Vayyari Vayyari Lyrics from the movie The Great Pre Wedding Show (2025) is a Telugu song featuring Thiruveer and Teena Sravya. The song is sung by Yashwanth Nag and Sindhuja Srinivasan, with lyrics written by Sanare, and music composed by Suresh Bobbili. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Vayyari Vayyari |
|---|---|
| Movie | The Great Pre Wedding Show |
| Starring | Thiruveer, Teena Sravya |
| Director | Rahul Srinivas |
| Music | Suresh Bobbili |
| Lyrics | Sanare |
| Singers | Yashwanth Nag, Sindhuja Srinivasan |
| Song Release | 30 September 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Vayyari Vayyari Lyrics in Telugu
ఏ వయ్యారి వయ్యారి తిప్పుకు తిరిగే ఓనారి
ఏ వయ్యారి వయ్యారి తిప్పుకు తిరిగే ఓనారి
నీ ఎనకే నా మనసే పడిపోయే జారి
సింగారి సింగారి ఒంటరి మదిలోకే దూరి
నా ప్రాణం మొత్తాన్ని చేసావే చోరి
నీకంటి చూపే నా ఊపిరాపే
ఫిరంగి కళ్ళ పడుచు శివంగి నువ్వే
నువ్వు నవ్వుతుంటే కరెంట్ షాకే
అమాంతం నా ఎదనే తాకే
హే ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ఏ తోడు లేని ఏకాకిలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ఒక్కడ్నే తిరగాలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
నీ వెంట పడనే పిచ్చోడిలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ప్రేమించు ప్రియురాలా
ఆ…
మనసులో నీపై ఇష్టం
నా కళ్ళల్లో తెలియట్లేదా
ఇంకా ఎలా చెప్పాలే ప్రేమ
మనిద్దరి మధ్యీ దూరం
తెగేందుకే దారే లేదా
ఉపాయమే ఉంటే చెప్పమ్మా
నీకోసమే నేనున్నా
నా ఆశలే నీపైన
ఈ జీవితం నీతోనే అనేసుకున్నా
ఏమున్నదే నీలోనా
నీ జంటగా సరిపోనా
చూస్తుండవే ఒకటవుతాం
ఏ రోజుకైనా
హే ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ఏ తోడు లేని ఏకాకిలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ఒక్కడ్నే తిరగాలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
నీ వెంట పడనే పిచ్చోడిలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
ప్రేమించు ప్రియురాలా
నిరంతరం నీ ఊహల్లో
క్షణాలనే గడిపేస్తున్నా
నా లోకమే నీలో చూస్తున్నా
ఎటేపుగా నువ్వే ఉన్నా
అటేపుగానే వస్తున్నా
ముస్తాబులే నీకై చేస్తున్నా
పరాయిగా చూడాలా
ఒకటై రా వేలా
నటించకోయ్ హీరోలా మతే చెడేలా
మోమాటమే వీడేలా
మాటాడవోయ్ ఏదోలా
నీవుండగా నా సిగ్గే పరారయ్యేలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
రామయ్యలేని సీతమ్మలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
కాదింక నావల్లా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
నీ వెంట పడతా మగాడిలా
ఎన్నాళ్ళిలా ఇంకెన్నాళ్లీలా
నా బాధ తరిమెయ్రా
Vayyari Vayyari Lyrics in English
Ey Vayyari Vayyari Thippuku Thirige Onari
Ey Vayyari Vayyari Thippuku Thirige Onari
Nee Enake Naa Manase Padipoye Jaari
Singari Singari Ontari Madhiloke Dhoori
Naa Praanam Motthanni Chesave Chori
Neekanti Choope Naa Oopiraape
Phirangi Kalla Paduchu Shivangi Nuvve
Nuvvu Navvuthunte Current Shock-Ey
Aamantham Naa Edhane Thaake
Hey Ennallila Inkennallila
Ey Thodu Leni Ekakila
Ennallila Inkennallila
Okkadne Thiragala
Ennallila Inkennallila
Nee Venta Padane Picchodila
Ennallila Inkennallila
Preminchu Priyurala
Aa…
Manasulo Neepai Ishtam
Naa Kallallo Theliyatledha
Inka Ela Cheppale Prema
Maniddhari Madhyee Dhooram
Thegendhuke Dhaare Ledha
Upayame Unte Cheppamma
Neekosame Nenunna
Naa Aashale Neepaina
Ee Jeevitham Neethone Anesukunna
Emunnadhe Neelona
Nee Jantaga Saripona
Choosthundave Okatavuthaam
Ey Rojukaina
Hey Ennallila Inkennallila
Ey Thodu Leni Ekakila
Ennallila Inkennallila
Okkadne Thiragala
Ennallila Inkennallila
Nee Venta Padane Picchodila
Ennallila Inkennallila
Preminchu Priyurala
Nirantharam Nee Oohallo
Kshanalane Gadipesthunna
Naa Lokame Neelo Choosthunna
Etepuga Nuvve Unna
Atepugane Vasthunna
Musthabule Neekai Chesthunna
Parayiga Choodala
Okatai Ra Vela
Natinchakoy Hero-La Mathe Chedela
Momatame Veedela
Matadavoy Edhola
Neevundaga Naa Sigge Pararayyela
Ennallila Inkennallila
Raamayyalaeni Seethammala
Ennallila Inkennallila
Kaadhinka Naavalla
Ennallila Inkennallila
Nee Venta Padatha Magadila
Ennallila Inkennallila
Naa Baadha Tharimeyra