Mangalyam Tantunaane Mantram
Maangalyam Tatunanena
Mamajeevana Hetuna
Kanthe Badhnami Subhage
Twam Jeevan Saradasatam
Kirayi Yamakinkarulanu Narukaga
Veyyi Adugulu Veymantunnadi
Edadugulu Ninnu Nadipina Soobtam
Ekamishe Vishnu Stvanvetu
Dveurje Vishnu Stvanvetu
Trinivrataya Vishnu Stvanvetu
Chatvari Mayobhavaya
Vishnu Stvanvetu
Pancha Paashubhyo
Vishnu Stvanvetu
Shadrutubyo Vishnu Stvanvetu
Sapta Bahotrabyo Vishnu Stvanvetu
Kadu Kodukulanu Mattu Pettamani
Kaali Mette Dhvani Vinapadaledha
Saitan Gallanu Tokki Pudchamani
Sannikallu Ghadiyantunnadi Kada
Rudhira Varku
Ruchi Chuchi Unchamane
Madhu Parkam
Vyadha Ardham Kada
Pranagrahaname
Shubasya Sheegram
Paanigrahana Panchangam Bhodha
Bharyato Kongumudi Ane Peruto
Bramha Mudini Veyinchina
Brahmey Pettina
Muhurtha Samharam Chal