Vinara Maadeva Lyrics in Telugu – The Rise Of Ashoka (2026)

Vinara Maadeva Lyrics is a Telugu song from the movie The Rise Of Ashoka (2026), starring Sathish Ninasam and Sapthami Gowda. It is sung by Sathish Ninasam, Sadhvini Koppa, and Siddu. The lyrics for the song are written by Srinivas Kale, and music is composed by Poornachandra Tejaswi Sv. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Vinara Maadeva Lyrics in Telugu – The Rise Of Ashoka

Song Details

Song Vinara Maadeva
Movie The Rise Of Ashoka (2026)
Starring Sathish Ninasam, Sapthami Gowda
Director Vinod V Dhondale
Music Poornachandra Tejaswi Sv
Lyrics Srinivas Kale
Singers Sathish Ninasam, Sadhvini Koppa, Siddu
Song Release 25 November 2025
Link Watch video on YouTube
Download Lyrics PDF

Vinara Maadeva Lyrics in Telugu

లేరా లేరా లేరా లేరా లేరా మా దేవా
ఇనరా ఇనరా ఇనరా ఇనరా
ఇనరా మా దేవా (x3)

బియ్యం గింజవు నువ్వే
ఎద్దుల కాడెవు నువ్వే
కొట్టిన పిడకవు నువ్వే
పెట్టిన విబూది నువ్వే
ఉప్పు రుచిలోన నువ్వే
పచ్చదనపందం నువ్వే
రజకుల చేతులు నువ్వే
లోకాన వెలుగంత నువ్వే

జొన్నపిండి తిరగలి నువ్వే
వీచే గాలి శబ్దం నువ్వే
జాతి తేడా లేని నువ్వే
కష్టసుఖాలన్నీ నువ్వే

కూసే కోడి సద్దు నువ్వే
ఎగిరే పక్షి రెక్క నువ్వే
అంబ అన్న అరుపు నువ్వే
కన్న తల్లి పాలల్లో నువ్వే

లేరా లేరా లేరా లేరా లేరా మా దేవా
ఇనరా ఇనరా ఇనరా ఇనరా
ఇనరా మా దేవా (x2)

యేరే యేరే పౌసా తియ జరే జరే పౌసా
యేరే యేరే పౌసా తియ జరే జరే పౌసా

అరే యో నకోరే యో నకోరే
కపియాంచ లగ్నాజైసే నకోరే
కపియాంచ లగ్నాజైసే నకోరే

అరే యేరే యేరే పౌసా తియ జరే జరే పౌసా
అరే యేరే యేరే పౌసా తియ జరే జరే పౌసా

ఎంత మంచోడమ్మ మా ఈ దొర
తెరెక్కి మాసామీ కూసున్నడా
ఎవడొడ్డుకుంటాడు ఈ జాతర
ఒకటిగా కలుసుంటే మనముందర (x2)

మనం చందురిడి కిరణాల్లం
ఊరంతా ఎగిరే కంచెల్లం
పట్టారో మీరు మమ్మల్ని
ఇచ్చేము మేము బంగారు పువ్వుల్ని

లేరా లేరా లేరా లేరా లేరా మా దేవా
ఇనరా ఇనరా ఇనరా ఇనరా
ఇనరా మా దేవా (x2)

జొన్నపిండి తిరగలి నువ్వే
వీచే గాలి శబ్దం నువ్వే
జాతి తేడా లేని నువ్వే
కష్టసుఖాలన్నీ నువ్వే

కూసే కోడి సద్దు నువ్వే
ఎగిరే పక్షి రెక్క నువ్వే
అంబ అన్న అరుపు నువ్వే
కన్న తల్లి పాలల్లో నువ్వే

లేరా లేరా లేరా లేరా లేరా మా దేవా
ఇనరా ఇనరా ఇనరా ఇనరా
ఇనరా మా దేవా (x2)

Vinara Maadeva Lyrics in English

Lera Lera Lera Lera Lera Maa Dheva
Inara Inara Inara Inara
Inara Maa Dheva (x3)

Biyyam Ginjavu Nuvve
Eddula Kaadevu Nuvve
Kottina Pidakavu Nuvve
Pettina Viboodhi Nuvve
Uppu Ruchilona Nuvve
Pacchadhana Pandham Nuvve
Rajakula Chethulu Nuvve
Lokaana Velugantha Nuvve

Jonnapindi Thiragali Nuvve
Veeche Gaali Shabdham Nuvve
Jaathi Theda Leni Nuvve
Kashtasukhaalanniee Nuvve

Koose Kodi Saddhu Nuvve
Egire Pakshi Rekka Nuvve
Amba Anna Arupu Nuvve
Kanna Thalli Paalallo Nuvve

Lera Lera Lera Lera Lera Maa Dheva
Inara Inara Inara Inara
Inara Maa Dheva (x2)

Yere Yere Pausa Thiya Jare Jare Pausa
Yere Yere Pausa Thiya Jare Jare Pausa

Are Yo Nakore Yo Nakore
Kapiyaancha Lagnaajaise Nakore
Kapiyaancha Lagnaajaise Nakore

Are Yere Yere Pausa Thiya Jare Jare Pausa
Are Yere Yere Pausa Thiya Jare Jare Pausa

Entha Manchodamma Maa Ee Dhora
Therekki Maasaami Koosunnada
Evadoddukuntaadu Ee Jaathara
Okatiga Kalusunte Manamundhara (x2)

Manam Chandhuridi Kiranaallam
Oorantha Egire Kanchellam
Patthaaro Meeru Mammalni
Icchemu Memu Bangaaru Puvvulni

Lera Lera Lera Lera Lera Maa Dheva
Inara Inara Inara Inara
Inara Maa Dheva (x2)

Jonnapindi Thiragali Nuvve
Veeche Gaali Shabdham Nuvve
Jaathi Theda Leni Nuvve
Kashtasukhaalanniee Nuvve

Koose Kodi Saddhu Nuvve
Egire Pakshi Rekka Nuvve
Amba Anna Arupu Nuvve
Kanna Thalli Paalallo Nuvve

Lera Lera Lera Lera Lera Maa Dheva
Inara Inara Inara Inara
Inara Maa Dheva (x2)

Vinara Maadeva Video Song from The Rise Of Ashoka (Telugu)

Share Your Thoughts / Comments / Lyrics Mistake