World of Surya Song Lyrics – Prasanna Vadanam (2024) | Ritesh G Rao

This post features the World of Surya song lyrics in Telugu and English from the Telugu movie Prasanna Vadanam (2024). This song, composed by Vijay Bulganin with lyrics by Suresh Banisetti and vocals by Ritesh G Rao, takes listeners on a thrilling journey through the struggles of Surya (played by Suhas). The track captures the emotional highs and lows of Surya’s challenging path, blending intense music with powerful lyrics to reflect his fight and determination.

World of Surya Song Lyrics in Telugu - Prasanna Vadanam (2024) | Ritesh G Rao
Song World of Surya
(వరల్డ్ అఫ్ సూర్య)
Movie Prasanna Vadanam
(ప్రసన్న వదనం)
Starring Suhas, Payal Radhakrishna
Movie Director Arjun Y K
Music Vijai Bulganin
Lyrics Suresh Banisetti
Singer Ritesh G Rao
Song Release Date 07 May 2024
Video Link Watch on YouTube

World of Surya Song Lyrics in Telugu

ఈడెవడో ఆడేవడో ఈమెవరో ఆమెవరో ప్రతి పూట పరేషాన్రో వాట్ టు డు వాట్ టు డు ఓ మై గాడ్ స్నేహితులో శత్రువులో అయినోళ్ళో కానోళ్ళో బుర్రంతా గజిబిజిరో వాట్ టు డు వాట్ టు డు ఓ మై డ్యూడ్ ఏంటో ఇలా మసకల వలా ఇసిరిందిగా లైఫు ఏం చూసినా ఒక ముసుగులా దోచిందిగా చూపు ఏ కంటికీ కనబడదుగా నీ కళ్ళలో బాధా ఏ గుండెకీ వినబడదుగా నీ గుండెలో గాధా ఏ ఇంటి ముందో పేలాల్చిన లక్ష్మి బాంబు నీ మంచం కిందే పేలిపోతున్నట్టు ఏ రోడ్డు మీదో జరిగిన ఏ ఆక్సిడెంటో నీ పేరు మీద అడ్డంగా బుక్కైనట్టు రోజూ ఓ ప్రాబ్లెమ్ నెత్తినేస్తూ ఈ లోకం నలువైపుల్లో మార్గం నలుపేగా పాపం ఎన్నో చెప్పలేని విప్పలేని చిక్కుముళ్ళు ఎట్టా తట్టుకొని బైటపడుట ముంచే ఉప్పెనంత ఈదుకుంటు ఒడ్డుకెళ్లి ఎట్టా ఊపిరిని పీల్చుకొనుట ఎట్టా బతికి బట్ట కట్టుటా ఏంటో ఇలా మసకల వలా ఇసిరిందిగా లైఫు ఏం చూసినా ఒక ముసుగులా దోచిందిగా చూపు ఏ కంటికీ కనబడదుగా నీ కళ్ళలో బాధా ఏ గుండెకీ వినబడదుగా నీ గుండెలో గాధా ఈడెవడో ఆడేవడో ఈమెవరో ఆమెవరో ప్రతి పూట పరేషాన్రో వాట్ టు డు వాట్ టు డు ఓ మై గాడ్ ఏంటో ఇలా మసకల వలా ఇసిరిందిగా లైఫు ఏం చూసినా ఒక ముసుగులా దోచిందిగా చూపు ఏ కంటికీ కనబడదుగా నీ కళ్ళలో బాధా ఏ గుండెకీ వినబడదుగా నీ గుండెలో గాధా

World of Surya Lyrics in English

Eedevado Aadevado Eemevaro Aamevaro Prathi Poota Pareshanro What To Do What To Do Oh My God Snehitulo Shatruvulo Ayi Nollo Kanollo Burranta Gajibijiro What To Do What To Do Oh My Dude Ento Ila Masakala Vala Visirindiga Life-u Em Choosina Oka Musugula Dochindiga Choopu Ye Kantiki Kanabadaduga Nee Kallalo Baadha Ye Gundeki Vinabadaduga Nee Gundelo Gaadha Ye Inti Mundho Pelalsina Lakshmi Bombu Nee Mancham Kinde Pelipotunnattu Ye Roddu Meedo Jarigina Ye Accident-u Nee Peru Meeda Addanga Bukkainattu Roju O Problem Nettinesthu Ee Lokam Naluvaimpullo Marga Nalupega Papam Enno Cheppaleni Vippaleni Chikkumullu Etta Thattukoni Baitapaduta Munche Uppenanta Eedukuntu Oddukelli Etta Upirini Pilchukonuta Etta Batiki Batta Kattuta Ento Ila Masakala Vala Visirindiga Life-u Em Choosina Oka Musugula Dochindiga Choopu Ye Kantiki Kanabadaduga Nee Kallalo Baadha Ye Gundeki Vinabadaduga Nee Gundelo Gaadha Eedevado Aadevado Eemevaro Aamevaro Prathi Poota Pareshanro What To Do What To Do Oh My God Ento Ila Masakala Vala Visirindiga Life-u Em Choosina Oka Musugula Dochindiga Choopu Ye Kantiki Kanabadaduga Nee Kallalo Baadha Ye Gundeki Vinabadaduga Nee Gundelo Gaadha

World of Surya Video Song from Prasanna Vadanam


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top