Dosthulam Memu Lyrics is a Telugu song from the movie Deewana (2026), sung, written, and composed by Eswar Chand. The song features Harshith Reddy and Smeha Manimegalai. Read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Dosthulam Memu |
|---|---|
| Movie | Deewana (2026) |
| Starring | Harshith Reddy, Smeha Manimegalai |
| Director | Sreekanth Sangishetty |
| Music | Eswar Chand |
| Lyrics | Eswar Chand |
| Singer | Eswar Chand |
| Song Release | 24 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Dosthulam Memu Lyrics in Telugu
దోస్తులం మేము
చస్తమే మేము
ఉంటమే మేము
ఒకరికొకరం
మై హూన్ మేరే యార్ కో
మై హూన్ మేరే యార్ కో
మేము వస్తున్నాం చూస్కో
పోయి అమ్మ ఎంక దాంకో
నువ్వు యాడ ఉన్నా
నీ అయ్య తోపైనా
నా ఫ్రెండ్ జోలి కొస్తే
నీ ఎండ్ చూస్తామంతే
మై హూన్ మేరే యార్ కో
మై హూన్ మేరే యార్ కో
నీ బాడీ ముక్కలైతయ్ జూస్కో
నీ పీస్ లు నువ్వే ఏరుకో
నీ అన్న దమ్కీ ఇచ్చినా
మీ అమ్మ దండం పెట్టినా
నీ రిబ్స్ చీలుస్తాం
నీ బొంద మీద పండతాం
మేం అరుసుకున్నా
మేం తన్నుకున్నా
మా కథల్ మేమే పడతాం
మా సావ్ మేం చస్తాం
ఓఓఓహో హో..
మాకి, హాట్ ఎయ్..
నా కొడుకుని..
ఫ్రెండ్ కే గండమొస్తే
ఎందుకూరుకుంటా
నా నెత్తురియ్యకుంటే
నే దోస్తు ఎందుకైతా
మా కి కసమ్ సబ్కీ
కాన్ ఫోడ్ దేతా
ఒంగబెట్టి తంతాం
పండబెట్టి దెం..!
దోస్తు మీద నజర్ పడ్డా
కళ్ళు ఇంకా ఉంటాయా
ఉండవ్ ఉండవ్ ఉండవ్ ఉండవ్
టచ్ జేసి ఐస్ బాక్స్ లా
పండకుండా ఉంటావా
ఉండవ్ ఉండవ్ ఉండవ్ ఉండవ్
సెటిల్ మెంటుకొచ్చినా
హు హు హు
తప్పు మాదే అన్నా
హు హు హు
చెంపలేసుకున్నా
కాళ్ళు పట్టుకున్నా
9 MM దింపుతాం
దారం గట్టి గుంజుతాం
దోస్తులం మేము
(దోస్తులం మేము)
చస్తమే మేము
(చస్తాం మేము)
ఉంటామే మేము
ఒకరికొకరం
(ఒకరికొకరం)
దోస్తులం మేము
(దోస్తులం మేము)
ఉంటామే మేము
(ఉంటామే మేము)
చస్తమే మేము
(చస్తమే మేము)
ఒకరికొకరం
(ఒకరికొకరం)
యార్ హై హమ్
యార్ హై హమ్
యార్ హై హమ్
యార్ హై హమ్
మై హూన్ మేరే యార్ కో
మై హూన్ మేరే యార్ కో
Dosthulam Memu Lyrics in English
Dosthulam Memu
Sasthame Memu
Untame Memu
Okarikokaram
Main Hoon Mere Yaar Ko
Main Hoon Mere Yaar Ko
Memu Osthunnam Choosko
Poyi Amma Yenka Daanko
Nuvvu Yeada Unna
Nee Ayya Thopaina
Na Friend Joli Kosthe
Nee End Choosthamanthe
Main Hoon Mere Yaar Ko
Main Hoon Mere Yaar Ko
Nee Body Mukkalaitay Jusko
Nee Piece Lu Nuvve Erko
Nee Anna Dhamki Icchina
Mee Amma Dannamettin
Nee Ribs Cheelusatham
Nee Bondha Meeda Pantam
Mem Arusukunna
Mem Thannukunna
Maa Kathal Meme Padatham
Maa Saav Mem Sastham
Ooooho Hoo
Maaki Haatt Yeuuu
Naa Kpdukuni
Friendike Gandamosthe
Endhukoorukunta
Naa Netturiyyakunte
Ne Dosthu Endhukaitha
Maa Ki Kasam Sabki
Kaan Phod Detha
Ongabetti Thantha
Pandabetti Den..!
Dosthu Meeda Nazar Padda
Kanlu Inka Utayaa
Undav Undav Undav Undav
Touch Jeshi Ice Box La
Pandkunda Untava
Undav Undav Undav Undav
Settle Mentukocchina
Hu Hu Hu
Thappu Maade Anna
Hu Hu Hu
Chempalesukunna
Kaallu Pattukunna
9 MM Dhimputham
Dhaaram Gatti Gunjutham
Dosthulam Memu
(Dosthulam Memu)
Sasthame Memu
(Sastham Memu)
Untame Memu
Okarikokaram
(Okarikokaram)
Dosthulam Memu
(Dosthulam Memu)
Untame Memu
(Untame Memu)
Sasthame Memu
(Sasthame Memu)
Okarikokaram
(Okarikokaram)
Yaar Hai Hum
Yaar Hai Hum
Yaar Hai Hum
Yaar Hai Hum
Main Hoon Mere Yaar Ko
Main Hoon Mere Yaar Ko