Song O Maara from the movie Thug Life (థగ్ లైఫ్) features Kamal Haasan, Silambarasan, and Trisha. Directed by Mani Ratnam, the song is composed by A.R. Rahman with lyrics by Rakendu Mouli and sung by Adithya RK. It was released on 27 May 2025.

Song Information
Song | O Maara |
---|---|
Movie | Thug Life (థగ్ లైఫ్) |
Starring | Kamal Haasan, Silambarasan, Trisha |
Director | Mani Ratnam |
Music | A.R. Rahman |
Lyrics | Rakendu Mouli |
Singer | Adithya RK |
Song Release | 27 May 2025 |
O Maara Song Lyrics in Telugu
ఓ మారా
ఊరిలో సింహంలా సింపుల్ గా సింగిల్ గా
చిల్ అయ్యే సింబల్ రా
ఓ మారా
హసెల్ చేయగా విసిల్ వేయరా
హంబుల్ హంగామా రా
ఓ మారా
నమ్మి నువ్వొచ్చావో చిమ్మ చీకటైనా
గమ్మున వదలనురా
ఓ మారా
బజూకా వేగాన బొంబుతో
బంతాటాడే బొంబాట్ రాజా నేరా
ఓ బెదరని మైండ్‌సెట్,
మినిమం మిస్ అవదురా టార్గెట్,
నా స్కెచ్‌కి చిక్కని ఎరలే లేవులే బ్రో
సరా సరా బుల్లెట్,
డిగితే నీకెగ్జిట్,
మామా కిరికిరి నక్కో కర్
చిరుగుడ్డి చిండి చోర్
వన్ చెక్ వన్ టూ త్రీ
గన్ పాయింట్‌లా ఖేల్ ఖతం కంత్రి
నా కారుని స్టైల్‌గా తిప్పి తిప్పి
తొక్కితే ఫ్లో
మార్వెల్ మాన్స్టర్, నేనే గ్యాంగ్‌స్టర్,
నువ్వు కంటబడితే వెంటబడతా గో
జుంపాప మన్నారే
లంపాప మన్నారే
రంపా చెప్పిందే చేశారే (×2)
గుంపున గోడవైతే
వాడికి వేయెనుగులా బలం
ఆపాలని ఉన్న
యుద్ధం బదులిచ్చే గుణం
వీడు ఎవరికీ లొంగని రణం
ఈడ ఎవ్వరికి లేదులే భయం
ఓ మారా
ఊరిలో సింహంలా సింపుల్ గా సింగిల్ గా
చిల్ అయ్యే సింబల్ రా
ఓ మారా
హసెల్ చేయగా విసిల్ వేయరా
హంబుల్ హంగామా రా
ఓ మారా
నమ్మి నువ్వొచ్చావో చిమ్మ చీకటైనా
గమ్మున వదలనురా
ఓ మారా
బజూకా వేగాన బొంబుతో
బంతాటాడే బొంబాట్ రాజా నేరా
మారా
జుంపాప మన్నారే
లంపాప మన్నారే
రంపా చెప్పిందే చేశారే (×4)
O Maara Song Lyrics in English
O Maaraa
Oorilo Simmanla Simple Ga Single Ga
Chill Aiyye Symbol Ra
O Maaraa
Hustle Cheyaga Whistle Veyara
Humble Hungama Ra
O Maaraa
Nammi Nu Ochaavo Chimma Cheekataina
Gammuna Vadlanura
O Maaraa
Bazooka Vegaana Bombu Tho
Banthaataade Bombaat Raja Nera
O Bedarani Mindset,
Minimum Miss Avadura Target,
Naa Sketch’uki Chikkani Yerale Levule Bro
Sara Sara Bullet,
Digithe Neek’exit,
Mama Kiri Kiri Nakko Kar
Chiruguddi Chindi Chor
One Check One Two Three
Gun Point-La Khel Khatam Kanthri
Naa Car-Ni Style-Ga Thippi Thippi
Thokkithe Flow
Marvel Monster, Nene Gangster,
Nuvu Kantabadithe Ventabadatha Go
Jumpaapa Mannaare
Lampaapa Mannaare
Rampa Cheppinde Chesaare (x2)
Gumpuna Godavaithe
Vaadiki Veyyenugulaa Balam
Aapaalanukunna
Yuddham Badulicche Gunam
Veedu Evariki Longani Ranam
Eeda Evvariki Ledule Bhayam
O Maaraa
Oorilo Simmanla Simple Ga Single Ga
Chill Aiyye Symbol Ra
O Maaraa
Hustle Cheyaga Whistle Veyara
Humble Hungama Ra
O Maaraa
Nammi Nu Ochaavo Chimma Cheekataina
Gammuna Vadlanura
O Maaraa
Bazooka Vegaana Bombu Tho
Banthaataade Bombaat Raja Nera
Maaraa
Jumpaapa Mannaare
Lampaapa Mannaare
Rampa Cheppinde Chesaare (x4)
O Maara Video Song from Thug Life
Reference:
FAQs:
When was O Maara released?
O Maara was released on 27 May 2025.
Who is the singer of O Maara?
The song O Maara is sung by Adithya RK.
Who composed the music for O Maara?
A.R. Rahman composed the music for O Maara.
Which movie features the song O Maara?
The track is featured in the film Thug Life, directed by Mani Ratnam.