Explore the lyrics of the Telugu Christian song ‘Alankarinchunu (అలంకరించును)’.
Alankarinchunu Song Lyrics in Telugu
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2)
తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2)
|| స్తుతింపజేయునే ||
సరిచేయు వాడే – ఓ స్థిరపరచినాడే
బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో – అలంకరించునే
విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2)
|| స్తుతింపజేయునే ||
|| నా మనస్సా ||
Alankarinchunu Lyrics in English
Naa Manassa Aayana Marachuna
Devudu Ninnu Marachipovuna (2)
Aayane Nee Baadhalanni
Kanumarugu Cheyune
Aananda Thailamu Neepai
Kummarinchune (2)
Sthuthimpajeyune
Ninnu Alankarinchune
Kolpoyinadanthaa
Punaruddharinchune (2)
Nittoorpu Shabdamu Vinna
Nee Haddulannitilo
Samruddhi Gaanaalenno
Idhi Modalu Vinabadune (2)
Tharigiponu Nenu
Anagarchabadanu Nenu (2)
|| Sthuthimpajeyune ||
Saricheyuvade Oo Sthiraparachinade
Balaparachinaade
Poornunni Cheyune
Sarichesi Ninnu
Hechchinchina Prabhuvu
Ee Noothana Vathsaramulo
Alankarinchune
Vichaarinche Vaaru Leka
Ontaraiyunna Neeku
Aarogyamu Dayachesi
Paripaalana Nichchune (2)
Koolina Kotanu
Raaja Gruhamuga Maarchunu (2)
|| Sthuthimpajeyune ||
|| Naa Manassa ||
Alankarinchunu Video Song
You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.