Adigo Naa Naava Song Lyrics in Telugu | అదిగో నా నావ

Explore the lyrics of the Telugu Christian song ‘Adigo Naa Naava (అదిగో నా నావ)’.

Adigo Naa Naava Song Lyrics in Telugu

అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

వరదలెన్నో వచ్చినా వణకను
అలలెన్నో కొట్టినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయంబు ఆయనే (2)
|| అదిగో నా నావ ||

లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోయిన
చుక్కాని మాత్రం సాగిపోవును (2)
|| అదిగో నా నావ ||

నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలిచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చూను (2)

అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

నా నావలో క్రీస్తు ఉన్నాడు
మన నా నావలో క్రీస్తు ఉన్నాడు

Adigo Naa Naava Lyrics in English

Adigo Naa Naava
Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu
Naa Naavalo
Kreesthu Unnaadu
Naa Naavalo
Kreesthu Unnaadu (2)

Varadalenno Vachhina Vanakanu
Alalenno Kottina Adaranu (2)
Aagipoye Addulochhinaa
Saagipoye Sahaayambu Aayane (2)
|| Adigo Naa Naava ||

Lothaina Daarilo Povuchunnadi
Sudigundaalenno
Thiruguchunnavi (2)
Sooryudaina Aagipoyina
Chukkaani Maathram Saagipovunu (2)
|| Adigo Naa Naava ||

Nadi Raathri Jaamulo Nadachinaa
Nadi Samudra Madhyalo
Nilichinaa (2)
Nadipinchunu Naa Yesu
Nannu Addariki Cherchunu (2)

Adigo Naa Naava
Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu
Naa Naavalo Kreesthu Unnaadu
Naa Naavalo Kreesthu Unnaadu (2)

Naa Naavalo Kreesthu Unnaadu
Mana Naa Naavalo Kreesthu Unnaadu

Adigo Naa Naava Video Song

అదిగో నా నావ బయలుదేరుచున్నది! | Dr John Wesly's Latest Telugu Christian Song | John Wesly Ministries

You can watch this video song on YouTube and find more Christian song lyrics on our Telugu Christian Songs page.

Share Your Thoughts / Comments / Lyrics Mistake