This post features the Sa Ri Ma Pa song lyrics in Telugu and English from the Telugu movie Saripodhaa Sanivaaram (2024). This beautiful melodious song is composed by Jakes Bejoy, with heartfelt lyrics penned by Krishna Kanth and sung by the versatile Karthik. Featuring Nani and Priyanka Mohan, the song captures the essence of love and emotion, creating a memorable listening experience.
Song | Sa Ri Ma Pa (సరిమప) |
Movie | Saripodhaa Sanivaaram (సరిపోదా శనివారం) |
Starring | Nani, SJ Suryah, Priyanka Mohan |
Movie Director | Vivek Athreya |
Music | Jakes Bejoy |
Lyrics | Krishna Kanth |
Singer | Karthik |
Movie Release Date | 29 August 2024 |
Video Link | Watch on YouTube |
Sa Ri Ma Pa Song Lyrics in Telugu
నగవే లేని పెదవుల్లోనా
ఒక నీ పేరే మెదిలేనే
తగువే లేని మగతల్లోనా
మనసే నిన్ను తలచేనే
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమో
చిత్రంగ కాదనగలమా
చిరుగాలి వీచినా
వెతికేను చూపులే
తను ముందు నిలిచినా
సోధాలు ఆపవే
కలవాలి అంటూ నిన్నే
పాదాలే సాగే
తమ వేగం పెంచేసాయి
కాలాలే చూడే
అరెరే అరెరే
కలలానే ఉన్నా
కనులే నిజమే
చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమో
చిత్రంగ కాదనగలమా
జరగని కల కన్నారు
తెగ వెతుకుతూ ఉన్నారు
తెలియక చేరారు మీరో తీరమే
కాలం కలిసొచ్చే
బంధం దొరికిందే
మీలా తిరిగిందే నీ ముందే
తడి మేఘం
ఆ సూర్యున్ని దాచావు నువ్వే
ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే
చూపే కొంచెం సోకితేనే
మంచే ముంచెనే
రాసే లెక్కే దారే తప్పే
రాతే నీతో మార్చి రాసావే
చలాకి వీరుడులే
చెలి చెంతింక చేరేనులే
చిన్నారి ఈ చిలకే
చెంగు చెంగంటు చెయ్యి కలిపే
కలవాలి అంటూ నిన్నే
పాదాలే సాగే
తమ వేగం పెంచేసాయి
కాలాలే చూడే
అరెరే అరెరే
కలలానే ఉన్నా
కనులే నిజమే
చెబుతూనే ఉంటాయేంటో
నీతో నేనుంటే
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
అనుకుందే జరిగిందా
దారేదో దొరికిందా
వద్దందే వచ్చిందేమో
చిత్రంగ కాదనగలమా
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
స రి మ ప మ
ప మ మ ప ద
ని ద మ మ రి
మ గ రి స
Sa Ri Ma Pa Lyrics in English
Nagave Leni Pedavullona
Oka Nee Pere Medilene
Thaguve Leni Magathallona
Manase Ninnu Thalachene
Anukunde Jariginda
Daaredho Dorikinda
Voddhandhe Vachindemo
Chithramga Kaadanagalama
Chirugaali Veechinaa
Vethikenu Choopule
Thanu Mundhu Nilichinaa
Sodhaalu Aapave
Kalavaali Antu Ninne
Paadale Saage
Thama Vegam Penchesaayi
Kaalaale Choode
Arere Arere
Kalalaane Unna
Kanule Nijame
Chebuthune Untayento
Neetho Nenunte
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa
Anukunde Jarigindha
Daaredho Dorikindha
Voddhande Vachindemo
Chithramga Kaadanagalama
Jaragani Kala Kannaaru
Thega Vethukuthu Unnaaru
Theliyaka Cheraaru
Meero Theerame
Kaalam Kalisocche
Bandham Dorikindhe
Meela Thirigindhe
Nee Mundhe
Thadi Megham
Aa Sooryunni Daachavu Nuvve
Aa Thaapale Aapese
Nee Chinni Navve
Choope Konchem Sokithene
Manche Munchene
Raase Lekke Daare Thappe
Raathe Neetho Maarchi Raasave
Chalaaki Veerudule
Cheli Chenthinka Cherenule
Chinnari Ee Chilake
Chengu Chengantu Cheyi Kalipe
Kalavaali Antu Ninne
Paadale Saage
Thama Vegam Penchesaayi
Kaalaale Choode
Arere Arere
Kalalaane Unna
Kanule Nijame
Chebuthune Untayento
Neetho Nenunte
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa
Anukunde Jariginda
Daaredho Dorikinda
Voddhande Vachindemo
Chithramga Kaadanagalama
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa
Sa Ri Ma Pa Ma
Pa Ma Ma Pa Da
Ni Da Ma Ma Ri
Ma Ga Ri Sa