This post features Sonu Model song lyrics in Telugu and English from the Telugu movie Laila (2025). This high-energy track, composed by Leon James, is brought to life with electrifying vocals by Narayanan Ravishankar and Reshma Shyam. Written by Vishwaksen himself, the song was released on December 29, 2024, and features Vishwaksen in a stylish and dynamic performance that captivates audiences.
The lyrics are a playful celebration of swagger and confidence, highlighting the vibrant personality of the protagonist, “Sonu.” The upbeat tempo, paired with catchy hooks, creates a track that resonates with youthful enthusiasm. With lines emphasizing unique style and charm, the song instantly connects with fans who appreciate fun and energetic beats.
Vishwaksen’s charismatic presence and his stylish moves perfectly complement the song’s vibrant mood, making it a visual treat. The energetic beats and playful lyrics ensure this track is not just a feast for the eyes but also an irresistible anthem for the dance floor.
అజా సోను భాయ్
మోడల్ మోడల్ సోను మోడల్
మోడల్ మోడల్ సోను మోడల్
హే విజిల్ విజిల్ విజిల్
నువ్ కొడతావ్ విజిలు
పగులు పగులు పగులు
ప్రతి సెంటర్ పగులు
హే తిరుగు తిరుగు తిరుగు
మీ దిమ్మలు తిరుగు
అరె మా సోను స్టైలే వేరు
హే చిన్న పెద్ద తేడా లేదు హాలు
ఎంటర్టైన్మెంట్ ఫుల్లు
ఓ ఒక్క పిన్ని చెయ్యే వేస్తే వీడు
ఫుల్ బ్యూటిఫుల్ అవుతారే మీరు
ఏ మంచోడే పిల్లోడే సోగ్గాడే
ఫుల్లు కంట్రీలో లెదమ్మో ఈ బ్రీడ్ అసలు
వచ్చాడో గల్లీలో పోరీలే
ఫుల్ల్ గిలీ అయిపోతారో
హే టచ్ మీ సోను
హే భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
బాసు ప్రతి సీను క్లైమాక్సెలే
భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
సోను ముట్టుకుంటే ఫీలే వేరే
మోడల్ మోడల్ సోను మోడల్
మోడల్ సోను మోడల్
మోడల్ మోడల్ సోను మోడల్
మోడల్ సోను మోడల్
ట్రెండీగుంటడు వీడు దిల్లులుంటడు (సోను)
చంటి పిల్లవాడి లాగ పెంచేస్ కుంటారు (సోను)
పెద్దగుంటడు కాని మడతపెడతడు (సోను)
చూసుకొని ఉండడమ్మా మాస్ వీడు
రా ఇలాగ నాదేగా మజాకా
జస్ట్ ఇలాగ షురువే చేసాగా
క్లాప్ ఇవ్వగ నవ్విస్తా చూడింకా
దిల్ గాడనే డబ్బే చేద్దాం ఇలాగ
సచ్చిపోయేటప్పుడు పట్టుకెలేది
నలుగురితో ప్రేమేగా జ్ఞాపకాలేగా
సాయం చేసి చూడు ఒకరికైనా నీకొచ్చే
ఫీలింగే అబ్బో వేరుగా
సెంటర్ లో నిల్చొని చెప్తున్నానే
ట్విటర్ లో ఉంటాయి మన సెల్ఫీసే
పోటీకి వచ్చారో మోడల్సే
ఈ కిసీకి ధుమ చేస్తాలే
యూ నాటీ సోను
హే భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
బాసు ప్రతి సీను క్లైమాక్సెలే
భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
సోను ముట్టుకుంటే ఫీలే వేరే
హే విజిల్ విజిల్ విజిల్ విజిల్
(మోడల్ మోడల్)
హే పగులు పగులు పగులు పగులు
(సోను మోడల్)
హే విజిల్ విజిల్ విజిల్ విజిల్
(మోడల్ మోడల్)
మనకు ప్రేమెంతో ముఖ్యం బిగులు
(సోను మోడల్)
బాసు కొట్టు మళ్ళి
మోడల్
సోను మోడల్
Sonu Model Lyrics in English
Aja Sonu Bhai
Model Model Sonu Model
Model Model Sonu Model
Hey Whistle Whistle Whistle
Nuv Kodathav Whistle
Pagulu Pagulu Pagulu
Prati Center Pagulu
Hey Tirugu Tirugu Tirugu
Mee Dimmalu Tirugu
Are Maa Sonu Style Veere
Hey Chinna Pedda Teda Ledu Haalu
Entertainment Fullu
O Okka Pinni Cheyye Veste Veedu
Full Beautiful Avuthade Meeru
Ye Manchode Pillode Soggade
Fullu Countrylo Ledammo
Ee Breed Asalu
Vachhado Gallilo Poreele
Full Gili Aypotaro
Hey Touch Me Sonu
Hey Bhale Bhale Gillele
Bhale Bhale Gillele
Bossu Prati Scene Climaxele
Bhale Bhale Gillele
Bhale Bhale Gillele
Sonu Muttukunte Feele Vere
Model Model Sonu Model
Model Sonu Model
Model Model Sonu Model
Model Sonu Model
Trendy Guntadu
Veedu Dillulu Untadu (Sonu)
Chanti Pillavadi Laga
Penches Kuntaru (Sonu)
Peddaguntadu
Kani Madatha Peddatadu (Sonu)
Choosukuni Undadamma
Mass Veedu
Ra Ilaga Nadega Majaka
Just Ilaga Shuruve Chesaga
Clap Ivvaga Navvistha Chudinka
Dil Gadane Dabbe Cheddam Ilaga
Satchipoyetappudu Pattukeladi
Naluguritho Premega Gnapakalega
Saayam Chesi Chudu
Okarikaina Nikocche
Feelinge Abbo Verura
Center Lo Nilchoni Cheptunnane
Twitter Lo Untayi Mana Selfiese
Potiki Vacharo Models Se
Ee Kisiki Dhum Chesthale
You Naughty Sonu
Hey Bhale Bhale Gillele
Bhale Bhale Gillele
Bossu Prati Scene Climaxele
Bhale Bhale Gillele
Bhale Bhale Gillele
Sonu Muttukunte Feele Vere
Hey Whistle Whistle Whistle Whistle
(Model Model)
Hey Pagulu Pagulu Pagulu Pagulu
(Sonu Model)
Hey Whistle Whistle Whistle Whistle
(Model Model)
Manaku Prementho Mukhyam Bigulu
(Sonu Model)