Explore the lyrics of the Telugu Christian song ‘Ambaranni Dhate Sambaralu Nedu (అంబరాన్ని దాటే సంబరాలు నేడు)’.
Ambaranni Dhate Sambaralu Nedu Song Lyrics in Telugu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి
వచ్చింది మనకు తోడు (x2)
రండయ్యో రండి రండి
దావీదు పురముకు (x2)
రారాజు పుట్టి ఇల
పిలిచెను కొలువుకు (x2)
|| అంబరాన్ని దాటే ||
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (x2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (x2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (x2)
|| రండయ్యో రండి రండి ||
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (x2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (x2)
మనిషి మరణము ఆయువు తీరెను (x2)
|| రండయ్యో రండి రండి ||
Ambaranni Dhate Sambaralu Nedu Lyrics in English
Ambaranni Dhate
Sambaralu Nedu
Ningilo Chukka Butti
Vachchindi Manaku Thodu (x2)
Randayyo Randi Randi
Daaveedu Puramuku (x2)
Raaraaju Putti Ila
Pilichenu Koluvuku (x2)
|| Ambaranni Dhate ||
Devudu Enthagaano
Preminchi Lokamu
Ekaika Thanayuni
Pampenu Ee Dinamu (x2)
Pashuvula Paakalo
Odigenu Shishuvugaa (x2)
Avatharinche Nedu
Loka Rakshakunigaa (x2)
|| Randayyo Randi Randi ||
Devaadi Devudu
Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu
Raddaayina Shubhavela (x2)
Lokaala Kaarakudu
Lokamunu Puttenu (x2)
Manishi Maranamu
Aayuvu Theerenu (x2)
|| Randayyo Randi Randi ||
Ambaranni Dhate Sambaralu Nedu Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.