This post features the Ulta Palta song lyrics in Telugu and English from the Telugu movie Mr Pregnant (2023). This song, composed by Shravan Bharadwaj with lyrics by Kittu Vissapragada and sung by Baba Sehgal, plays during a pivotal moment in the film. After Gautam (Syed Sohel Ryan) and Mahi (Roopa Koduvayur) get married and Mahi becomes pregnant, a tragic event occurs when a pregnant woman dies in Gautam’s arms. Mahi then learns she is also pregnant.
However, Gautam, traumatized by the loss of his mother during childbirth, refuses to have children. He then proposes to carry the baby in his own womb. After several hospitals reject the idea, one doctor agrees to transplant Mahi’s uterus to Gautam, and he becomes pregnant. This song plays during this significant phase in Gautam’s journey.

Song | Ulta Palta (ఉల్టా పల్టా) |
Movie | Mr Pregnant (మిస్టర్ ప్రెగ్నెంట్) |
Starring | Syed Sohel, Roopa Koduvayur |
Movie Director | Srinivas Vinjanampati |
Music | Shravan Bharadwaj |
Lyrics | Kittu Vissapragada |
Singer | Baba Sehgal |
Movie Release Date | 18 August 2023 |
Video Link | Watch on YouTube |
Ulta Palta Song Lyrics in Telugu
ఇంతకు ముందు లేని డేసు
ఇంక టెన్షన్ కె హాలిడేసు
ప్రతిరోజు ట్విస్టేరా
కోరిందయ్యో టంగు నేడు
పుల పుల్లంగా వింత కొత్త టేస్టు
ఫ్రీడంతో నచ్చింది అడిగి
దూసుకు పోతుంటే
వీడు కాదే జస్ట్ డాడీ
సెన్షేశను వీడి జోడి
అని డమ్మీ కానీ మమ్మీగా మారే
రూటే పట్టెనే
కలిసొచ్చే కాలమంటే
నడిసొచ్చే బిడ్డ తెచ్చె
తలరాతే రాసి పైవాడు కూడా
సరదా చూసెనే
అరె ఉల్టా పల్టా
దూము దాము
ఇది వేయ్ టే పెంచే ఉత్సవం
అరె ఫుల్టు ఫుల్టు
దూము దాము
సరికొత్త ట్రెండే ఈ క్షణం
అరె ఉల్టా పల్టా
దూము దాము
ఇది వేయ్ టే పెంచే ఉత్సవం
అరె ఫుల్టు ఫుల్టు
దూము దాము
సరికొత్త ట్రెండే ఈ క్షణం
మొదటిసారి లోన
జంట గుండెలంట
కొట్టుకున్న వేళా ఆనందాలు
పగటి పూట చుట్టూ
పొగలు పీల్చుతుంటే
పగలు పెంచకుండ దూరం పోతు
పొరుగువారికున్న పిల్లలతోటి
మొదటిసారి నవ్వే స్నేహం తోటి
మనసులోన ఎన్నో ఊహలతోటి
డై అండ్ నైటూ కవ్వింతే
పరిచయాలే లేని ప్రాణం
కడుపులోనే పెరిగే వైనం
పైకి చెప్పగలేని ఆనందంతో
గడిపేస్తూ ఉంటే
మగువ పైనే ఉన్న బారం
మొగుడి డ్యూటీతో సహకారం
అర్థ నారీశ్వరుడు అన్నా మాటకి
అర్థం అవుతుంటే
అరె ఉల్టా పల్టా
దూము దాము
ఇది వేయ్ టే పెంచే ఉత్సవం
అరె ఫుల్టు ఫుల్టు
దూము దాము
సరికొత్త ట్రెండే ఈ క్షణం (x2)
Ulta Palta Lyrics in English
Inthaka Mundhu Leni Daysuu
Inka Tention Ke Holidaysu
Prathi Rojuu Twist Ea Raa
Korindhayyo Tangu Nedu
Pulla Pullangaa Vintha
Kottha Taste-u
Freedom Tho Nacchindhi Adigi
Dhoosuku Potunte
Veedu Kaadhe Just Daddy
Sensationu Veedi Jodi
Ani Dummy Kaani Mummy Ga Maare
Roote Pattene
Kalisocche Kaalamante
Nadichocche Bidda Thecche
Thalarathe Raasi
Paivadu Kooda
Saradhaa Choosene
Are Ulta Paltaa
Dhoomu Dhaamu
Idhi Waite Penche Utsavam
Are Fultu Fultu
Dhoomu Dhaamu
Sarikottha Trende
Ee Kshanam
Modhati Sari Lona
Janta Gundelanta
Kottukunna Vela anandhaalu
Pagatipoota Chuttu
Pogalu Peelchuthunte
Pagalu Penchakunda
Dhooram Pothuu
Porugu Vaarikunna Pillalathoti
Modhatisari Navve
Sneham Thoti Manasulona
Enno Oohalathoti
Day and Nightuu Kavvinthe
Parichayaale Leni Praanam
Kadupulone Perige Vainam
Paiki Cheppagalene Aanandham Tho
Gadipesthuu Unte
Maguva Paine Unna Baaram
Mogudi Duty Tho Sahakaaram
Artha Naareeswarudu
Anna Maataki Artham Avuthunte
Are Ulta Paltaa
Dhoomu Dhaamu
Idhi Waite Penche Utsavam
Are Fultu Fultu
Dhoomu Dhaamu
Sarikottha Trende
Ee Kshanam (x2)