Tholi Kalayika Lyrics is a Telugu song from the movie Nijame Rujuvainadhi (2026), sung and music by J V Sudhanshu. The song features Kalyan Padala and Viyana.

Song Details
| Song | Tholi Kalayika |
|---|---|
| Movie | Nijame Rujuvainadhi (2026) |
| Starring | Kalyan Padala, Viyana |
| Director | K.Prakash Reddy |
| Music | J V Sudhanshu |
| Lyrics | – |
| Singer | J V Sudhanshu |
| Song Release | 05 September 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Tholi Kalayika Lyrics in Telugu
నిజమే రుజువైనది
ఎదలో మొదలైనది
పలికే ప్రతి మాటలో
ప్రేమే వరమైనదీ
తొలి కలయిక వింతగా
మలిచెను ఇంకొంతగా
త్వరపడి తలచే నిమిషం
ఇంత హాయిగా
అడుగులు ఎటు తొల్లినా
అలుపును నే మరచినా
కుదురే నన్ను వీడగా
పదపదమని మనసు ఇప్పుడు
అడిగేను ఓ ప్రశ్నై నీ ప్రేమ నాదే కదా
జతపడమని కలవరమే
పడుతోంది నా ప్రాణం
ఏంటో ఈ యాతనా
ఓ… ఓ…
ఉప్పొంగి కడలై మెరిసేను కలనై
మనసే మురిసే చిటపట చినుకై నేడే
తనకై వెతికే క్షణము సెకను
అలుపే తన పిలుపైన ధ్యాసే మారే
ఈ కాలాన్నే దోచేనే చిలిపితనం
ఆగేనా కాస్తైనా నా పరువం తన కోసం
నిజమే రుజువైనది
ఎదలో మొదలైనది
పలికే ప్రతి మాటలో
ప్రేమే వరమైనది
తొలి కలయిక వింతగా
మలిచెను ఇంకొంతగా
త్వరపడి తలచే నిమిషం
ఇంత హాయిగా
అడుగులు ఎటు తొల్లినా
అలుపును నే మరచినా
కుదురే నన్ను వీడగా
పదపదమని మనసు ఇప్పుడు
అడిగేను ఓ ప్రశ్నై నీ ప్రేమ నాదే కదా
జతపడమని కలవరమే
పడుతోంది నా ప్రాణం
ఏంటో ఈ యాతనా
Tholi Kalayika Lyrics in English (Romanized)
Nijame Rujuvainadi
Edhalo Modalainadi
Palike Prathi Maatalo
Preme Varamainadi
Tholi Kalayika Vinthaga
Malichenu Inkonthaga
Thvarapadi Thalache Nimisham
Intha Haayiga
Adugulu Etu Thollinaa
Alupunu Ne Marachinaa
Kudure Nannu Veedagaa
Padapadamani Manasu Ippudu
Adigenu O Prashnai
Nee Prema Naade Kadaa
Jathapadamani Kalavarame
Paduthondi Naa Praanam
Ento Ee Yaathanaa
O… O…
Uppongi Kadalai
Merisenu Kalanai
Manase Murise
Chitapata Chinukai Nede
Thanakai Vethike Kshanamu Sekunu
Alupe Tana Pilupaina Dhyaase Maare
Ee Kaalaanne
Doochene Chilipithanam
Aagena Kaasthaina
Naa Paruvam Thana Kosam
Nijame Rujuvainadi
Edhalo Modalainadi
Palike Prathi Maatalo
Preme Varamainadi
Tholi Kalayika Vinthaga
Malichenu Inkonthaga
Thvarapadi Thalache Nimisham
Intha Haayiga
Adugulu Etu Thollinaa
Alupunu Ne Marachinaa
Kudure Nannu Veedagaa
Padapadamani Manasu Ippudu
Adigenu O Prashnai
Nee Prema Naade Kadaa
Jathapadamani Kalavarame
Paduthondi Naa Praanam
Ento Ee Yaathanaa