This post features the Sodu Sodu song lyrics in Telugu and English from the Telugu movie Pailam Pilaga (2024). This romantic song features Shiva (Sai Teja Kalvakota) expressing his love and admiration for Devi (Pavani Karanam). Composed by Yashwanth Nag, with lyrics penned by Anand Gurram and vocals by Ram Miryala, the track beautifully captures the essence of love and devotion. Through heartfelt lyrics like “ఎక్కడ ఎక్కడ నువ్వుంటే, అక్కడ అక్కడ నేనుంటా,” Shiva conveys his deep feelings for Devi while praising her beauty and charm. The song weaves together poetic expressions of love with a melodious tune, making it a soulful addition to the film.

Song | Sodu Sodu (సోడు సోడు) |
Movie | Pailam Pilaga (పైలం పిలగా) |
Starring | Sai Teja Kalvakota, Pavani Karanam |
Movie Director | Anand Gurram |
Music | Yashwanth Nag |
Lyrics | Anand Gurram |
Singer | Ram Miryala |
Movie Release Date | 20 September 2024 |
Video Link | Watch on YouTube |
Sodu Sodu Song Lyrics in Telugu
ఎక్కడ ఎక్కడ నువ్వుంటే
అక్కడ అక్కడ నేనుంటా
ఎక్కడ ఎక్కడ నువ్వుంటే
అక్కడ అక్కడ నేనుంటా
సిక్కడ సిక్కడ నవ్వుతోంటే
లబడ డిబడ నా గుండె
ఖుల్లా ఖుల్లా సెబుతున్నా
జనుమ జనుమ నీ తోడే
బరా బరీ సరి జోడే
నిజమే నమ్మే తల్లి తోడే
సుర్రున నువ్వు సూడకే
సర్రు సర్రున నన్ను కోయకే
సుర్రు సుర్రున నువ్వు సూడకే
సర్రు సర్రున నన్ను కోయకే
మజా కాదు సూడవే
నీ మాయలో పడ్డ వాడినే
మజా కాదు సూడవే
నీ మాయలో పడ్డ వాడినే
కనికరిస్తే గులామునౌతా
మనువాడితే నీకు మొగున్నిఅవుతా
బరా బరీ సరి జోడే
నిజమే నమ్మే తల్లి తోడే
సోడు సోడు సోడు సొక్కమే నీ సోకు
ఎహే సొప్పాకట్టే తీరు సన్నమే నీ నడుము
పక్కాలెక్క తప్పని కొలతలే నీ సెకలు
వెన్నె జున్ను కన్నానున్నగే నీ సెంపలు
నువ్వు నవ్వుకుంటా నిలుసుంటే
ఏరుకుంటు కూసుంటా
రత్నాల మూటలు కట్టుకుంటా
నువ్వు బైకు మీదే పోతుంటే
దారి పొడుగునా ముందుంటా
పూల తోవలే ఏసుకుంటా
అలసి నువ్వు నిదురబోతే
మల్లె పందిరి ఏసుకుంటా
సల్ల గాలి ఇసురుకుంటా
అందులోన ఇందులోన తగ్గనీయనే
గుండెల్లోన పెట్టుకోని సచ్చిపోతనే
గుండెల్లోన పెట్టుకోని సచ్చిపోతనే
నువ్వు తేనే తీగలెక్క కుట్టి
తీపి మంట ముట్టబెట్టి
తుర్రు తుర్రునా
ఎగిరి ఎగిరి పోతే ఎట్టా ఓ
వాన మబ్బు మోసుకొచ్చి
సిన్న సినుకైనా రాల్చకుంటే
దూపెట్ట తీరేదే పిట్ట
అరేయ్ నీ కండ్ల తోని నన్ను పిలిచి
నోటితోని తిట్టిపోస్తే
బతకలేనే బంగారు పెట్ట
అందులోన ఇందులోన తగ్గనీయనే
గుండెల్లో నిను పెట్టుకొని సచ్చిపోతనే
సోడు సోడు సోడు సొక్కమే నీ సోకు
ఎహే సొప్పాకట్టే తీరు సన్నమే నీ నడుము
పక్కాలెక్క తప్పని కొలతలే నీ సెకలు
వెన్నె జున్ను కన్నానున్నగే నీ సెంపలు
Sodu Sodu Lyrics in English
Ekkada Ekkada Nuvvunte
Akkada Akkada Nenunta
Ekkada Ekkada Nuvvunte
Akkada Akkada Nenunta
Sikkada Sikkada Navvuthonte
Labada Dibada Naa Gunde
Khulla Khulla Sebuthunna
Januma Januma Nee Thode
Bara Bari Sari Jode
Nijame Namme Thalli Thode
Surruna Nuvvu Soodake
Sarru Sarruna Nannu Koyake
Surru Surruna Nuvvu Soodake
Sarru Sarruna Nannu Koyake
Maja Kaadu Soodave
Nee Maayalo Padda Vaadine
Maja Kaadu Soodave
Nee Maayalo Padda Vaadine
Kanikaristhe Gulamunautha
Manuvaadithe Neeku Mogunniavutha
Bara Bari Sari Jode
Nijame Namme Thalli Thode
Sodu Sodu Sodu Sokkame Nee Soku
Ehe Soppakatte Theerusanname
Nee Nadumu
Pakkalekka Thappani Kolathale
Nee Sekalu
Venne Junnu Kannanunnage
Nee Sempalu
Nuvvu Navvukunta Nilusuntey
Erukuntu Koosunta
Rathnala Mootalu Kattukunta
Nuvvu Biku Meede Pothuntey
Daari Poduguna Mundunta
Poola Thovale Yesukunta
Alasi Nuvvu Nidurabothe
Malle Pandiri Yesukunta
Salla Gaali Esurukunta
Andulona Indulona Thagganiyane
Gundellona Pettukoni Sachhipothane
Gundellona Pettukoni Sachhipothane
Nuvvu Thene Teegalekka Kutti
Theepi Manta Muttabetti
Thurru Thurruna
Egiri Egiri Pothe Yetta Oooo
Vaana Mabbu Mosukochhi
Sinna Sinukaina Ralchakunte
Doopetta Theerede Pitta
Arey Nee Kandla Thoni Nannu Pilisi
Notithoni Thittiposthe
Bathakalene Bangaru Petta
Andulona Indulona Thagganiyane
Gundello Ninu Pettukoni Sachhipothane
Sodu Sodu Sodu Sokkame Nee Soku
Ehe Soppakatte Theerusanname
Nee Nadumu
Pakkalekka Thappani Kolathale
Nee Sekalu
Venne Junnu Kannanunnage
Nee Sempalu