Suro Suro Song Lyrics in Telugu – Ayalaan (2024) | AR Rahman

This post features the Suro Suro song lyrics in Telugu and English from the Telugu movie Ayalaan (2024). This energetic song, composed, produced, and arranged by A.R. Rahman, features lyrics by Raakendu Mouli and vocals by Nakul Abhyankar. It stars Sivakarthikeyan and Rakul Preet Singh, adding vibrancy to the film with its dynamic music and engaging visuals.

Suro Suro Song Lyrics in Telugu - Ayalaan (2024) | Nakul Abhyankar
Song Suro Suro (సురో సురో)
Movie Ayalaan (అయలాన్)
Starring Sivakarthikeyan, Rakul Preet Singh
Movie Director Ravikumar. R
Music AR Rahman
Lyrics Rakendu Mouli
Singer Nakul Abhyankar
Movie Release Date 12 Janruary 2024
Video Link Watch on YouTube

Suro Suro Song Lyrics in Telugu

మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సూరో సూరో సూపర్ హీరో

అల్లా అల్లా అన్ని ఇన్ఫినిటీ రాళ్ళో
అట్టే అట్టే హిట్టై నీ చేజిక్కేనో, హెయ్
లోకం లోకం లోకం నీ చిటికెలో మారే
ఇల్లా ఇల్లా ఇట్టే నువు మార్చేస్తావో

లొ లో లో లోకల్ గాన
నువ్వొక మారని ఐరన్ మ్యానా
ఫ ఫరిఫ్ఫా సూటే వేసుకో, హొ హో
కొ కో కో కోపం చూడు
కను సైగల్లో అదిరే ఊరు
నీ శ్వాసే సూర్యును సూరు
శత్రువు అంతం ముందు ఖరారు

యెహే డ్యాన్సు ఫ్లోరు బద్దలవ్వగా
సింథసైసర్ పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చెయ్ రో (x2)

సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
సు సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
సు సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్

మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సురో సురో సూపర్ హీరో

హే ఎన్నెన్నెన్నో శక్తుల్
నీ లోలోపలున్నై గా
అవి అన్నింటిని కనిపెట్టేస్తే
భూమి నీదీగా హే
ను చచ్చి పుట్టినందుకొక
రీజన్ ఉందిగా
దాన్ని కనిపెట్టు కనిపెట్టు హే సూరో

డాక్టర్ బ్రూస్ బ్యానర్
నీ చేతిలో స్పానర్
థోర్ ఎత్తే హామర్
నువ్వింక ఎత్తాలే
డమ్ డమ్ డమ్మని
డ్రమ్ములు కొట్టాలె

యేహే డాన్స్ ఫ్లోరు
బద్దలవ్వగ
సింథసైజర్ పేలగా
ముందు కాలం ఏలగ
మన సూరో సూరో వచ్చేరో (x2)

ఆడమేంటియం నీ సత్తా
తగ్గే పని లేదంట
థానోస్ ఇక స్లేవ్ అంట
సూరో సూరో సూపర్ హీరో

ప్రాబ్లమ్ సే వచ్చాయంటే పారిపోవొద్దు
నీ పవరు మొత్తం చూపిస్తేనే ముద్దు
గొడవొస్తే కామ్ అయిపోరా
కెలికే వారే మీమ్ అయిపోరా

కిలికిస్తాన్ మ్యూజిక్ యెట్టుకో ఒఓ
కొంగొత్తగా థీమ్ ని మార్చు
హర్డల్స్ ఒస్తే గేమ్ గా మార్చు
హై టైమ్ ఇది దించేయ్ సరుకు
ఎనిమీలంతా మినీ మీల్ నీకు

యేహే డాన్స్ ఫ్లోరు బద్దలవ్వగ
సింథసైజర్ పేలగా
ముందు కాలం ఏలగ
మన సూరో సూరో వచ్చేరో (x3)

సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
సూపర్ హీరో ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్

Suro Suro Lyrics in English

Merupe Ilaa Kurisindhaa
Nippai Jagam Thadisindhaa
Vachaadani Telisindhaa
Suro Suro Super Hero

Allaa Allaa Anni Infinity Raallo
Atte Atte Hittai
Nee Chejikkeno, Hey
Lokam Lokam Lokam
Nee Chitikelo Maare
Illaa Illaa Itte Nuvu Maarchesthaavo

Lo Lo Lo Local Gaana
Nuvvoka Maarani Iron Man Aa
Fa Farifaa Suit Ye Vesuko, Ho Ho
Ko Ko Ko Kopam Choodu
Kanusaigallo Adire Ooru
Nee Shwaase Sooryunu Sooru
Shatruvu Antham Mundhu Kharaaru

Yehe Dance Floor-u Baddhalavvaga
Synthasizer Pelaga
Mundhu Kaalam Yelaga
Ore Suro Suro Vacheyro (x2)

Super Hero On The Dance Floor
Su Super Hero On The Dance Floor
Su Super Hero On The Dance Floor
Super Hero On The Dance Floor

Merupe Ila Kurisinda
Nippai Jagam Thadisinda
Vachadani Thelisinda
Suro Suro Super Hero

Hey Ennennenno Shakthul
Nee Lolopalunnai Ga
Avi Annitini Kanipettesthe
Bhoomi Neediga Hey
Nu Chacchi Puttinandukoka
Reason Undiga
Daanni Kanipettu Kanipettu
Hey Suro

Doctor Bruce Banner
Nee Chethilo Spanner
Thor Yetthe Hammer
Nuvvinka Yetthaale
Dam Dam Dam Dammani
Drummulu Kottaale

Yehe Dance Floor-u Baddalavvaga
Synthesizer Pelaga
Mundu Kaalam Yelaga
Mana Suro Suro Vacchero (x2)

Adamentiyam Nee Sattha
Thagge Pani Ledanta
Thanos Ika Slave Anta
Suro Suro Super Hero

Problems Ey Vachayante
Paaripo Voddu
Nee Power-u Mottham
Choopisthene Muddu

Godavosthe Calm Aiporaa
Kelike Vaare Meme Aiporaa
Kili-kisthaan Music Yettuko Oh Oh
Kongotthaga Theme Ni Maarchu
Hurdles Osthe Game Ga Maarchu
High Time Idi Dinchei Saruku
Enemy Lantha Mini Meal Neeku

Yehe Dance Floor-u Baddalavvaga
Synthesizer Pelaga
Mundu Kaalam Yelaga
Mana Suro Suro Vacchero (x3)

Super Hero On The Dance Floor
Super Hero On The Dance Floor

Suro Suro Video Song from Ayalaan


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top