Yela Yela Lyrics from the movie Virgin Boys (2025) is a Telugu song featuring Mitraaw Sharma and Geetanand. The song is sung by Aditi Bhavaraju and Smaran, with lyrics written by Sri Mani and music composed by Smaran Sai. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s YouTube link and a downloadable lyrics PDF.
Song Details
| Song | Yela Yela |
|---|---|
| Movie | Virgin Boys |
| Starring | Mitraaw Sharma, Geetanand |
| Director | Dayanandh Gaddam |
| Music | Smaran Sai |
| Lyrics | Sri Mani |
| Singers | Aditi Bhavaraju, Smaran |
| Song Release | 14 August 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Yela Yela Lyrics in Telugu
ఎలా ఎలా ఎలా అడగనురా
భయాలనే ఎలా విడువనురా
ఎలా ఎలా ఎలా పంచనురా
దూరాలనే ఎలా తెంచనురా
జతై కలిసే అడుగులతో
తనువుపై నడిచే పెదవులతో
సిగ్గుని ఆ… చంపరా
ఎలా ఎలా ఎలా అడగనురా
భయాలనే ఎలా విడువనురా
చలి తప్పని తప్పిదిలే
జతే విడి తప్పని చెప్పకులే
దమనల తెరలు విడే
వయసున సెగరగిరే
మతే చెడి మైకం ఉసిరెనులే
సహనం తెంచకురా
త్వరపడి గమకం పెంచకురా
పొరబడి చలిలో ఉంచకురా
చొరబడి పరువం దోచకురా
సడే పెరిగే ఎదసడిలో
అలజడే ఎగసే హృదిరంలో
కౌగిలే ఆ... విడువరా
ఎలా ఎలా ఎలా ఆపనురా
దయాన్నిలా ఎలా నిలుపనురా
Yela Yela Lyrics in English
Ela Ela Ela Adaganura
Bhayalane Ela Viduvanura
Ela Ela Ela Panchanura
Dooralane Ela Thenchanura
Jathai Kalise Adugulatho
Thanuvupai Nadiche Pedavulatho
Sigguni Aa… Champara
Ela Ela Ela Adaganura
Bhayalane Ela Viduvanura
Chali Thappani Thappidile
Jathe Vidi Thappani Cheppakule
Dhamanala Theralu Vide
Vayasuna Segaragile
Mathe Chedi Maikam Usirenule
Sahanam Thenchakura
Thwarapadi Gamakam Penchakura
Porabadi Chalilo Unchakura
Chorabadi Paruvam Dochakura
Sade Perige Edasadilo
Alajade Egase Hrudhiramlo
Kaugile Aa… Viduvara
Ela Ela Ela Aapanura
Dayannila Ela Nilupanura