Sirimara Sirimara Lyrics from the movie Ghaati (2025) is a Telugu song featuring Anushka Shetty and Vikram Prabhu. The song is sung by Anurag Kulkarni, Lipsika Bhashyam, and Baby Maanvitha Nagavelli, with lyrics written by E S Murthy, and music composed by Sagar Nagavelli. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Sirimara Sirimara |
|---|---|
| Movie | Ghaati |
| Starring | Anushka Shetty, Vikram Prabhu |
| Director | Krish Jagarlamudi |
| Music | Sagar Nagavelli |
| Lyrics | E S Murthy |
| Singers | Anurag Kulkarni, Lipsika Bhashyam, Baby Maanvitha Nagavelli |
| Song Release | 30 August 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Sirimara Sirimara Lyrics in Telugu
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
ఒలే ఒలే ఒలే
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా
అదో చూడు అక్కరి సక్కని సిన్నొల్లే
సొగసైనొల్లే మహ దోస్తులే
తనే నేను నేనే తానని అంటారే
ఈడు జోడే భలే జంటలే
మీ లోకం మీ మనషులతో ఏం పనీ మాకంటారు
మా ఊసులు మా గొడవే చాలంటారు
ఒలే ఒలే ఓలే
ఒప్పుల కుప్ప సందమామ, తనినానియా
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా
ఒలే ఒలే ఓలే
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా
ఎప్పుడు కిల కిల నవ్వులు జత చిలకల్లా
ఏమిటో గల గల కబురులు వాగుల్లా
పగలు రేతిరి ఏమో తెలియని వాళ్లు
మనముందే ఒకటై కలిసే పాలు నీళ్ళు వీళ్ళు
బర్షా ఆశే జేబే ప్రేమ నాచే చాందే
జీబన రా సంగీత్ బాజే దుయి మందే
ఒంటిగా ఉండరులే మనసొకటైనొల్లూ
దూరమై ఉంటే రావా ప్రళయాలు
ఒకరికొకరు బతికే ఈ జతగాళ్ళు
ఈ భూమిని ఏలే సక్కని
రాజు రాణి వీళ్ళు
మీ లోకం మీ మనసులతో
ఏం పనీ మాకంటాము
మా ఊసులు మా గొడవే చాలంటాము
అంబరమంటే సంబరముంటే
గుండెలోనా, తననానియా
రంగుల మేణ బంగారు మేణా
లెందుకమ్మా, తననా తననా
ఒలే ఒలే ఓలే
ఒప్పుల కుప్ప సందమామ
సర సర సర సరమని
సరసకు సేరే సూరీడమ్మా
సిరిమర సిరిమర
సిరిమర సిరిమర
Sirimara Sirimara Lyrics in English
Sirimara Sirimara
Sirimara Sirimara
Sirimara Sirimara
Sirimara Sirimara
Sirimara Sirimara
Sirimara Sirimara
Ole Ole Ole
Oppula Kuppa Sandamama
Sara Sara Sara Saramani
Sarasaku Sere Sooredamma
Adho Soodu Akkari Sakkani Sinnolle
Sogasainolle Maha Dosthule
Thane Nenu Nene Thaanani Antaare
Eedu Jode Bhale Jantale
Mee Lokam Mi Mansulatho
Em Pani Maakantaaru
Maaa Oosulu Maa Godave Chaalantaaru
Ole Ole Ole
Oppula Kuppa Sandamama, Thananaaniya
Sara Sara Sara Saramani
Sarasaku Sere Sooredamma
Ole Ole Ole
Oppula Kuppa Sandamama
Sara Sara Sara Saramani
Sarasaku Sere Sooredamma
Eppudu Kila Kila Navvulu Jatha Chilakalla
Emito Gala Gala Kaburulu Vaagulla
Pagalu Rethiri Emo Theliyani Vallu
Manamundhe Okatai
Kalise Paalu Neellu Veellu
Barsha Aase Jebe Prema Nache Chande
Jibana Ra Sangeet Baje Dui Mande
Ontiga Undarule Manasokatainollu
Dhooramai Unte Raava Pralayalu
Orakikokaaru Bathike Ee Jathagallu
Ee Bhoomini Yele Sakkani
Raaju Raani Veellu
Mee Lokam Mee Mansulatho
Em Pani Maakantaamu
Maa Oosulu Maa Godave Chaalantaamu
Ambaramante Sambaramunte
Gundelonaa, Thaninaaniya
Rangula Mena Bangaru Menaa
Lendukamma, Thanana Thanana
Ole Ole Ole
Oppula Kuppa Sandamama
Sara Sara Sara Saramani
Sarasaku Sere Sooredamma
Sirimara Sirimara
Sirimara Sirimara