Prema Premisthunna Lyrics is a Telugu song from the movie Oh Sukumari (2026), sung by James Thakara. The lyrics are written by Purna Chary, with music composed by Bharath Manchiraju. The song features Thiruveer and Aishwarya Rajesh.

Song Details
| Song | Prema Premisthunna |
|---|---|
| Movie | Oh Sukumari (2026) |
| Starring | Thiruveer, Aishwarya Rajesh |
| Director | Bharat Dharshan |
| Music | Bharath Manchiraju |
| Lyrics | Purna Chary |
| Singer | James Thakara |
| Song Release | 04 July 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Prema Premisthunna Lyrics in Telugu
కన్నుల్లోనే ఉన్నావులే
కళ్లల్లో నువ్వేనులే
నీతో నిండే నా రోజులే
నువ్వే లేవో ఏం తోచదే
ప్రేమా ప్రేమిస్తున్నా
ప్రేమలోనే నీతో ఉన్నా
నీతో ఉన్నానంటే
నాతో నేనే ఉన్నట్టుందే
ఈ అల్లరంతా
అది నీ ప్రేమ వల్లే
దోబూచులాటేలనే
ఓ వెల్లువెల్లే
నన్ను అల్లే నీ ప్రేమ
ఏ మంత్రం వేసావులే
మేఘం వర్ణం లాగా
ఓ చోటనే ఉంటూ
వేరే ఉన్నా మిన్నులు
చినుకై కురిసే దారం
కలిపింది ఈ దూరం
దూరం కాబోమింకెప్పుడు
చెలిమే మరలా
చిగురే తొడిగి
విరిసే వలపే
మనలో మనకు
తెరలే తొలగి
మనసే చదివా నేను
ప్రేమా ప్రేమిస్తున్నా
ప్రేమ నీకే పంచుతున్నా
నువ్వు నేను అంటూ
వేరు గానే లేనే లేవు
ఈ అల్లరంతా
అది నీ ప్రేమ వల్లే
బాగున్నదే నా చెలీ
ఓ వెల్లువెల్లే
నను అల్లే నీ ప్రేమ
నువ్వంటే నేనే మరి
Prema Premisthunna Lyrics in English (Romanized)
Kannullone Unnavule
Kallallo Nuvvenule
Neetho Ninde Na Rojule
Nuvve Levo Yem Thochadhe
Prema Premisthunna
Premalone Neetho Unna
Neetho Unnanante
Naatho Nene Unnattundhe
Ee Allarantha
Adi Nee Prema Valle
Dhoboochulatelane
O Velluvalle
Nannu Alle Nee Prema
Ye Manthram Vesavule
Megham Varnam Laga
O Chotane Untu
Vere Unna Minnalu
Chinukai Kurise Daram
Kalipindi Ee Dooram
Dooram Kabominkeppudu
Chelime Marala
Chigure Thodigi
Virise Valape
Manalo Manaku
Terale Tholagi
Manase Chadiva Nenu
Prema Premisthunna
Prema Neeke Panchuthunna
Nuvvu Nenu Antu
Veru Gaane Lene Levu
Ee Allarantha
Adi Nee Prema Valle
Bagunnade Naa Cheli
O Velluvalle
Nanu Alle Nee Prema
Nuvvante Nene Mari