This post features the Whistleaesko song lyrics in Telugu and English from the Telugu movie The Greatest Of All Time (2024). This energetic beat party song is composed by Yuvan Shankar Raja, with vocals by Yuvan Shankar Raja and Nakash Aziz. The lyrics are penned by Ramajogayya Sastry. The song features Thalapathy Vijay, Prashanth, Prabhudeva, and others in prominent roles. With its lively beats and catchy rhythm, this track is perfect for setting the mood for a high-energy party atmosphere.

Song | Whistleaesko (విజిలేస్కో) |
Movie | The Greatest Of All Time |
Starring | Thalapathy Vijay, Prashanth, Prabhudeva |
Movie Director | Venkat Prabhu |
Music | Yuvan Shankar Raja |
Lyrics | Ramajogayya Sastry |
Singers | Yuvan Shankar Raja, Nakash Aziz |
Song Release Date | 12 July 2024 |
Video Link | Watch on YouTube |
Whistleaesko Song Lyrics in Telugu
హే, పార్టీ మరీ మొదలందామా
అలజడి పుట్టించేద్దామా
కాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా
హే, ఒక్క నిమిషం, ఏమన్నావ్?
షాంపైన్ స్టార్ట్ చేద్దాం అన్నాను
షాంపైన్ ఆ..?
నా చెవికి కాంపెయిన్ అని వినిపించింది
ఏయ్ మత్తులో అలాగే వినిపిస్తోందిరా
కరెక్టుగా విను, స్టార్ట్ మ్యూజిక్
హే, పార్టీ మరి మొదలందామా
అలజడి పుట్టించేద్దామా
షాంపైన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా
ధనా ధనాలే, నా వాయిసు
ఘనా ఘనులే, మన బాయ్స్
పబ్లిక్ మొత్తం, మనకే చీర్స్
పార్టీ పెడితే, ఫుల్ సక్సెసు
శబ్దం అదిరేట్టు విజిలేస్కో
రక్తం మరిగేట్టు విజిలేస్కో
సిస్టం పగిలేట్టు విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి
నువ్వు విజిలేస్కో
జి ఓ ఎ టి కి విజిలేస్కో
ఆటోమేటిక్గా విజిలేస్కో
డ్రాగన్ వేటకి విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి
విజిలేస్కో ఫుల్ సౌండు
(న న ననన, విజిలేస్కో
న న ననన, విజిలేస్కో
నన ననన, విజిలేస్కో)
భూమ్మీదికి వచ్చేసాకా
డౌటెందుకు చిల్లవ్వకా
సంతోషాన్ని చుట్టూ పక్కా
పంచెందుకే నీ పుట్టుకా
ఎదుటి గుండెల్ని కూల్ చేసుకో
నీ మీద కోపాల్ని నిల్ చేసుకో
నీకే నువ్వు కాల్ చేసుకో
నీ లైఫును నువ్వే డీల్ చేసుకో
నింగి రంగే మారేనా
భూమి బరుగే మారేనా
అరె లాస్ట్ బొట్టు అయ్యేవరకు
మన పార్టీ ఆగేనా
హే హే హే, నీరే లేని ఊరిలోనా
పచ్చంగా పలికేనా ఆ కోయిలా
కన్నీరున్న కళ్లతోనా
నెమలమ్మ నాట్యాలు చూసేదేలా
మైఖేల్ జాక్సన్ ది మూన్ వాక్
మార్లిన్ బ్రాండో ది డాన్ వాక్
విజయం మనకు కేక్ వాక్
(ఇక పక్కాగా మా మద్దతు నీకు)
(న న ననన, హే విజిలేస్కో
న న ననన, హే విజిలేస్కో
నన ననన, హే విజిలేస్కో)
ఓలమ్మి ఓరబ్బి నువ్వు విజిలేస్కో
(న న ననన, హే విజిలేస్కో
న న ననన, హే విజిలేస్కో
నన ననన, హే విజిలేస్కో)
ఓలమ్మి ఓరబ్బి
నువ్వు విజిలేస్కో ఫుల్ సౌండు
Whistleaesko Lyrics in English
Hey, Party Mari Modhalandhaama
Alajadi Puttincheddhaama
Campaign ika Star Cheddhaama
MikeU Chetha Pattukundhaama
Hey, Okka Nimisham, Emannaav
Champange Start Cheddhaam Annaanu
Champange Aa..?
Naa Cheviki Campaign Ani Vinipinchindhi
Dheyy, Matthulo Alaage Vinipisthondhiraa
Correctugaa Vinu, Start Music
Hey, Party Modhalandhaama
Alajadi Puttincheddhaama
Campaign ika Star Cheddhaama
MikeU Chetha Pattukundhaama
Dhana Dhanaale Naa VoiceU
Ghanaa Ghanule Mana Boys
Public Mottham Manake Cheers
Party Pedithe Full SuccessU
Shabdam Adhirettu Whistleasko
Raktham Marigettu Whistleasko
System Pagilettu Whistleasko
Olammi Orabbi
Nuvvu Whistleasko
G.O.A.T. Ki Whistleasko
AutomaticGaa Whistleasko
Dragon Vetaki Whistleasko
Olammi Orabbi
Whistleasko Full SoundU
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Bhoommidhiki Vachesaaka
Doubt Enduku Chillavvakaa
Santoshaanni Chuttu Pakkaa
Panchendhuku Nee Puttukaa
Eduti Gundelni Cool Chesuko
Nee Meedha Kopalni Nil Chesuko
Neeku Nuvvu Call Chesuko
Nee LifeNu Nuvve Deal Chesuko
Ningi Rangae Maarenaa
Bhoomi Baruve Maarenaa
Arey Last Bottu Ayyevaraku
Mana Party Aagenaa
Hey Hey Hey
Neere Leni Oorilonaa
Pachhanga Palikena Aa Koyilaa
Kanneerunna Kallathona
Nemalamma Naatyaalu
Choosedhelaa
Mickel Jakson Di Moon Walk
Marlin Brand Di Don Walk
Vijayam Manaku Cake Walk
(ika Pakkaagaa
Maa Maddhathu Neeku)
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Olammi Orabbi
Nuvvu Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Na Na NaNaNa, Whistleasko
Olammi Orabbi
Nuvvu Whistleasko Full SoundU
Whistleaesko Video Song from The Greatest Of All Time
Whistleaesko Lyrical Video | The Greatest Of All Time | Thalapathy Vijay | VP | U1 | AGS | T-Series