Confusion Confusion Lyrics is a Telugu song from the movie Vishnu Vinyasam (2026), starring Sree Vishnu and Nayana Sarika. It is sung by Sarath Santosh. The lyrics for the song are written by Ramajogayya Sastry, and music is composed by Radhan. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Confusion Confusion |
|---|---|
| Movie | Vishnu Vinyasam (2026) |
| Starring | Sree Vishnu, Nayana Sarika |
| Director | Yadunaath Maruthi Rao |
| Music | Radhan |
| Lyrics | Ramajogayya Sastry |
| Singer | Sarath Santosh |
| Song Release | 24 February 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Confusion Confusion Lyrics in Telugu
ఏమిరా బాలరాజా
ఏంది ఈ మడత కాజా
జిందగీ వణికిపోయే గజ గజ గజ
ముట్టుకుంది ముల్లు రోజా
కష్టమేరా పెళ్లి బాజా
మనసే నలిగిపోయే గిజ గిజ గిజ
ఆ దేవుడే సాడిస్టు
పెట్టినాడో పెద్ద ట్విస్టు
లవ్ అంటే ఇంట్రెస్టు సంకనాకిపోయెనే
ఎటు పోతే ది బెస్టు
చెప్పలేని యమ టెస్టు
మైండ్ అంతా డబుల్ రోస్టు
ఎగ్గు దోసైపోయెనే
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
లెఫ్ట్-ఉ రైట్-ఉ ఇష్కు రిస్కు
తాట తీసే కన్ఫ్యూజన్
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
పిచ్చ మెంటల్ ఎకిస్తాందే
పిల్ల దాని కన్ఫ్యూజన్
విశ్వదాభిరామ పిల్లదాని ప్రేమ
పైన చూస్తే సన్నజాజి తీగలాంటిదే
ఆ తీగలోనే ఉంది అస్సలైన డ్రామా
వెయ్యి వాట్ల కరెంటే దూ పాకుతున్నదే
బుజ్జికొండ లాంటి పిల్ల అనకొండాయనే
స్వీటీ స్వీటీ న్యూసు కాస్త
డెత్తు నోటైపోయెనే
ముద్దు ముద్దు ముచ్చటంత
ముచ్చమటాయనే
అందమైన ప్రేమ కథ
అస్సామెళ్లి పోయెనే
నీలి నింగిలో హరివిల్లు
దాని మీదిగా వాన జల్లు
ఎంత బాగున్నదనే లోపే
పిడుగు పడేనులే
పిల్ల మాటలో పిచ్చ థ్రిల్లు
మరు నిమిషం ఫుల్-ఉ డల్-ఉ
లైఫ్-ఉ కేరాఫ్ క్రాస్ రోడ్ అయ్యి
జుట్టు పీకుంటందిలే
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
లెఫ్ట్-ఉ రైట్-ఉ ఇష్కు రిస్కు
తాట తీసే కన్ఫ్యూజన్
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
పిచ్చ మెంటల్ ఎకిస్తాందే
పిల్ల దాని కన్ఫ్యూజన్
ఏమిరా బాలరాజా
ఏంది ఈ మడత కాజా
జిందగీ వణికిపోయే గజ గజ గజ
ముట్టుకుంది ముల్లు రోజా
కష్టమేరా పెళ్లి బాజా
మనసే నలిగిపోయే గిజ గిజ గిజ
ఆ దేవుడే సాడిస్టు
పెట్టినాడో పెద్ద ట్విస్టు
లవ్ అంటే ఇంట్రెస్టు సంకనాకిపోయెనే
ఎటు పోతే ది బెస్టు
చెప్పలేని యమ టెస్టు
మైండ్ అంతా డబుల్ రోస్టు
ఎగ్గు దోసైపోయెనే
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
లెఫ్ట్-ఉ రైట్-ఉ ఇష్కు రిస్కు
తాట తీసే కన్ఫ్యూజన్
కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్
ఇరగమరగ కన్ఫ్యూజన్
పిచ్చ మెంటల్ ఎకిస్తాందే
పిల్ల దాని కన్ఫ్యూజన్
Confusion Confusion Lyrics in English
Yemira Balaraaja
Endi Ee Madatha Kaaja
Zindagi Vonikipoye Gaja Gaja Gaja
Muttukundi Mullu Roja
Kastamera Pelli Baaja
Manase Naligipoye Gija Gija Gija
Aa Devudde Sadistu
Pettinado Pedda Twistu
Love Ante Interestu Sankanakipoyene
Yetu Pothe The Bestu
Cheppaleni Yama Testu
Mind Antha Double Roastu
Eggu Dosaipoyene
Confusion Confusion
Iragamaraga Confusion
Left U Right U Ishqu Risku
Thata These Confusion
Confusion Confusion
Iragamaraga Confusion
Piccha Mental Ekisthande
Pilla Dani Confusion
Viswadhabhirama Pilladhani Prema
Paina Choosthe Sannajaji Theegalaantidhe
Aa Theegalone Vundhi Assalaina Drama
Veyyi Vaatla Currentey Dho Pakuthunnadhe
Bujjikonda Lanti Pilla Anakondayane
Sweety Sweety Newsu Kastha
Deathu Notaipoyene
Muddu Muddu Mucchatthantha
Muccha Mataayane
Andhamaina Prema Katha
Assammelli Poyene
Neeli Ningilo Harivillu
Daani Meediga Vana Jallu
Yentha Bagunnadhane Lope
Pidugu Padhenule
Pilla Maatalo Piccha Thrill U
Maru Nimisham Full U Dull U
Life U Keraff Cross Road Ayyi
Juttu Peekuntandhile
Confusion Confusion
Iragamaraga Confusion
Left U Right U Ishqu Risku
Thata These Confusion
Confusion Confusion
Iragamaraga Confusion
Piccha Mental Ekisthande
Pilla Dani Confusion
Yemira Balaraaja
Endi Ee Madatha Kaaja
Zindagi Vonikipoye Gaja Gaja Gaja
Muttukundi Mullu Roja
Kastamera Pelli Baaja
Manase Naligipoye Gija Gija Gija
Aa Devudde Sadistu
Pettinado Pedda Twistu
Love Ante Interestu Sankanakipoyene
Yetu Pothe The Bestu
Cheppaleni Yama Testu
Mind Antha Double Roastu
Eggu Dosaipoyene
Confusion Confusion
Iragamaraga Confusion
Left U Right U Ishqu Risku
Thata These Confusion
Confusion Confusion
Iragamaraga Confusion
Piccha Mental Ekisthande
Pilla Dani Confusion