This post features the Ye Nimisham song lyrics in Telugu and English from the Telugu movie Pailam Pilaga (2024). This thought-provoking song, sung and composed by Yashwanth Nag, features profound lyrics written by Anand Gurram. The lyrics delve into the unpredictability of life, questioning fate, human nature, and the essence of existence. With lines reflecting philosophical depth like “ఏ గాలి ఎక్కడ పుట్టి, ఏ ఆకును కుదిపేసేనో,” the song explores the mysteries of life and destiny. Its repetitive chants like “హరి హరి హరి హరి, సరి సరి సరి సరి,” add a meditative touch, making it a soulful and introspective track.
Song | Ye Nimisham (ఏ నిమిషం) |
Movie | Pailam Pilaga (పైలం పిలగా) |
Starring | Sai Teja Kalvakota, Pavani Karanam |
Movie Director | Anand Gurram |
Music | Yashwanth Nag |
Lyrics | Anand Gurram |
Singer | Yashwanth Nag |
Movie Release Date | 20 September 2024 |
Video Link | Watch on YouTube |
Ye Nimisham Song Lyrics in Telugu
ఏ నిమిషం ఏం జరిగేనో
ఏ కాలం చెప్పేనా
ఏ మనసు ఏం చేసేనో
ఏ మనిషైనా పసిగట్టేనా
ఏ గాలి ఎక్కడ పుట్టి
ఏ ఆకును కుదిపేసేనో
ఈ వైకుంఠ పాళి కేళిలో
విధికైనా తెలుసో లేదో
హరి హరి హరి హరి
సరి సరి సరి సరి స
హరి హరి హరి హరి
సరి సరి సరి సరి సరి సరి స
వేషాలేలా మోసాలేలా
వేషాలేలా మోసాలేలా
జానేడు పొట్టకు వేషాలేలా
అడుగు భూమికి యుద్దాలేలా
అన్నీ తెలిసి సోకాలేలా
బుర్రకెక్కితే బుద్ధుడివే
మనసు సిక్కితే మహాత్ముడివే
బుర్రకెక్కితే బుద్ధుడివే
మనసు సిక్కితే మహాత్ముడివే
హరి హరి హరి హరి
సరి సరి సరి సరి స
హరి హరి హరి హరి
సరి సరి సరి సరి సరి సరి స
ఈ చిక్కు ముళ్ల లోకం
అంతు చిక్కెదెప్పటికి
ఆది అర్దమయ్యేదెవ్వడికి
మరి మాయ తొలగిందెందరికి
ఈ చిక్కు ముళ్ల లోకం
అంతు చిక్కెదెప్పటికి
ఆది అర్దమయ్యేదెవ్వడికి
మరి మాయ తొలగిందెందరికి
మాకంటూ లేదిక్కడ
చుక్కల ఆకాశం లెక్క
తత్వం బోధపడితేనే
సత్యం సేత సిక్కేది
అరె నీకు నువ్వే దక్కేది
ఏ నిమిషం ఏం జరిగేనో
ఏ కాలం చెప్పేనా
ఏ మనసు ఏం చేసేనో
ఏ మనిషైనా పసిగట్టేనా
ఏ గాలి ఎక్కడ పుట్టి
ఏ ఆకును కుదిపేసేనో
ఈ వైకుంఠ పాళి కేళిలో
విధికైనా తెలుసో లేదో
Ye Nimisham Lyrics in English
Ye Nimisham Yem Jarigeno
Ye Kaalam Cheppenaa
Ye Manasu Yem Cheseno
Ye Manishainaa Pasigattenaa
Ye Gaali Ekkada Putti
Ye Aakunu Kudipeseno
Ee Vaikunta Paali Kelilo
Vidhikaina Theluso Ledho
Hari Hari Hari Hari
Sari Sari Sari Sari Sa
Hari Hari Hari Hari
Sari Sari Sari Sari Sari Sari Sa
Veshalelaa Mosalelaa
Veshalelaa Mosalelaa
Jaanedu Pottaku Veshalelaa
Adugu Bhoomiki Yuddhalelaa
Anni Thelisi Sokalelaa
Burrakekkithe Buddhudive
Manasu Sikkithe Mahathmudive
Burrakekkithe Buddhudive
Manasu Sikkithe Mahathmudive
Hari Hari Hari Hari
Sari Sari Sari Sari Sa
Hari Hari Hari Hari
Sari Sari Sari Sari Sari Sari Sa
Ee Chikku Mulla Lokam
Anthu Chikkedeppatiki
Adi Ardamayyedevvadiki
Mari Maaya Tholagindendariki
Ee Chikku Mulla Lokam
Anthu Chikkedeppatiki
Adi Ardamayyedevvadiki
Mari Maaya Tholagindendariki
Maakantu Ledikkada
Chukkala Aakasam Lekka
Tatwam Bodhapadithene
Sathyam Setha Sikkedi
Are Neeku Nuvve Dakkedi
Ye Nimisham Yem Jarigeno
Ye Kaalam Cheppenaa
Ye Manasu Yem Cheseno
Ye Manishainaa Pasigattenaa
Ye Gaali Ekkada Putti
Ye Aakunu Kudipeseno
Ee Vaikunta Paali Kelilo
Vidhikaina Theluso Ledho