Sippu Sippu Lyrics is a Telugu song from the movie Gossip (2026), sung by Malavika. The lyrics are written by Kasarla Shyam, with music composed by Shakthikanth Karthick. You can read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Sippu Sippu |
|---|---|
| Movie | Gossip (2026) |
| Starring | Rashi Singh, Ravi Varma |
| Director | Vaibhav Koundinya |
| Music | Shakthikanth Karthick |
| Lyrics | Kasarla Shyam |
| Singer | Malavika |
| Song Release | 15 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Sippu Sippu Lyrics in Telugu
పక్కింట్లోనా పూజాకు
ఎదురింట్లోనా రాజాకు
డాషు డాషు అంటూ
వెనకట గోడల మీద రాసేవారు
ఇప్పుడు పక్క పక్కన ఫోటోలెట్టి
ఫోటోల మీద హెడ్డింగ్ పెట్టి
సోషల్ మీడియా గోడల పైన
కారు కూతలు కూస్తున్నారు
ఆకాశరామన్న ఉత్తరాలు
ఆనాడు రాసేది చెత్తగాళ్ళు
యూట్యూబ్లోన సితారాలు
ఈనాడు పెడుతుండ్రు తంబ్నైలు
నాడు నేడు ఏమి మారారు
పుట్టించేది ఒకటే పుకారు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయве ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
క్యారెక్టరు లూజ్ అంటూ
కామెంటులు చేస్తుంటారు
పొట్టి బట్టల పోరిలంటూ
నోళ్లు నొక్కుకుంటారు
మీకు పడిపోతే లవరు
అది పడకపోతే ఫిగరు
అరె మీరంతా ఎవరు
మా అమ్మా అయ్యే అడగరు
బాత్రూములల్ల బూతులు
రాసే బుర్రలు లేనోళ్లు
మీరు ఫేకు ప్రొఫైల్ ల తో
ఫేసులు చూపే దమ్మే లేనోళ్లు
సిగరెట్ల టైం పాస్ లోనా
మేమే టాపికు
మీ నోటి దూలకు మమ్ము
బద్నాం చేస్తారు
ఇంకా ఎన్నాళ్లు
డయానా దగ్గర నుండి
డైపర్స్ వేసే పిల్లల దాకా
ఎవ్వరినీ వదలరు
మీరేం మగాళ్లు
మీసం రాని పోరాడు కూడా
మీటింగ్ ఎట్టి కూస్తాడు
ప్రైవేట్ లైఫ్ లు పబ్లిక్-గా
బజారు కీడుస్తారు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
సిప్పు సిప్పు సిప్పు సిప్పు
వేయవే ఓ సిప్పు
యాడ పుట్టిందో
యెతికి వద్దాము
రాయే గాసిప్పు
Sippu Sippu Lyrics in English
Pakkintlona Poojaaku
Yedurintlona Raajaaku
Dashu Dashu Antu
Yenakata Godala Meeda Raasevaaru
Ippudu Pakka Pakkana Photoletti
Photola Meeda Heading Etti
Social Media Godala Paina
Kaaru Koothalu Koosthunnaaru
Aakaasharaamanna Uttharaalu
Aanadu Raasedi Chettagaallu
Youtube Lona Sittaraalu
Eenaadu Peduthundru Thumbnailu
Naadu Nedu Yemi Maaraaru
Puttinchedi Okate Pukaaru
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu
Characteru Loose Antu
Commentule Sestuntaaru
Potti Battala Porilantu
Norllu Nokkukuntaaru
Meeku Padipothe Loveru
Adi Padakapothe Figureu
Are Meeranthaa Yevaru
Maa Ammaa Ayye Adagaaru
Bathroomulalla Boothulu
Raase Burralu Lenollu
Meeru Fakeu Profile La Tho
Facesulu Choope Damme Lenollu
Cigarette La Time Pass Lona
Meme Topicu
Mee Noti Doolaku Mammu
Badnaam Chestaaru
Inka Ennaallu
Diana Daggara Nundi
Diapers Lese Pillala Daaka
Yevvarini Vodalaru
Meerem Magaallu
Meesam Raani Poradu Kooda
Meeting Etti Koosthaadu
Private Lifelu Public-Ga
Bazaaru Keedustaaru
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu
Sippu Sippu Sippu Sippu
Yeyave O Sippu
Yaada Puttindo
Yethiki Vaddaamu
Raaye Gossipu