Chitti Chitti Cheema Lyrics is a Telugu song from the movie Aakasamlo Oka Tara (2026), sung by Ramya Behara. The lyrics are written by Sreemani, with music composed by G. V. Prakash Kumar. The song features Dulquer Salmaan and Satvika Veeravalli.

Song Details
| Song | Chitti Chitti Cheema |
|---|---|
| Movie | Aakasamlo Oka Tara (2026) |
| Starring | Dulquer Salmaan, Satvika Veeravalli |
| Director | Pavan Sadineni |
| Music | G V Prakash Kumar |
| Lyrics | Sreemani |
| Singer | Ramya Behara |
| Song Release | 28 July 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Chitti Chitti Cheema Lyrics in Telugu
చిట్టి చిట్టి చీమ చిట్టి చేతుల హయ్యో రామ
వంద టన్నుల చక్కెర మోస్తుందమ్మా
కొండపల్లి బొమ్మ కొండా కోన దాటిందమ్మ
తన కలల వైపు నడిచిందమ్మా
ఏమంటారో ఏమిటో ఏమిటో ఏమో కదా
జంటే కానీ జంటనే ఏమంటారో ఏమో కదా
ఏమవుతుందో ఏమిటో ఏమిటో ఏమో కదా
అటో ఇటో వైనమే ఎటెలుతుందో ఏమో కదా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే
వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
ఈ నెలపైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటెళ్ళు
ఏదో రోజు నింగికి నిచ్చెన కాదా
రేపటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్ళు
నెటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా
విసిరే ఎదురు గాలే లేని గాలి పటముంటుందా
ఉంటే అది ఏ చలనం లేని గదిలో గోడ పటమైపోదా
ఎదురేముంటే ఉండని ఉండని ఆగకు అని
చెయ్యే పట్టి నడపడం అందరి వల్ల కాని పని
ఏదేమైతే అవ్వని అవ్వని లెక్కేంటని
అంతా ఉన్నా పదమని చెప్పే తనమే తాళం తనే
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే
వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
Chitti Chitti Cheema Lyrics in English (Romanized)
Chitti Chitti Cheema
Chitti Chetula Hayyo Raama
Vanda Tannula Chakkera Mosthundamma
Kondapalli Bomma
Kondaa Kona Daatindamma
Thana Kalala Vaipu Nadichindamma
Emantaaro Emito Emito Emo Kadaa
Jante Kaani Jantane
Emantaaro Emo Kadaa
Emavuthundo Emito Emito Emo Kadaa
Ato Ito Vainame
Eteluthundo Emo Kadaa
Rayyi Rayyimani
Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave
Vichchenu Rekkalilaa
Rayyi Rayyimani
Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave
Vandala Koddi Vichchenu Rekkalilaa
Ee Nelapaine Okkokka Mettu
Kattesukuntellu
Edo Roju Ningiki Nichchena Kaadaa
Repatilone Ninnunchukuntuu
Thokkaali Paravallu
Netiloni Kashtam Ninnatide Ayipodaa
Visire Eduru Gaale Leni
Gaali Patamuntundaa
Unte Adi Ye Chalanam Leni
Gadilo Goda Patamaipodaa
Eduremunte Undani Undani Aagaku Ani
Cheyye Patti Nadapadam
Andari Valla Kaani Pani
Edemaithe Avvani Avvani Lekkentani
Anthaa Unnaa Padamani
Cheppe Thaname Thaalam Thane
Rayyi Rayyimani
Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave
Vichchenu Rekkalilaa
Rayyi Rayyimani
Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave
Vandala Koddi Vichchenu Rekkalilaa