This post features the Untenem Pothenem song lyrics in Telugu and English from the Telugu movie Slum Dog Husband (2023). This emotional song, with lyrics by Srinivas Teja, is sung by Ramu Rathod and composed by Bheems Ceciroleo. The song plays when Lachi (Sanjay Rrao) feels heartbroken as Mounika (Pranavi Manukonda), the girl he loves and hopes to marry, rejects him and agrees to marry someone else. Overcome with pain, he sings this song.
Song | Untenem Pothenem (ఉంటెనేం పోతేనేం) |
Movie | Slum Dog Husband (స్లమ్ డాగ్ హస్బెండ్) |
Starring | Sanjay Rrao, Pranavi Manukonda |
Movie Director | A.R.Sreedhar |
Music | Bheems Ceciroleo |
Lyrics | Srinivas Teja |
Singer | Ramu Rathod |
Movie Release Date | 29 July 2023 |
Video Link | Watch on YouTube |
Untenem Pothenem Song Lyrics in Telugu
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని కనులు
ఉంటెనేం పోతేనేం
ఉంటెనేం పోతేనేం
నీ ఊహే లేని ఊపిరి
ఉంటెనేం పోతేనేం
ఓహ్.. ఇన్నాళ్లుగా ఉన్నానుగా
ఆకాశమై నీతోడుగా
ఇలా ఎలా మారవిలా
నా అంతమే చూసావుగా
ప్రేమనే బధులివ్వగా
ప్రాణమే అడిగావుగా
హేయ్…
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని
కనులు ఉంటెనేం పోతేనేం
ఎమ్ పిల్లా…
ఉంటెనేం పోతేనేం
నీ ఊహే లేని ఊపిరి
ఉంటెనేం పోతేనేం
మరిచి పోమన్నవే
విడిచి వెళ్లి పోయావే
చచ్చి పోతున్నా నన్నా
మనసే మార్చేసుకున్నావే
ఎమ్మను మార్చగలవా
ప్రాణం మార్చగలవా
మరి ప్రేమను మార్చడానికి నువ్వెవ్వరే
ఒకటే అమ్మ..
ఒకటే జన్మ..
ఒకటే ప్రేమ..
వినవే బొమ్మ..
ఏదేమైనా నిన్నే ప్రేమించానే
ఎవైనా ఇక నీ తోనే నేను ఉంటానే
ఉంటెనేం పోతేనేం
ఎం పిల్లా..
ఉంటెనేం పోతేనేం
ఆఆ… హేయ్… నిన్నే
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని కనులు
ఉంటెనేం పోతేనేం
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని కనులు
ఉంటెనేం పోతేనేం
ఉంటెనేం పోతేనేం
నీ ఊహే లేని ఊపిరి
ఉంటెనేం పోతేనేం
ఓహ్.. ఇన్నాళ్లుగా ఉన్నానుగా
ఆకాశమై నీతోడుగా
ఇలా ఎలా మారవిలా
నా అంతమే చూసావుగా
ప్రేమనే బధులివ్వగా
ప్రాణమే అడిగావుగా
హేయ్…
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని
కనులు ఉంటెనేం పోతేనేం
ఎమ్ పిల్లా…
ఉంటెనేం పోతేనేం
నీ ఊహే లేని ఊపిరి
ఉంటెనేం పోతేనేం
మరిచి పోమన్నవే
విడిచి వెళ్లి పోయావే
చచ్చి పోతున్నా నన్నా
మనసే మార్చేసుకున్నావే
ఎమ్మను మార్చగలవా
ప్రాణం మార్చగలవా
మరి ప్రేమను మార్చడానికి నువ్వెవ్వరే
ఒకటే అమ్మ..
ఒకటే జన్మ..
ఒకటే ప్రేమ..
వినవే బొమ్మ..
ఏదేమైనా నిన్నే ప్రేమించానే
ఎవైనా ఇక నీ తోనే నేను ఉంటానే
ఉంటెనేం పోతేనేం
ఎం పిల్లా..
ఉంటెనేం పోతేనేం
ఆఆ… హేయ్… నిన్నే
ఉంటెనేం పోతేనేం
నీ కలలే రాని కనులు
ఉంటెనేం పోతేనేం
ఉంటెనేం పోతేనేం
Untenem Pothenem Lyrics in English
Untenem Pothenem
Nee Kalale Raani Kanulu
Untenem Pothenem
Untenem Pothenem
Nee Oohe Leni Oopiri
Untenem Pothenem
Ohh.. Innalluga Unnanuga
Aakashamai Neethodugaa
Ila Ela Maravila
Naa Anthme Choosavugaa
Premane Badhulivvagaa
Praname Adigavugaa
Hey…
Untenem Pothenem
Nee Kalale Raani
Kanulu Untenem Pothenem
Em Pilla…
Untenem Pothenem
Nee Oohe Leni Oopiri
Untenem Pothenem
Marichi Pomannave
Vidichi Velli Poyaave
Chacchi Pothunna Nanna
Manase Marchesukunnave
Emmanu Marcha Galavo
Pranam Marchagalava
Mari Premanu Marcha Daniki Nuvvevvare
Okate Amma..
Okate Janma..
Okate Prema..
Vinave Bomma..
Edhemaina Ninne Preminchane
Evaina Ika Nee Thone Nenu Untane
Untenem Pothenem
Em Pilla..
Untenem Pothenem
Aaa… Hey… Ninne
Untenem Pothenem
Nee Kalale Raani Kanulu
Untenem Pothenem
Untenem Pothenem
Nee Kalale Raani Kanulu
Untenem Pothenem
Untenem Pothenem
Nee Oohe Leni Oopiri
Untenem Pothenem
Ohh.. Innalluga Unnanuga
Aakashamai Neethodugaa
Ila Ela Maravila
Naa Anthme Choosavugaa
Premane Badhulivvagaa
Praname Adigavugaa
Hey…
Untenem Pothenem
Nee Kalale Raani
Kanulu Untenem Pothenem
Em Pilla…
Untenem Pothenem
Nee Oohe Leni Oopiri
Untenem Pothenem
Marichi Pomannave
Vidichi Velli Poyaave
Chacchi Pothunna Nanna
Manase Marchesukunnave
Emmanu Marcha Galavo
Pranam Marchagalava
Mari Premanu Marcha Daniki Nuvvevvare
Okate Amma..
Okate Janma..
Okate Prema..
Vinave Bomma..
Edhemaina Ninne Preminchane
Evaina Ika Nee Thone Nenu Untane
Untenem Pothenem
Em Pilla..
Untenem Pothenem
Aaa… Hey… Ninne
Untenem Pothenem
Nee Kalale Raani Kanulu
Untenem Pothenem
Untenem Pothenem