This post features the Vinara Eeswara song lyrics in Telugu and English from the Telugu movie Mr Pregnant (2023). This emotional song composed by Shravan Bharadwaj with lyrics by Kalyan Chakravarthy and sung by Kaala Bhairava.

Song | Vinara Eeswara (వినర ఈశ్వర) |
Movie | Mr Pregnant (మిస్టర్ ప్రెగ్నెంట్) |
Starring | Syed Sohel, Roopa Koduvayur |
Movie Director | Srinivas Vinjanampati |
Music | Shravan Bharadwaj |
Lyrics | Kalyan Chakravarthy |
Singer | Kaala Bhairava |
Movie Release Date | 18 August 2023 |
Video Link | Watch on YouTube |
Vinara Eeswara Song Lyrics in Telugu
వినరా.. ఈశ్వరా..
కానరా లోకేశ్వరా
విధికే వింతరా
జరిగే కథ
తనలో తల్లిని
మలిచె తండ్రిని
తరిమే లోకమే
తలారి గా..
ఆలికే తనువు పంచిన దైవమా
మనిషి ఇస్తే ద్రోహమా
కడుపు మోస్తే నేరమా
నిన్ను పొగిడినా లోకులే
నన్ను పొడిచెను కాకులై
మారుపలుకని నీకిదే
చెప్పడం నా తప్పులే
నీ తోడు రాలేని దూరమిదే
నన్ను నేను వెలివేశ శూన్యమిదే
పాలు పంచుకోలేని పాశమిదే
పేగు తేంచుకోబోయె ఆశ నువ్వే
ఆగిన కన్నుల నీటితో
కావలి కాయన నీకిలా
రేపటి ఊహల ఊసుతో
నీటికి పాడన జోలాలే..
ఆలికే తనువు పంచిన దైవమా
మనిషి ఇస్తే ద్రోహమా
కడుపు మోస్తే నేరమా
నువ్వు రాసిన రాతలే
నన్ను కాల్చెను నిందలై
తల్లి తనమిది తెలుసునా
అమ్మనెరుగని హరిహర
కానరా లోకేశ్వరా
విధికే వింతరా
జరిగే కథ
తనలో తల్లిని
మలిచె తండ్రిని
తరిమే లోకమే
తలారి గా..
ఆలికే తనువు పంచిన దైవమా
మనిషి ఇస్తే ద్రోహమా
కడుపు మోస్తే నేరమా
నిన్ను పొగిడినా లోకులే
నన్ను పొడిచెను కాకులై
మారుపలుకని నీకిదే
చెప్పడం నా తప్పులే
నీ తోడు రాలేని దూరమిదే
నన్ను నేను వెలివేశ శూన్యమిదే
పాలు పంచుకోలేని పాశమిదే
పేగు తేంచుకోబోయె ఆశ నువ్వే
ఆగిన కన్నుల నీటితో
కావలి కాయన నీకిలా
రేపటి ఊహల ఊసుతో
నీటికి పాడన జోలాలే..
ఆలికే తనువు పంచిన దైవమా
మనిషి ఇస్తే ద్రోహమా
కడుపు మోస్తే నేరమా
నువ్వు రాసిన రాతలే
నన్ను కాల్చెను నిందలై
తల్లి తనమిది తెలుసునా
అమ్మనెరుగని హరిహర
Vinara Eeswara Lyrics in English
Vinara.. Eeshwara..
Kanara Lokeshwara
Vidhike Vintharaa
Jarige Katha
Thanalo Thallini
Maliche Thandrini
Tharime Lokamey
Thalaari Ga..
Aalike Thanuvu Panchina Daivama
Manishi Isthe Drohama
Kadupu Mosthe Nerama
Ninnu Pogidina Lokule
Nannu Podichenu Kakulai
Maarupalukani Neekidhe
Cheppadam Na Thappule
Nee Thodu Raleni Dooramidhe
Nannu Nenu Velivesa Shoonyamidhe
Paalu Panchukoleni Paashamidhe
Pegu Thenchukoboye Asha Nuvve
Aagina Kannula Neetitho
Kaavali Kaayana Neekila
Repati Oohala Oosutho
Neetiki Paadana Jolale..
Aalike Thanuvu Panchina Daivama
Manishi Isthe Drohama
Kadupu Mosthe Nerama
Nuvvu Rasina Raathale
Nannu Kalchenu Nindhalai
Thalli Thanamidhi Telusuna
Ammanerugani Hariharaa
Kanara Lokeshwara
Vidhike Vintharaa
Jarige Katha
Thanalo Thallini
Maliche Thandrini
Tharime Lokamey
Thalaari Ga..
Aalike Thanuvu Panchina Daivama
Manishi Isthe Drohama
Kadupu Mosthe Nerama
Ninnu Pogidina Lokule
Nannu Podichenu Kakulai
Maarupalukani Neekidhe
Cheppadam Na Thappule
Nee Thodu Raleni Dooramidhe
Nannu Nenu Velivesa Shoonyamidhe
Paalu Panchukoleni Paashamidhe
Pegu Thenchukoboye Asha Nuvve
Aagina Kannula Neetitho
Kaavali Kaayana Neekila
Repati Oohala Oosutho
Neetiki Paadana Jolale..
Aalike Thanuvu Panchina Daivama
Manishi Isthe Drohama
Kadupu Mosthe Nerama
Nuvvu Rasina Raathale
Nannu Kalchenu Nindhalai
Thalli Thanamidhi Telusuna
Ammanerugani Hariharaa
Vinara Eeswara Video Song from Mr Pregnant
#VinaraEeswara Lyrical | #MrPregnant | Sohel, Roopa | Srinivas Vinjanampati | Appireddy | Mic Tv