Prema Ninu Lyrics is a Telugu song from the movie Tere Ishk Mein (Amara Kavyam), starring Dhanush and Kriti Sanon. It is sung by Sarthak Kalyani. The lyrics for the song are written by Samrat, and music is composed by A.R. Rahman. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Prema Ninu |
|---|---|
| Movie | Tere Ishk Mein (Amara Kavyam) |
| Starring | Dhanush, Kriti Sanon |
| Director | Aanand L. Rai |
| Music | A.R. Rahman |
| Lyrics | Samrat |
| Singer | Sarthak Kalyani |
| Song Release | 03 December 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Prema Ninu Lyrics in Telugu
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా
వెలుతురు మాత్రం మారను అందా
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
పరిచయమైతే కనికరమేదో
పరిమళమేదో పరవశమేదో
పరిచయమైతే కనికరమేదో
పరిమళమేదో పరవశమేదో
మిగిలేదేదో చివరకు గెలిచేదదే
మిగిలేదేదో చివరకు గెలిచేదదే
ప్రేమా…
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
కోరిక కంటూ కొలతేముంది
తీరికలేని ప్రేమే నీదా
గగనం సంద్రం కలవదు తెలుసా
లోకం ముందేమో ప్రేమే అలుసా
తీరం చేరాక దూరం లేదే
పయనం వెనుకే దాగుంది ప్రేమే
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా
వెలుతురు మాత్రం మారను అందా
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా
ప్రేమ.. ప్రేమ..
Prema Ninu Lyrics in English
Preme Ninu Premedani
Prashne Vesindigaa
Gaadhanga Premiste
Lokaana Vinthe Kadaa
Rangulu Enno Maaruthu Unna
Veluturu Maatram Maaranu Andaa
Preme Ninu Premedani
Prashne Vesindigaa
Parichayamaithe Kanikaramedo
Parimalamedo Paravashamedo
Parichayamaithe Kanikaramedo
Parimalamedo Paravashamedo
Migilededo Chivaraku Gelichedade
Migilededo Chivaraku Gelichedade
Prema…
Preme Ninu Premedani
Prashne Vesindigaa
Gaadhanga Premisthe
Lokaana Vinthe Kadaa
Korika Kantoo Kolathemundi
Teerikaleni Preme Needaa
Gaganam Sandram Kalavadu Telusa
Lokam Mundemo Preme Alusaa
Teeram Cheraaka Dooram Lede
Payaanam Venuke Daagundi Preme
Preme Ninu Premedani
Prashne Vesindigaa
Gaadhanga Premisthe
Lokaana Vinthe Kadaa
Rangulu Enno Maarutoo Unna
Veluturu Maatram Maaranu Andaa
Preme Ninu Premedani
Prashne Vesindigaa
Prema… Prema…