Kannamma Lyrics in Telugu – Beauty (2025) | Adithya RK

Kannamma Lyrics from the movie Beauty (2025) is a Telugu song featuring Ankith Koyya and Nilakhi Patra. The song is sung by Adithya RK and Lakshmi Meghana, with lyrics written by Sanare, and music composed by Vijai Bulganin. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Kannamma Lyrics

Song Details

Song Kannamma
Movie Beauty (2025)
Starring Ankith Koyya, Nilakhi Patra
Director J S S Vardhan
Music Vijai Bulganin
Lyrics Sanare
Singers Adithya RK, Lakshmi Meghana
Song Release 23 June 2025
Link Watch video on YouTube
Download Lyrics PDF

Kannamma Lyrics in Telugu

కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా
నాకే నువ్వు నచ్చేసావే నీకే మనసిచ్చేశాలే

ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానే
నిన్నే చూడకపోతే దిగులైపోతానే
ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం
ఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం

చినుకు చినుకుగా
మనసుపైన చనువు కురిసే వర్షంలా
పెదవికెదురుగా
పెదవి పడిన నరకముందే స్వర్గంలా
కడలి ఇసుకలో
నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా
అలల వేళ్ళతో
నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా

ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే
యవ్వనం నిలువనివ్వదు ప్రేమకే పొలమారితే
మొహమాటమంతా సెలవంటూ పలికి
వెళ్లిపోయే దూరమే
ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే

బరువే పెరిగినదే నిన్ను మోసే నా హృదయం
నిదురే మరిచినదే నీ జతలో నా నయనం
గడపాలనుంది నీతో ఇంకా
వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా
వెళ్ళిపోవాలంటూ చెబితే వంక
వదిలేస్తావేంటి ఆపొచ్చుగా

చినుకు చినుకుగా
మనసుపైన చనువు కురిసే వర్షంలా
పెదవికెదురుగా
పెదవి పడిన నరకముందే స్వర్గంలా
కడలి ఇసుకలో
నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా
అలల వేళ్ళతో
నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా

కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా

Kannamma Lyrics in English

Kannamma Kannamma Nene Nuvva
Enado Na Kosam Puttesava
Andam Guri Pettesave
Nanne Padagottesave

Kallallo Kallallo Preme Nuvva
Pranamlo Prananga Premistava
Nake Nuvvu Nacchesave
Nike Manasicchesale

Eduruga Nuvve Unte Ne Gurute Rane
Ninne Chudakapote Digulaipotane
Evaru Leni Edalo Nilipave Padam
Etuko Tharimesave Ekantam Mottham

Chinuku Chinukuga
Manasupaina Chanuvu Kurise Varshamla
Pedavi Keduruga
Pedavi Padina Narakamunde Swargamla
Kadali Isukulo
Ni Odilo Nenu Thalanu Valchi Niddarautha
Alala Vellatho
Na Thalani Nuvvu Nimurutunte Bathukantha

Premalo Padani Devaru
Prayame Oopongite
Yavvanam Niluvanivvadu
Premake Polamarithe

Mohamatamantha Selavantoo Paliki
Vellipoye Doorame
Premalo Padani Devaru
Prayame Oopongite

Baruve Periginade
Ninnu Mose Na Hrudayam
Nidure Marichinade
Ni Jathalo Na Nayanam
Gadapalanundi Neetho Inka
Vellipothaventi Undochuga
Vellipovalantu Chebithe Vanka
Vadilesthaventi Apochuga

Chinuku Chinukuga
Manasupaina Chanuvu Kurise Varshamla
Pedavi Keduruga
Pedavi Padina Narakamunde Swargamla
Kadali Isukulo
Ni Odilo Nenu Thalanu Valchi Niddarautha
Alala Vellatho
Na Thalani Nuvvu Nimurutunte Bathukantha

Kannamma Kannamma Nene Nuvva
Enado Na Kosam Puttesava
Andam Guri Pettesave
Nanne Padagottesave

Kallallo Kallallo Preme Nuvva
Pranamlo Prananga Premisthava

Kannamma Video Song from Beauty (2025 Telugu Film)

Kannamma - Lyrical | Beauty | Ankith Koyya, Nilakhi Patra | Vijay Bulganin
Share Your Thoughts / Comments / Lyrics Mistake