This post features the Teneteega song lyrics in Telugu and English from the Telugu movie Happy Ending (2024). The song, composed by Ravi Nidamarthy, features vocals and lyrics by Feroz Israel and is directed by Kowshik Bheemidi.

Song | Teneteega (తేనెటీగా) |
Movie | Happy Ending (హ్యాపీ ఎండింగ్) |
Starring | Yash Puri, Apoorva Rao |
Movie Director | Kowshik Bheemidi |
Music | Ravi Nidamarthy |
Lyrics | Feroz Israel |
Singer | Feroz Israel |
Movie Release Date | 02 February 2024 |
Video Link | Watch on YouTube |
Teneteega Song Lyrics in Telugu
జీవితం ఉన్నసొటుందనీదే
వింతగా మారిపోతున్న తీరే
ఒంటిగా తట్టిలేతున్న జోరే
జంట కళ్లతోటి ఒంటరోడి పోరే
పువ్వుల్లో తేనెపై వాలింది తేనెటీగివాలా
అందేటి లోపే జారి
పడ్డాది వచ్చి నేలపైనా
ఓ… తేనెటీగా
ఓ… పైకి తేలలేకా
ఇంచు దూరమైనా అంచు తాకినట్టే
అందే అందమైనా ముల్లు గుచ్చినట్టే
లోన లేత మోహమంత మూగబోయినట్టే
కంటి ముందరెన్నో వింతలాడుతున్న
ఒంటరోడికేమో అందకారమంతా
లోపమేదో ఉన్నదంటూ
కోడికూత కూసేనంట లోకమంతా
బతుకు బుగైపోయే
జిందగీ డకౌట్ అయ్యే
తనువు డల్ అయిపోయే
కిస్సు మిస్సు నల్ అయిపోయే
ఓ తప్పిదానికే ఈ తిప్పలన్నీ నెత్తికెక్కే
ఉల్టా తిరిగినట్టు
ఉప్పులేక సప్పబోయి
పోరి పక్కనున్న పట్టనట్టు ఉండాలే
తంబి తాండవాన్ని తాడుకట్టే ఉంచాలే
చేతి కందేదాన్ని పట్టలేక
టార్చర్ అయ్యే వయసు
నాచుతీహే బట్ ఎ బాడీ
ఒట్టి మార్చురీ ఏయ్
పోయినోళ్లపైన ఊహలన్నీ తన్నుకొచ్చి
సందు దొరికితే నే సైడు పోయి మళ్లీవచ్చి
గిల్లి గింతలన్నీ గదిలో పెట్టి
గొళ్లెమేసి తాళం గుత్తి
గూటిలోన గుట్టుగానే దాచిపెట్టే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ తేనెటీగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ తేనెటీగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ పైకి తేలలేకా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ తేనెటీగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ పైకి తేలలేకా
Teneteega Lyrics in English
Jeevitam Unnasotundanide
Vintaga Maripotunna Teere
Ontiga Tattilettunna Jore
Janta Kallatoti Ontarodi Pore
Puvvulo Tenepai Valindi Tenetigivala
Andeti Lope Jari
Paddadi Vacchi Nelapaina
O… Tenetiga
O… Paiki Telaleka
Inchu Duramaina Anchu Takinatte
Ande Andamaina
Mullu Gucchinatte
Lona Letha Mohamanta
Mugaboyinatte
Kanti Mundareno Vintaladutunna
Ontarodikemo Andakaramanta
Lopameedo Unnadantu
Kodikoota Kuse
Bathuku Bugaipoye
Jindagi Dokaute Ayye
Tanuvu Dallaipoye
Kissu Missu Nallaipoye
O Tappidanike Ee Tippani
Netti Kekke
Ulta Tiriginattu
Uppuleka Sappaboye
Pori Pakkannunna
Pattanatta Undale
Tambi Tandavana Tatkate Unchale
Cheti Kandedaanni Pattaleka
Torcher Aye Vayasu
Naachthi Hi But A Body
Otti Mortuary Ey
Poinolla Paina
Oohalannee Tannukocchi
Sandu Dorikitene Ne
Side Poi Mallivacchi
Gilli Gintalannee Gadilopatti
Gollamesi Talam Gutti
Gutilona Guttugane Dachipetti
O… Tenetiga
O… Tenetiga
O… Paiki Telaleka
O… Tenetiga
O… Paiki Telaleka