Touch Lo Undu Song Lyrics: This high-energy item song from Akkada Ammayi Ikkada Abbayi is a true entertainer, packed with electrifying beats and fiery dance moves. Featuring Pradeep Machiraju and Deepika Pilli, the track is composed by Radhan, penned by Chandrabose, and brought to life by the dynamic voices of Laxmi Dasa and P Raghu. With its pulsating rhythm and catchy hook, the song celebrates living in the moment, shaking off worries, and embracing an uninhibited, carefree attitude. The lyrics reflect a playful and confident spirit, urging everyone to step up, let loose, and enjoy life without hesitation.
Choreographed by Sekhar VJ, the dance sequences are set to be a visual treat, blending traditional desi grooves with a modern twist. With its infectious energy and foot-tapping beats, this track is bound to set the dance floors on fire!

Song Information
Song | Touch Lo Undu (టచ్‌లో ఉండు) |
---|---|
Movie | Akkada Ammayi Ikkada Abbayi |
Starring | Pradeep Machiraju, Deepika Pilli |
Director | Nitin, Bharath |
Music | Radhan |
Lyrics | Chandrabose |
Singers | Laxmi Dasa, P Raghu |
Song Release | 25 December 2024 |
Video Link | Watch on YouTube |
Touch Lo Undu Song Lyrics in Telugu
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్చే చేయదు రబ్బీ
టచ్ టచ్ టచ్ టచ్ అః అః
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్చే చేయదు రబ్బీ
అః అః అః అః
నీకు గాని తలనొచ్చిందా
నీరసమొచ్చి జరమొచ్చిందా
బతుకు మీద భయం వచ్చిందా
భయముతో బ్లడ్ ప్రెషర్ వచ్చిందా
పాతికేళ్ళు వచ్చిన గాని ఒక్కసారి పెళ్లవలేదా
ఏ పని పై శ్రద్ధే లేదా ఏకగ్రతే అసలే లేదా
అయితే నాతో టచ్ లో ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్ చేయదు రబ్బీ
వాడు
ప్రేమించి ప్రేమించి ఫెయిల్ అయితివా
అందాల మందేయనా
సదివేసి ఖాలీగా కుర్సుంటివా
సరసాల సూదియ్యనా
ప్రశాంతతే నీకు కరువైనదా
పరువాల మాత్రేయనా
నీ కొంపలో గొడవైతే
నా గూలికి గుళికలే ఇవ్వన
నీ పెళ్ళామే అలిగెల్తే
నా కసి పసరే పూస్తా
మందులేవీ ఎక్కకుంటే
మంచాన సేవలే సేయనా
నా శృంగారం సృష్టించదా
వైద్యంలో కొత్త ట్రెండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్చే చేయదు రబ్బీ
బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
ఇదే సరుకు కోసం
ఇదే సురుకు కోసం
ఇదే టచ్ కోసం
తిరిగాం అన్ని దేశం
సూడవే అరె సూడవే
నా నాడి స్పీడు సూడవే
సూడవే అరె సూడవే
నా బాడీ వేడి సూడవే
టచ్ లో టచ్ లో నువ్వుండు
తెచుకుంటా దుప్పటి దిండు
టచ్ లో టచ్ లో మాకుండు
ఇప్పించు ఇంకో రౌండు
మల్లి చెండు బుజ్జి పండు
నువెళ్ళిపోకే థాయ్ ల్యాండు
మా ప్రాబ్లమ్స్ కు సొల్యూషనై
మా పక్కనే ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్చే చేయదు రబ్బీ
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది
టచ్చే చేయదు రబ్బీ
ఉండొచ్చు కదా
Touch Lo Undu Song Lyrics in English
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Touch Touch Touch Touch Ah Ah
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Ah Ah Ah Ah
Neeku Gani Talanocchinda
Nirasamocchi Jaramocchinda
Batuku Meeda Bhayam Vacchinda
Bhayamutho Blood Pressure Vacchinda
Pattikellu Vacchina Gani
Okkasari Pellavaledha
Ye Pani Pai Shraddhe Ledha
Yekagratha Asale Ledha
Aithe Naatho Touch Lo Undu
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Preminchi Preminchi Fail Ayyitiva
Andala Mandeyana
Sadivesi Kaaliga Kursunttiva
Sarasala Soodiyyana
Prashantathe Neeku Karuvainadha
Paruvaala Mathreyana
Nee Kompalo Godavaithe
Naa Guleeki Gulikalu Ivvana
Nee Pellame Aligelthe
Naa Kasi Pasare Pustha
Mandulevi Ekkakunte
Manchana Sevale Seyana
Naa Shrungaram Srishtinchadha
Vaidhyam Lo Kotha Trendu
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Bull Bull Bull Bullemma Bullemma
Ghal Ghalluna Ravamma
Bull Bull Bull Bullemma Bullemma
Ghal Ghalluna Ravamma
Ide Saruku Kosam Ide Suruku Kosam
Ide Touch Kosam Tirigam Anni Desam
Choodave Are Choodave
Naa Naadi Speedu Choodave
Choodave Are Choodave
Naa Body Vedi Choodave
Touch Lo Touch Lo Nuvvundu
Techukunta Duppati Dindu
Touch Lo Touch Lo Maakundu
Ippinchu Inko Roundu
Malli Chendu Bujji Pandu
Nuvellipoke Thailandu
Maa Problems Ki Solutionai
Maa Pakkane Undu
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Touch Lo Undu O Rabbi
O Rabbi O Rabbi
Naa Touch Lo Unte Ninnedhi
Touche Cheyyadu Rabbi
Undochu Kada