Tarfeede Ra Lyrics is a Telugu song from the movie Deewana (2026), sung by Yogesh Rella, with lyrics and music composed by Eswar Chand. The song features Harshith Reddy and Smeha Manimegalai. Read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Tarfeede Ra |
|---|---|
| Movie | Deewana (2026) |
| Starring | Harshith Reddy, Smeha Manimegalai |
| Director | Sreekanth Sangishetty |
| Music | Eswar Chand |
| Lyrics | Eswar Chand |
| Singer | Yogesh Rella |
| Song Release | 26 June 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Tarfeede Ra Lyrics in Telugu
కన్నీరే కల్లాపై చేరింది లేరా
చెక్కిళ్లపై నిను లేపగా
నీలోనే ఏ మూలో దాగుంది లేరా
ఓ యుద్ధమే బలమెరుగక
ఊరేగే కావడికి ఏం తెలుసురా
మోసేటి కంధాల నొప్పంతగా
వెల కట్టలేనట్టి సిరి నాన్నరా
తన కష్టమే నిన్ను పెంచిందిరా
గాయాలే గమ్యానికి
ముడిసరుకురా
ముడిసరుకురా
తర్ఫీదే రా తర్ఫీదే రా
పెనుగాలులే తర్ఫీదే రా
తర్ఫీదే రా తర్ఫీదే రా
అవరోధాలే తర్ఫీదే రా
పదే పదే నీ రూపమే ముందున్నదే
అదే కథై నా లోకమై పోతున్నదే
నా గుండెపై నీ పేరునే రాశానులే
నా ఒంటిపై గాయాలే నన్నేం చెయ్యవే
సాగే కాలం నిలిచేనా
నీపై ధ్యాసే ఆగేనా
తర్ఫీదే రా తర్ఫీదే రా
ప్రణయాలైనా తర్ఫీదే రా
తర్ఫీదే రా తర్ఫీదే రా
విరహాలైనా తర్ఫీదే రా
Tarfeede Ra Lyrics in English
Kanneere Kallaapai Cherindi Leraa
Chekkillapai Ninu Lepaga
Neelone Ye Moolo Daagundileraa
O Yuddhame Balamerugaka
Oorege Kaavadiki Em Telusuraa
Moseti Kandhaala Noppanthagaa
Vela Kattalennatti Siri Nannaraa
Tana Kashtame Ninnu Penchindiraa
Gaayaale Gamyaaniki
Mudisarukuraa
Mudisarukuraa
Tarfeede Ra Tarfeede Ra
Penugaalule Tarfeede Ra
Tarfeede Ra Tarfeede Ra
Avarodhaale Tarfeede Ra
Pade Pade Nee Roopame Mundunnade
Ade Kathai Naa Lokamai Pothunnade
Naa Gundepai Nee Perune Raasaanule
Naa Ontipai Gaayaale Nannem Cheyyave
Saage Kaalam Nilichenaa
Neepai Dhyaase Aagenaa
Tarfeede Ra Tarfeede Ra
Pranayaalainaa Tarfeede Ra
Tarfeede Ra Tarfeede Ra
Virahaalainaa Tarfeede Ra