This post features the Tappa Tappa song lyrics in Telugu and English from the Telugu movie Manamey (2024). This high-energy track, composed, arranged, and programmed by Hesham Abdul Wahab, features vibrant vocals by Ram Miriyala and Hesham Abdul Wahab, with dynamic lyrics penned by Kasarla Shyam. Starring Sharwanand and Krithi Shetty, the song’s upbeat rhythm and lively beats make it a captivating addition to the film, perfectly complementing the lead pair’s vibrant performances.

Song | Tappa Tappa (టప్పా టప్పా) |
Movie | Manamey (మనమే) |
Starring | Sharwanand, Krithi Shetty |
Movie Director | Sriram Adittya T |
Music | Hesham Abdul Wahab |
Lyrics | Kasarla Shyam |
Singers | Ram Miriyala, Hesham Abdul Wahab |
Movie Release Date | 07 June 2024 |
Video Link | Watch on YouTube |
Tappa Tappa Song Lyrics in Telugu
అరే సింత పూల పట్టు సీరా
సంద మావ కట్టుకొచ్చే
సిట్టి పొట్టి సిలకమ్మ సూడే
ఎన్నెల పాటయ్యే
కండ్ల ముందే మొలిసిన మొలకే
పువ్వుల తోటయ్యే
ఏ రామయ్య వస్తాడో
పెండ్లి మేనాలు తెస్తాడో
కన్నె గుండె తడిసే
నీ మైదాకు సేతుల్లోనే
ఆ సూరీడు పూసిండా
నీ ఎర్రాని సెంపల్లోనే
ఓ మందారం దాగిందా హే
సుట్టపోల్లు సుట్టు పక్క సుక్కలయ్యారే
పట్టు సీర కట్టుకున్న
ఎన్నెలే నువ్వులే
సిటికెనేలు పట్టుకోను
సందమావ తయ్యారే
జోర్దారు జోడి మల్లా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
మస్తీ చేద్దాం అప్పా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
ఫుల్ టూ మజా నింపా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
మస్తీ చేద్దాం అప్పా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
ఫుల్ టూ మజా నింపా
పోతే రావు ఈ క్షణాలన్నీ
సరదాలే పోగేద్దాం
ఏదో మూల ఉన్న ఆ సిగ్గు
పరదాలే తీసేద్దాం
ఉన్న చోటే పూల తోటలా
అందంగా మార్చేద్దాం
ఖాళీ అంటూ వీలు లేకుండా
సందడినే నింపేద్దామా
పంచుకున్న నవ్వులన్నీ
పందిరేస్తుంటే
వొచ్చినోళ్ళ ముచ్చటంతా
తోరణాలయ్యేలే
అత్తరల్లే చల్లుకుందాం
అల్లరంతా ఇవ్వాలే
జోర్దారు ఈ వేడుక
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
మస్తీ చేద్దాం అప్పా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
ఫుల్ టూ మజా నింపా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
మస్తీ చేద్దాం అప్పా
టప్పా టప్పా టప్పా హే పిల్లా
నాచో రప్పా రప్పా
ఫుల్ టూ మజా నింపా
Tappa Tappa Lyrics in English
Are Sintha Poola Pattu Seera
Sanda Maava Kattukocche
Sitti Potti Silakamma Soode
Ennela Paatayye
Kandlamunde Molisina Molake
Puvvula Thotayye
Ye Ramayya Vastado
Pendli Menalu Thestado
Kanne Gunde Thadise
Nee Maidaku Sethullone
Aa Suridu Poosinda
Nee Yerrani Sempallone
O Mandaram Daginda Hey
Suttapollu Suttu Pakka Sukkalayyare
Pattu Seera Kattukunna
Ennele Nuvule
Sitikenelu Pattukonu
Sandamava Thayyare
Jordaru Jodi Malla
Tappa Tappa Tappa Hey Pilla
Nacho Rappa Rappa
Masti Cheddam Appa
Tappa Tappa Tappa Hey Pilla
Nacho Rappa Rappa
Full Too Maja Nimpa (x2)
Pothe Ravu Ee Kshanalanni
Saradale Pogeddaam
Edo Moola Unna Aa Siggu
Paradale Theeseddaam
Unna Chote Poola Thotala
Andanga Marcheddaam
Khali Antu Veelu Lekunda
Sandadine Nimpeddaama
Panchukonna Navvulanni
Pandiresutunte
Vochinnolla Mucchatanta
Thoranalayyele
Attaralle Challukundaam
Allaranta Ivvalle
Jordaru Ee Veduka
Tappa Tappa Tappa Hey Pilla
Nacho Rappa Rappa
Masti Cheddam Appa
Tappa Tappa Tappa Hey Pilla
Nacho Rappa Rappa
Full Too Maja Nimpa (x2)
Tappa Tappa Video Song from Manamey
Tappa Tappa Lyric Video | Manamey | Sharwanand, KrithiShetty | Sriram Adittya | Hesham Abdul Wahab