Andaru Mechina Andala Tara Song Lyrics | అందరు మెచ్చిన అందాల

Explore the lyrics of the Telugu Christian song ‘Andaru Mechina Andala Tara (అందరు మెచ్చిన అందాల తార)’.

Andaru Mechina Andala Tara Song Lyrics in Telugu

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (x2)
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
|| అందరు మెచ్చిన ||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (x2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (x2)
నీకై రక్షణ తెచ్చినాడు

క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
|| అందరు మెచ్చిన ||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (x2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (x2)
ఎన్నో వరములు ఇచ్చినాడు

క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
|| అందరు మెచ్చిన ||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (x2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (x2)
హృదయమునందు హాయి నేడు

క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (x2)
|| అందరు మెచ్చిన ||

Andaru Mechina Andala Tara Lyrics in English

Andaru Mechina Andala Tara
Avaniki Thechchenu
Velugula Meda (x2)
Christmas Happy Christmas
Happy Happy Christmas
Christmas Merry Christmas
Merry Merry Christmas (x2)
|| Andaru Mechina ||

Srushtikarthaye Mariya Thanayudai
Pashula Paakalo Parundinadu (x2)
Neethi Jeevitham Neevu Koragaa
Neekai Rakshana Thechchinadu (x2)
Neekai Rakshana Thechchinadu

Christmas Happy Christmas
Happy Happy Christmas
Christmas Merry Christmas
Merry Merry Christmas (x2)
|| Andaru Mechina ||

Intini Vidichi Thirigina Naakai
Eduru Choopule Choochinadu (x2)
Thappunu Thelisi Thirigi Raaga
Kshamiyinchi Krupa Chupinadu (x2)
Enno Varamulu Ichchinadu

Christmas Happy Christmas
Happy Happy Christmas
Christmas Merry Christmas
Merry Merry Christmas (x2)
|| Andaru Mechina ||

Paatha Dinamulu Krotthavi Chesi
Neelo Jeevamu Nimputhaadu (x2)
Katika Cheekate Vekuva Kaaga
Ambaramandu Sambaramaaye (x2)
Hrudayamunandu Haayi Nedu

Christmas Happy Christmas
Happy Happy Christmas
Christmas Merry Christmas
Merry Merry Christmas (x2)
|| Andaru Mechina ||

Andaru Mechina Andala Tara Video Song

అందరు మెచ్చిన అందాల తార Andaru Mechina Andala Tara | New Telugu Christmas Songs | Ramya Behara Songs

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Share Your Thoughts / Comments / Lyrics Mistake