Andala Baludu Udayinchinadu Lyrics | అందాల బాలుడు ఉదయించినా

Explore the lyrics of the Telugu Christian song ‘Andala Baludu Udayinchinadu (అందాల బాలుడు ఉదయించినాడు)’.

Andala Baludu Udayinchinadu Song Lyrics in Telugu

అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)
|| అందాల బాలుడు ||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)
|| రండయ్యో మన కొరకు ||

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)
|| రండయ్యో మన కొరకు ||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)
|| రండయ్యో మన కొరకు ||

Andala Baludu Udayinchinadu Lyrics in English

Andala Baludu Udayinchinadu
Lokalu Veliginchu Neethi Sureedu (2)
Randayyo Mana Koraku
Raaraaju Puttenu
Premanu Pancheti
Rakshananu Thecchenu (2)
|| Andala Baludu ||

Bheethilli Poyaamu
Aa Velugune Joosi
Ennadu Erugani
Thejassune Gaanchi (2)
Gollalamu Memu Kallalu Erugamu (2)
Kallaaraa Joosaamu
Thejomayuni Momu (2)
|| Randayyo Mana Koraku ||

Thoorupu Gnaanulamu
Velige Thaaranu Joosi
Lekkalenno Vesi
Maharaaju Nethikaamu (2)
Daari Choope Thaara
Raahune Jera (2)
Mokkaamu Mokarilli
Baalunni Manasaaraa (2)
|| Randayyo Mana Koraku ||

Thanaloni Velugantha
Pancheti Paavanudu
Manaloni Paapamantha
Theeseyu Rakshakudu (2)
Cheekatlu Tholagincha
Udayinchinaadu Nedu (2)
Nee Thappulenni Unnaa
Manninchuthaadu Redu (2)
|| Randayyo Mana Koraku ||

Andala Baludu Udayinchinadu Video Song

Latest Telugu Christmas Songs 2022 | Andhala Baaludu | Hymath Mohammed | Ambaranni Dhate Sambaralu 3

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Share Your Thoughts / Comments / Lyrics Mistake