This post features the Sandamamayalo song lyrics in Telugu and English from the Telugu movie Jaitra (2023). The song, written by Kittu Vissapragada, is sung by Dinker Kalvala and Sahithi Chaganti, with music composed by Phani Kalyan. This song appears in the story between the characters Jaitra (played by Sunny Naveen) and Dakshayini (played by Rohini Rachel).

Song | Sandamamayalo (సందమామయ్యాలో) |
Movie | Jaitra (జైత్ర) |
Starring | Sunny Naveen, Rohini Rachel |
Movie Director | Mallikarjun Thota |
Music | Phani Kalyan |
Lyrics | Kittu Vissapragada |
Singers | Dinker Kalvala, Sahithi Chaganti |
Movie Release Date | 26 May 2023 |
Video Link | Watch on YouTube |
Sandamamayalo Song Lyrics in Telugu
ఏగు సుక్క నేలకు రాలే
మట్టి మీద పాదాలు వలీ
ఎర్ర జొన్న కంకి కోరి
ఆరా తీసిందే
కుసాలుగా జాంకులు జాస్తీ
పాలేగాడి కంటన పడి
నింగీ నేల వయ్యారంగా
ఏకం అయ్యాయే
మబ్బుల్లో వర్షాన్నే
దారంలా కట్టేసి లాగారే
ఏరువాక సాగు పెట్టువాడు
ఎవ్వడంటు కళ్ళే సూత్తాంటే
దారి కాచుకున్న బండతోట
రాముడంటు మాటే సేరిందే
మొండి బీడైనా
ఈడు దున్ని సూసాడో
వట్టి నాపైనా సేనుగవ్వాలే
ఎండి ఎన్నెల్లా జారిపడ్డ ఓ పిల్లో
ఇల్లా మొరటోడి నేస్తమయ్యిందే
సేను పైరల్లే జంటకట్టే
సందమామయ్యాలో
పొద్దు పైటాల సందెలుగా
సందమామయ్యాలో
వాగు వంకల్లే దారిపట్టి
సందమామయ్యాలో
అట్నె ఊరేగే ఊయలలే
సందమామయ్యాలో
సిత్రాన్నం కోరే యవ్వారం
సద్ది కూడైనా సాల్లే అంటుందా
ఏగు సుక్క నేలకు రాలే
మట్టి మీద పాదాలు వలీ
ఎర్ర జొన్న కంకి కోరి
ఆరా తీసిందే
కుసాలుగా జాంకులు జాస్తీ
పాలేగాడి కంటన పడి
నింగీ నేల వయ్యారంగా
ఏకం అయ్యాయే
అహహా అహహాహా
ఏలే ఏలే ఏలే ఏఏ
ఏలే ఏలే ఏలే
ఏలే లేలే ఏలే లేలే
ఆఆ… రాగి సంకటైనా
అది ఇందు భోజనం
పల్లె కౌగిలింట సంతోషం
రాయి రప్పలైన
యవసాయ మందిరం
ఇత్తనాలు మించి
నగలేవి మట్టికి
మడి సెలోన దీస్టీబొమ్మ
మీద వాలిందా
బంగారు పాల పిచూకా
పేడ కల్లాపె జల్లుకున్న
ఇంటి ముంగిట్లో
తానే ముగై మారిపోయిందా
ఏరువాక సాగు పెట్టువాడు
ఎవ్వడంటు కళ్ళే సూత్తాంటే
దారి కాచుకున్న బండతోట
రాముడంటు మాటే సేరిందే
మొండి బీడైనా
ఈడు దున్ని సూసాడో
వట్టి నాపైనా సేనుగవ్వాలే
ఎండి ఎన్నెల్లా జారిపడ్డ ఓ పిల్లో
ఇల్లా మొరటోడి నేస్తమయ్యిందే
సేను పైరల్లే జంటకట్టే
సందమామయ్యాలో
పొద్దు పైటాల సందెలుగా
సందమామయ్యాలో
వాగు వంకల్లే దారిపట్టి
సందమామయ్యాలో
అట్నె ఊరేగే ఊయలలే
సందమామయ్యాలో
మట్టి మీద పాదాలు వలీ
ఎర్ర జొన్న కంకి కోరి
ఆరా తీసిందే
కుసాలుగా జాంకులు జాస్తీ
పాలేగాడి కంటన పడి
నింగీ నేల వయ్యారంగా
ఏకం అయ్యాయే
మబ్బుల్లో వర్షాన్నే
దారంలా కట్టేసి లాగారే
ఏరువాక సాగు పెట్టువాడు
ఎవ్వడంటు కళ్ళే సూత్తాంటే
దారి కాచుకున్న బండతోట
రాముడంటు మాటే సేరిందే
మొండి బీడైనా
ఈడు దున్ని సూసాడో
వట్టి నాపైనా సేనుగవ్వాలే
ఎండి ఎన్నెల్లా జారిపడ్డ ఓ పిల్లో
ఇల్లా మొరటోడి నేస్తమయ్యిందే
సేను పైరల్లే జంటకట్టే
సందమామయ్యాలో
పొద్దు పైటాల సందెలుగా
సందమామయ్యాలో
వాగు వంకల్లే దారిపట్టి
సందమామయ్యాలో
అట్నె ఊరేగే ఊయలలే
సందమామయ్యాలో
సిత్రాన్నం కోరే యవ్వారం
సద్ది కూడైనా సాల్లే అంటుందా
ఏగు సుక్క నేలకు రాలే
మట్టి మీద పాదాలు వలీ
ఎర్ర జొన్న కంకి కోరి
ఆరా తీసిందే
కుసాలుగా జాంకులు జాస్తీ
పాలేగాడి కంటన పడి
నింగీ నేల వయ్యారంగా
ఏకం అయ్యాయే
అహహా అహహాహా
ఏలే ఏలే ఏలే ఏఏ
ఏలే ఏలే ఏలే
ఏలే లేలే ఏలే లేలే
ఆఆ… రాగి సంకటైనా
అది ఇందు భోజనం
పల్లె కౌగిలింట సంతోషం
రాయి రప్పలైన
యవసాయ మందిరం
ఇత్తనాలు మించి
నగలేవి మట్టికి
మడి సెలోన దీస్టీబొమ్మ
మీద వాలిందా
బంగారు పాల పిచూకా
పేడ కల్లాపె జల్లుకున్న
ఇంటి ముంగిట్లో
తానే ముగై మారిపోయిందా
ఏరువాక సాగు పెట్టువాడు
ఎవ్వడంటు కళ్ళే సూత్తాంటే
దారి కాచుకున్న బండతోట
రాముడంటు మాటే సేరిందే
మొండి బీడైనా
ఈడు దున్ని సూసాడో
వట్టి నాపైనా సేనుగవ్వాలే
ఎండి ఎన్నెల్లా జారిపడ్డ ఓ పిల్లో
ఇల్లా మొరటోడి నేస్తమయ్యిందే
సేను పైరల్లే జంటకట్టే
సందమామయ్యాలో
పొద్దు పైటాల సందెలుగా
సందమామయ్యాలో
వాగు వంకల్లే దారిపట్టి
సందమామయ్యాలో
అట్నె ఊరేగే ఊయలలే
సందమామయ్యాలో
Sandamamayalo Lyrics in English
Yegu Sukka Nelaku Ralee
Matti Meeda Padalu valee
Yerra Jonna Kanki Kori
Aaraa Theesinde
Kusaluga Jankulu Jasthi
Palegadi Kantana Padi
Ningi Nela Vayyaramgaa
Yekam Ayyaye
Mabbullo Varshanne
Dharamlaa Kattesi Lagare
Yeruvaka Sagu
Pettuvadu Yevvadantu
Kalle Sootthaante
Dhaari Kaachukunna
Banda Thota Ramudantu
Mate Serinde
Mondi Beedaina
Eedu Dunni Soosado
Vatti Naapaina Senugavvale
Yendi Yennella
Jaripadda Oo Pillo
Illa Moratodi Nesthamayinde
Senu Pairalle Jantakatte
Sandamamayyalo
Poddhu Paitaala Sandeluge
Sandamamayyalo
Vaagu Vankalle Dharipatti
Sandamamayyalo
Atne Oorege Ooyalale
Sandamamayyalo
Sitrannam Kore Yavvaram
Saddi Koodaina Salle Antundhaa
Yegu Sukka Nelaku Ralee
Matti Meeda Padalu valee
Yerra Jonna Kanki Kori
Aaraa Theesinde
Kusaluga Jankulu Jasthi
Palegadi Kantana Padi
Ningi Nela Vayyaramgaa
Yekam Ayyaye
Ahahaa ahahaaha
Yele Yele Yele Ye Ye
Yele Yele Yele
Yele LeLe Yele LeLe
Aa… Ragi Sankataina
Adi Indu Bhojanam
Palle Kougilinta Santhosham
Rayi Rappalaina
Yavasaya Mandiram
Itthanalu Minchi
Nagalevi Mattiki
Madi Selona Distibomma
Meeda valindaa
Bangaru Pala Pichookaa
Peda Kallape Jallukunna
Inti Mungitlo
Thaane Muggai Maripoyindaa
Yeruvaka Sagu
Pettuvadu Yevvadantu
Kalle Sootthaante
Dhaari Kaachukunna
Banda Thota Ramudantu
Mate Serinde
Mondi Beedaina
Eedu Dunni Soosado
Vatti Naapaina Senugavvale
Yendi Yennella
Jaripadda Oo Pillo
Illa Moratodi Nesthamayinde
Senu Pairalle
Jantakatte Sandamamayyalo
Poddhu Paitaala Sandeluga
Sandamamayyalo
Vaagu Vankalle Dharipatti
Sandamamayyalo
Atne Oorege Ooyalalle
Sandamamayyalo
Matti Meeda Padalu valee
Yerra Jonna Kanki Kori
Aaraa Theesinde
Kusaluga Jankulu Jasthi
Palegadi Kantana Padi
Ningi Nela Vayyaramgaa
Yekam Ayyaye
Mabbullo Varshanne
Dharamlaa Kattesi Lagare
Yeruvaka Sagu
Pettuvadu Yevvadantu
Kalle Sootthaante
Dhaari Kaachukunna
Banda Thota Ramudantu
Mate Serinde
Mondi Beedaina
Eedu Dunni Soosado
Vatti Naapaina Senugavvale
Yendi Yennella
Jaripadda Oo Pillo
Illa Moratodi Nesthamayinde
Senu Pairalle Jantakatte
Sandamamayyalo
Poddhu Paitaala Sandeluge
Sandamamayyalo
Vaagu Vankalle Dharipatti
Sandamamayyalo
Atne Oorege Ooyalale
Sandamamayyalo
Sitrannam Kore Yavvaram
Saddi Koodaina Salle Antundhaa
Yegu Sukka Nelaku Ralee
Matti Meeda Padalu valee
Yerra Jonna Kanki Kori
Aaraa Theesinde
Kusaluga Jankulu Jasthi
Palegadi Kantana Padi
Ningi Nela Vayyaramgaa
Yekam Ayyaye
Ahahaa ahahaaha
Yele Yele Yele Ye Ye
Yele Yele Yele
Yele LeLe Yele LeLe
Aa… Ragi Sankataina
Adi Indu Bhojanam
Palle Kougilinta Santhosham
Rayi Rappalaina
Yavasaya Mandiram
Itthanalu Minchi
Nagalevi Mattiki
Madi Selona Distibomma
Meeda valindaa
Bangaru Pala Pichookaa
Peda Kallape Jallukunna
Inti Mungitlo
Thaane Muggai Maripoyindaa
Yeruvaka Sagu
Pettuvadu Yevvadantu
Kalle Sootthaante
Dhaari Kaachukunna
Banda Thota Ramudantu
Mate Serinde
Mondi Beedaina
Eedu Dunni Soosado
Vatti Naapaina Senugavvale
Yendi Yennella
Jaripadda Oo Pillo
Illa Moratodi Nesthamayinde
Senu Pairalle
Jantakatte Sandamamayyalo
Poddhu Paitaala Sandeluga
Sandamamayyalo
Vaagu Vankalle Dharipatti
Sandamamayyalo
Atne Oorege Ooyalalle
Sandamamayyalo